Get Samsung Galaxy S23 Fe Mobile For Rs.3,000 On Flipkart ఫ్లిఫ్‌కార్ట్‌లో SAMSUNG Galaxy S23 FE స్మార్ట్‌ఫోన్ డెడ్ చీఫ్ ధరలో లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
Samsung Galaxy S23 Fe Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌లో SAMSUNG Galaxy S23 FE స్మార్ట్‌ఫోన్ డెడ్ చీఫ్ ధరలో లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం.అతి తక్కువ ధరలోనే సాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్ గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. ప్రీమియం ఫీచర్స్ కలిగిన మొబైల్స్ కూడా ఫ్లిఫ్‌కార్ట్‌లో డెడ్ చీప్ ధరలకే లభిస్తున్నాయి.
ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో SAMSUNG Galaxy S23 FE స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనంగా ఫ్లిఫ్ బ్యాంక్‌తో పాటు ఎక్చేంజ్ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. అలాగే అదనంగా ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ మొబైల్ నాలుగు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తోంది. దీంతో పాటు ఇది రెండు స్టోరేజ్ వేరియంట్స్‌లో లభిస్తోంది. ఫ్లిఫ్‌కార్ట్‌లో 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ మొబైల్ ధర MRP రూ. 79,999తో లభిస్తోంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిఫ్‌కార్ట్‌లో ప్రత్యేక డీల్‌లో భాగంగా కొనుగోలు చేస్తే దాదాపు 56 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ మొబైల్ ధర రూ. 34,999కే పొందవచ్చు. దీంతో పాటు ఈ SAMSUNG Galaxy S23 FE స్మార్ట్‌ఫోన్‌ను మరింత తగ్గింపుతో పొందాలనుకునేవారు బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను కూడా వినియోగించవచ్చు. ఈ క్రెడిట్ కార్డ్‌ల ఆఫర్స్‌లో భాగంగా ఫ్లిఫ్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగించి పేమెంట్ చేస్తే దాదాపు 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.PK on YS Jagan: జగన్ కు ఏపీలో అన్ని సీట్లు వస్తే నా మొఖం మీద పేడ కొడతారు.. ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు..vidya malvade
Samsung Galaxy S23 5G Samsung S23 Fe Price Samsung Galaxy S23 FE Price Samsung Galaxy S23 Ultra Samsung Galaxy S24
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ரூ. 55 ஆயிரம் சாம்சங் மொபைல்... இப்போது ரூ. 21 ஆயிரம் தான் - பிளிப்கார்ட் கொடுக்கும் ஹாட் ஆப்பர்!Samsung Galaxy S23 FE Discount Sale: பிளிப்கார்ட் தளத்தில் Samsung Galaxy S23 FE மொபைல் சுமார் 33 ஆயிரத்து 999 ரூபாய் தள்ளுபடியில் கிடைக்கிறது.
और पढो »
Laptop Price Down: అమెజాన్‌లో రూ.70 వేల Magicbook X16 ల్యాప్‌ట్యాప్ ఇప్పుడు కేవలం రూ.28 లోపే!Honor Magicbook X16 Price Cut: అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్ కలిగిన ల్యాప్‌ట్యాప్‌ని కొనుగోలు చేయాలనుకునే వారికి అమెజాన్ సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. ఇటీవలే హానర్ కంపెనీ నుంచి మార్కెట్లోకి లాంచ్ అయిన ఓ ల్యాప్‌ట్యాప్ కేవలం రూ.28 వేల లోపే లభిస్తోంది.
और पढो »
Today Gold Price: భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్.. 24 క్యారట్లు 10 గ్రాముల బంగారం ధర ఎంతంటే?Today Gold Price: పది గ్రాముల బంగారం ధర 24 క్యారట్లకు రూ.73,830 ఉండగా, 22 క్యారట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.67,690 వద్ద ఉంది.
और पढो »
Samsung Galaxy Tab S6 Lite Price Cut: అమెజాన్‌లో రూ.1,199కే కొత్త సాంసంగ్ కొత్త ట్యాబ్ పొందండి.. ఫీచర్స్ వివరాలు ఇవే!Get Samsung Galaxy Tab S6 Lite At Rs.1,199 On Amazon. Features, Specification ప్రీమియం ఫీచర్స్‌తో కొత్త ట్యాబ్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ ప్రత్యేకమైన ఆఫర్స్‌ను తీసుకువచ్చింది.
और पढो »
Oppo Find N3 Flip Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.45 వేల లోపే Oppo Find N3 Flip మొబైల్ పొందండి!Get 256Gb Storage Oppo Find N3 Flip Mobile For Dead Cheap Under Rs.45K On Flipkart తక్కువ ధరలోని ఎక్కువ ఫీచర్స్ కలిగిన ఫ్లిప్ మొబైల్‌ని కొనుగోలు చేసేందుకు ఇది ప్రత్యేకమైన సమయంగా భావించవచ్చు.
और पढो »
Samsung Galaxy S23 FE पर 21 हजार रुपये का डिस्काउंट, Flipkart Sale में है ऑफरFlipkart Sale की शुरुआत हो चुकी है और कई फोन्स पर बेहतरीन डील मिल रही है. ऐसी ही एक डील पिछले साल लॉन्च हुए Samsung Galaxy S23 FE पर मिल रही है. इस फोन को आप 21 हजार रुपये के डिस्काउंट पर खरीद सकते है. इसमें 50MP का मेन कैमरा और 4500mAh की बैटरी मिलती है. इस फोन में AI फीचर्स का सपोर्ट भी जोड़ दिया गया है.
और पढो »