Sai Pallavi: హీరోయిన్‌ సాయిపల్లవికి భారీ షాక్‌.. ఫోన్‌ నంబర్ వాడినందుకు రూ.1.1 కోటి చెల్లించాల్సిందే

Amaran Movie समाचार

Sai Pallavi: హీరోయిన్‌ సాయిపల్లవికి భారీ షాక్‌.. ఫోన్‌ నంబర్ వాడినందుకు రూ.1.1 కోటి చెల్లించాల్సిందే
Sai Pallavi Phone NumberSivakarthikeyanVaageesan
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 69 sec. here
  • 16 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 76%
  • Publisher: 63%

Chennai Student File Petition Against His Phone Number Used In Amaran Movie: సినిమాలో తన ఫోన్‌ నంబర్‌ వినియోగించడంపై అమరన్‌ సినిమాపై ఓ విద్యార్థి కోర్టులో కేసు వేశాడు. తనకు చిత్రబృందం న్యాయం చేయాలని.. లేకుంటే సినిమా విడుదల ఆపాలని డిమాండ్‌ చేయడం సినీ పరిశ్రమలో కలకలం రేపింది.

Sai Pallavi : హీరోయిన్‌ సాయిపల్లవికి భారీ షాక్‌.. 'ఫోన్‌ నంబర్ వాడినందుకు రూ.1.1 కోటి చెల్లించాల్సిందే'

సంచలన విజయం పొందిన అమరన్‌ సినిమా బృందానికి భారీ షాక్‌ తగిలింది. ఇప్పటికే నోటీసులు ఇచ్చినా కూడా సినిమా బృందం స్పందించకపోవడంతో ఓ యువకుడు మళ్లీ కోర్టు మెట్లెక్కాడు. తన ఫోన్‌ నంబర్‌ వినియోగించి ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా.. తనకు నష్ట పరిహారం ఇవ్వకుండా వేధించారని ఓ యువకుడు సినిమా విడుదలకు అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ వ్యవహారం తమిళ సినీ పరిశ్రమలో ఆసక్తికరంగా మారింది. రూ.కోటి ఇవ్వాల్సి ఉండగా ఇవ్వలేదని ఆ విద్యార్థి వాపోయాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

వరుస ఫోన్‌ కాల్స్‌.. మెసేజ్‌లతో వ్యక్తిగత ప్రశాంతత లేకుండాపోయిందని విఘ్నేశన్‌ వాపోయాడు. కుటుంబసభ్యులతో కూడా సక్రమంగా మాట్లాడలేకపోయానని చెప్పాడు. తన ఫోన్‌ నంబర్‌ వినియోగించిన కారణంగా తనకు రూ.1.1 కోటి పరిహారం ఇవ్వాలని లీగల్‌ నోటీసులు పంపాడు. తాజాగా ఆ లీగల్‌ నోటీసులతో పాటు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం సంచలనంగా మారింది. మరి ఈ సినిమా ఓటీటీలో విడుదల ఆగుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Tirumala: వీళ్లు మారరా? తిరుమల కొండ వద్ద 'కిస్సిక్‌' సాంగ్‌కు యువతి డ్యాన్స్‌ వైరల్‌.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?Pushpa 2 High Court: 'పుష్ప 2' చూడాలంటే రూ.10 వేలు ఖర్చు చేయాల..? తెలంగాణ హైకోర్టు ఆగ్రహంHarish Rao Vs Revanth reddy: హరీష్ రావుకు బిగ్ షాక్.. పంజాగుట్ట పీఎస్ లో కేసు నమోదు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Sai Pallavi Phone Number Sivakarthikeyan Vaageesan Engineering Student Legal Notice Major Mukund Amaran Phone Number Vaageesan Legal Notice Movie News Kollywood Tamil Movie Industry Sai Pallavi Madras High Court

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Pension: ప్రైవేట్ ఉద్యోగులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం..రూ.10వేలకు పైగా పెన్షన్Pension: ప్రైవేట్ ఉద్యోగులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం..రూ.10వేలకు పైగా పెన్షన్Pension: ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు కేంద్రంలోని మోదీ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఈపీఎఫ్ఓ పరిధిలోని ప్రైవేట్ ఉద్యోగులకు పెన్షన్ పెంచాలని యోచిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ప్రభుత్వ రంగ ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత నెలవారీ పెన్షన్ రూ. 10,500 పొందే ఛాన్స్ ఉంది. ఎలా చూద్దాం.
और पढो »

ಮದುವೆ ಫೋಟೋ ಶೇರ್‌ ಮಾಡಿ ಖುಷಿ ಹಂಚಿಕೊಂಡ ಸಾಯಿ ಪಲ್ಲವಿ !ಮದುವೆ ಫೋಟೋ ಶೇರ್‌ ಮಾಡಿ ಖುಷಿ ಹಂಚಿಕೊಂಡ ಸಾಯಿ ಪಲ್ಲವಿ !Sai Pallavi shared marriage photos: ಸಾಯಿ ಪಲ್ಲವಿ ಮದುವೆಯ ಫೋಟೋಗಳನ್ನು ಶೇರ್‌ ಮಾಡುವ ಮೂಲಕ ಅಭಿಮಾನಿಗಳೊಂದಿಗೆ ಸಂತಸ ಹಂಚಿಕೊಂಡಿದ್ದಾರೆ.
और पढो »

Nothing Phone 2A Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.9,149కే 128 GB ర్యామ్‌ నథింగ్ ఫోన్ 2a ఫోన్‌.. దీని కంటే మంచి అవకాశం ఉంటుందా?Nothing Phone 2A Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.9,149కే 128 GB ర్యామ్‌ నథింగ్ ఫోన్ 2a ఫోన్‌.. దీని కంటే మంచి అవకాశం ఉంటుందా?Nothing Phone 2A 5G Lowest Price Today: ఫ్లిఫ్‌కార్ట్‌లో Nothing Phone (2a) స్మార్ట్‌ఫోన్‌ అత్యంత తగ్గింపు ధరకే లభిస్తోంది. దీనిపై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.
और पढो »

Heavy Rains: బిగ్ అలర్ట్, ఏపీలో ఈ జిల్లాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలుHeavy Rains: బిగ్ అలర్ట్, ఏపీలో ఈ జిల్లాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలుBig Alert to Andhra pradesh heavy rains in these districts Heavy Rains: నైరుతి, పశ్చిమ మద్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలహీనపడింది. ఫలితంగా రేపు అంటే నవంబర్ 14 నుంచి కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.
और पढो »

Amaran: కొంప ముంచిన సాయి పల్లవి..?.. రూ. 1 కోటి డిమాండ్ చేస్తున్న కాలేజీ స్టూడెంట్.. అసలు స్టోరీ ఏంటంటే..?Amaran: కొంప ముంచిన సాయి పల్లవి..?.. రూ. 1 కోటి డిమాండ్ చేస్తున్న కాలేజీ స్టూడెంట్.. అసలు స్టోరీ ఏంటంటే..?Sai pallavi phone number controversy: అమరన్ మూవీ చుట్టు తరచుగా ఏదో ఒక కాంట్రవర్షీ ఘటనలు వార్తలలో ఉంటునే ఉన్నాయి. తాజాగా, మళ్లీ ఈ మూవీ వివాదాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తొంది.
और पढो »

Sai Pallavi ve Shiva Karpthakian'nın 'Amaran'ı Netflix'te 5 Aralık'tan!Sai Pallavi ve Shiva Karpthakian'nın 'Amaran'ı Netflix'te 5 Aralık'tan!Sai Pallavi ve Shiva Karpthakian'ın 'Amaran'ı, sonunda OTT yayına tarihi aldı. Gerçek hikayeye dayanan bu film, İmam Major Mukund Varadarajan'ın hayatını konu ediyor.
और पढो »



Render Time: 2025-02-15 10:13:24