Sai Pallavi as Sita: ప్రతి సినిమాతోనూ స్టార్ బ్యూటీ సాయి పల్లవి క్రేజ్ పెరిగిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ భామ తన రెమ్యునరేషన్ ని కూడా అంతే పెంచుతూ వస్తోంది.
తాజాగా ఇప్పుడు రామాయణ సినిమాలో రన్బీర్ కపూర్ సరసన సీత పాత్రలో కనిపించబోతున్న సాయి పల్లవి ఈ సినిమా కోసం భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేస్తుందట. దీనికి సంబంధించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్ల జాబితాలో సాయి పల్లవి పేరు కూడా ముందే ఉంటుంది. చేసినవి కొన్ని సినిమాలే అయినప్పటికీ సాయి పల్లవి ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది.
ఇక పెరుగుతూ ఉన్న సాయి పల్లవి క్రేజ్ తో పాటు ఆమె రెమ్యూనరేషన్ కూడా తారాస్థాయికి చేరుతున్నట్లు చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే సాయి పల్లవి బాలీవుడ్ లో కూడా నటించే అవకాశాన్ని అందుకుంది. బాలీవుడ్ లో రామాయణం ఆధారంగా ఒక సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో యానిమల్ స్టార్ రన్బీర్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. రన్బీర్ కపూర్ సరసన ఈ సినిమాలో సీత పాత్రలో సాయి పల్లవి కనిపించబోతోంది. అయితే బాగా ఛాలెంజింగ్ గా ఉండే ఈ పాత్ర కోసం సాయి పల్లవి భారీ రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేసిందట. ఈ సినిమాకి గాను సాయి పల్లవి ఏకంగా 30 కోట్ల రెమ్యూనరేషన్ ఇంటికి తీసుకెళ్లబోతున్నట్లు సమాచారం.
అయితే ప్రస్తుతం సాయి పల్లవికి ఉన్న క్రేజ్ ని బట్టి చూస్తే సాయి పల్లవి త్వరలోనే తన రమ్యునరేషన్ ను మరింత పెంచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఒకవేళ ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదల కి సిద్ధం అవుతున్న ఈ సినిమా కనుక బ్లాక్ బస్టర్ అయితే సాయి పల్లవి కూడా బాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోతుంది. ఇక ఈ సినిమా మీదే సాయి పల్లవి తన ఆశలన్నీ పెట్టుకుంది. యష్ రావణుడి పాత్రలో కనిపించడానికి సిద్ధం అవుతూ ఉండగా, సన్నీ డియోల్ ఆంజనేయుడిగా, రకుల్ ప్రీత్ శూర్పానఖగా కనిపిస్తారని సమాచారం. ఒకవైపు రష్మిక మందన్న, తమన్నా లాంటి హీరోయిన్ లు హిందీ లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సాయి పల్లవి కూడా త్వరలోనే ఈ జాబితా లో చేరిపోనుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..
Sai Pallavi Remuneration Sai Pallavi As Site Sai Pallavi First Look In Ramayana
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Revanth Reddy: కవిత బెయిల్ కోసం మోదీతో కేసీఆర్ చీకటి ఒప్పందం: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలుRevanth Reddy Sensational Comments In Narayanpet Jana Jathara: ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమార్తె కవిత బెయిల్ కోసం కేసీఆర్ లోక్‌సభ ఎన్నికలను బీజేపీకి తాకట్టు పెట్టాడు అని ఆరోపించారు. బీఆర్‌ఎస్ పార్టీ కమలం పార్టీతో కలిసి పని చేస్తున్నారని తెలిపారు.
और पढो »
Oneplus: కాటన్ ఫ్యాంట్ ధరకే అమెజాన్‌లో కొత్త Nord CE4 5g మొబైల్.. ఏకంగా రూ.23,749 డిస్కౌంట్..New Oneplus Nord Ce4 5G Mobile Can Be Bought On Amazon For Just Rs.1,250 At The Price Of A Cotton Pant అతి తక్కువ ధరలోనే వన్ ప్లస్ ఇటీవలే మార్కెట్లోకి లాంచ్ చేసిన వన్ ప్లస్ నార్డ్ CE4 (Oneplus Nord CE4) స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అమెజాన్ మీకు ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తోంది.
और पढो »
Amitabh Bachchan: 4 వేల బ్యాలెట్ పేపర్లపై లిప్‌స్టిక్ గుర్తులు.. ఎన్నికల్లో అమితాబ్ కోసం అమ్మాయిలు చేసిన క్రేజీ పని..Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్ .. భారతీయ చిత్ర పరిశ్రమలో ఆయన కంటూ ప్రత్యేకంగా కొన్ని పేజీలున్నాయి. ఆయన పేరు లేని భారతీయ సినిమా గురించి చెప్పడం అసాధ్యం. బిగ్ బీ హీరోగా రాకెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్న కాలం. ఆ టైమ్‌లో ఈయన కాంగ్రెస్ పార్టీ తరుపున ఎంపీగా పోటీ చేసారు.
और पढो »
साई पल्लवी ने कैटरीना कैफ के गाने शीला की जवानी पर किया जबरदस्त डांस; देखते ही देखते वायरल हो गया VIDEOSai Pallavi: साउथ एक्ट्रेस साई पल्लवी जल्द ही रितेश तिवारी की मच अवेटेड फिल्म रामायण में मां सीता के किरदार में नजर आने वाली हैं, जिसको लेकर उनके फैंस बेसब्री से इसकी रिलीज का वेट कर रहे हैं.
और पढो »
Manthani Police Station: పోలీస్ స్టేషన్ లో డ్యాన్స్‌తో రెచ్చిపోయిన జెడ్పీటీసీ భర్త.. వీడియో వైరల్..Manthani Police Station: మంథనీ పోలీస్ స్టేషల్ లో కాంగ్రెస్ జెడ్పిటీసీ భర్త చేసిస నిర్వాకం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నీకోసం..నీ కోసం అంటూ ఆయన డ్యాన్సులు చేస్తుండగా.. అక్కడున్న పోలీసులు పెద్దగా పాటలు పెడుతూ ఆయనను ఎంకరేజ్ చేశారు. ఈ ఘటనకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Happy Sri Rama Navami 2024: శ్రీ రాముడు చారిత్రక పురుషుడా? పురాణ పురుషుడా? ఏది నిజం?Happy Sri Rama Navami 2024: మన దేశంలో నిద్రాహారాల్లేకుండానైనా బతకొచ్చేమోగానీ రామా అనకుండా జీవించడం కష్టం. రామనామం చేయని నోటిని చూడటం అసాధ్యం. తెలిసో తెలియకో రామాయణ పఠనం చేయక తప్పదు. భారత్‌లో మోరల్స్ నుంచి డేరింగ్ డాషింగ్ నేచర్ వరకూ రామాయణం ఊసెత్తకుండా కుదరదు.
और पढो »