Samsung Galaxy F55: శాంసంగ్ నుంచి రెండు 50MP కెమేరాలు, 12 జీబీ ర్యామ్‌తో సూపర్ ఫోన్, ధర ఎంతంటే

Samsung समाचार

Samsung Galaxy F55: శాంసంగ్ నుంచి రెండు 50MP కెమేరాలు, 12 జీబీ ర్యామ్‌తో సూపర్ ఫోన్, ధర ఎంతంటే
Samsung Galaxy F55Samsung Galaxy F55 FeaturesSamsung Galaxy F55 Specifications
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 85 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 58%
  • Publisher: 63%

Samsung to launch Samsung Galaxy F55 with 50mp selfie and main camera setup Samsung త్వరలో లాంచ్ చేయనున్న ఫోన్ Samsung Galaxy F55 5G.ఈ ఫోన్ 6.7 ఇంచెస్ సూపర్ ఎమోల్డ్ ప్లస్ డిస్‌ప్లేతో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది.

Samsung Galaxy F55 Launch: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో అత్యధిక వాటా కలిగిన కంపెనీ శాంసంగ్. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు, డిజైన్లతో వివిధ రకాల స్మార్ట్‌ఫోన్లు లాంచ్ చేస్తుంటుంది. ఇందులో భాగంగా మరో కొత్త సూపర్ ఫోన్ లాంచ్ చేయనుంది శాంసంగ్ కంపెనీ. పూర్తి వివరాలు తెలుసుకుందాం.Telangana Lok Sabha Polls 2024: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో మాధవి లత, అసదుద్దన్ సహా ఈ 5 గురు అభ్యర్దులు వెరీ వెరీ స్పెషల్.. ఎందుకో తెలుసా..

Samsung Galaxy F55 Launch: దేశంలోనే కాదు..ప్రపంచవ్యాప్తంగా శాంసంగ్ ఫోన్లకు ఆదరణ ఎక్కువ. శక్తివంతమైన కెమేరా, ర్యామ్, బ్యాటరీ సామర్ధ్యం, ఇతర ఫీచర్లు, డిజైన్ వంటివి శాంసంగ్‌కు సొంతం. అందుకే శాంసంగ్ లాంచ్ చేస్తే ప్రతి మోడల్ మార్కెట్‌లో క్లిక్ అవుతుంటుంది. ఇప్పుడు మరో కొత్త మోడల్ లాంచ్ చేసేందుకు సిద్ధమౌతోంది.

Samsung త్వరలో లాంచ్ చేయనున్న ఫోన్ Samsung Galaxy F55 5G.ఈ ఫోన్ 6.7 ఇంచెస్ సూపర్ ఎమోల్డ్ ప్లస్ డిస్‌ప్లేతో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. బ్రైట్‌నెస్ కూడా 1000 నిట్స్ ఉండటంతో క్లారిటీ బాగుంటుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తూ క్వాల్‌‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్‌సెట్ ప్రోసెసర్ కలిగి ఉంటుంది. కనెక్టివిటీ పరంగా చూస్తే బ్లూటూత్ 5.2 వెర్షన్, వైఫై 802 సపోర్ట్ చేస్తుంది.సెక్యూరిటీ కోసం ఫింగర్‌ప్రింట్ సెన్సార్ యాక్సెస్ ఉంటుంది.

45 వాట్స్ సూపర్‌ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేయడమే కాకుండా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 8 జీబి ర్యామ్-128 జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్, 12జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్ కలిగి ఉండటం వల్ల పనితీరు చాలా వేగంగా ఉంటుంది. హ్యాంగింగ్ సమస్య ఉండదు. శాంసంగ్ లాంచ్ చేస్తున్న కొత్త Samsung Galaxy F55 5G అప్రికాట్ క్రష్, రైసిన్ బ్లాక్ రంగుల్లో లభ్యం కానుంది. లాంచింగ్ కచ్చితంగా ఎప్పుడనేది తెలియకున్నా ఈ ఏడాదిలోనే ఉంటుందని తెలుస్తోంది.

ట్రిపుల్ కెమేరా ఆప్షన్‌తో వచ్చే ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమేరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమేరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమేరా ఉన్నాయి. ఇక సెల్ఫీ కోసం కూడా ఏకంగా 50 మెగాపిక్సెల్ కెమేరా ఉండటం విశేషం.5Gలో 8 జీబీ ర్యామ్ృ-128 జీబీ స్టోరేజ్ వెర్షన్ అయితే 26,999 రూపాయలు ఉండవచ్చు. ఇక 8జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్ అయితే 29,999 రూపాయలుంటుంది. ఇక 12జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 32,999 రూపాయలుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Samsung Galaxy F55 Samsung Galaxy F55 Features Samsung Galaxy F55 Specifications Samsung Galaxy F55 Launch Date Samsung Galaxy F55 5G Camera Samsung Galaxy F55 5G Price

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

VIVO V30e: వివో నుంచి 50MP ప్రైమరీ, సెల్ఫీ కెమేరాలతో శక్తివంతమైన ఫోన్, ధర ఎంతంటేVIVO V30e: వివో నుంచి 50MP ప్రైమరీ, సెల్ఫీ కెమేరాలతో శక్తివంతమైన ఫోన్, ధర ఎంతంటేVivo launches most powerful VIVO V30e smartphone with 50mp selfie వివో లాంచ్ చేసిన VIVO V30e 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ ఎమోల్డ్ స్క్రీన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కర్వ్డ్ డిజైన్ కలిగి ఉంటుంది.
और पढो »

Oppo Reno 12 Pro: ఒప్పో నుంచి కొత్తగా 4 కెమేరాలు, 16జీబీ ర్యామ్‌తో పవర్‌ఫుల్ ఫోన్Oppo Reno 12 Pro: ఒప్పో నుంచి కొత్తగా 4 కెమేరాలు, 16జీబీ ర్యామ్‌తో పవర్‌ఫుల్ ఫోన్Oppo to launch Oppo Reno 12 Pro 5g smartphone with 4 Camera Setup ఒప్పో నుంచి కొత్తగా Oppo Reno 12 Pro త్వరలో లాంచ్ కానుంది. ఇప్పటికే చైనా మార్కెట్‌లో లాంచ్ అయిన ఈ ఫోన్ మే నెలాఖరులో ఇండియాలో లాంచ్ కావచ్చు
और पढो »

Vivo Budget Phones: వివో నుంచి రెండు బడ్జెట్ ఫోన్లు, 50MP కెమేరా ఫోన్ కేవలం 9 వేలకేVivo Budget Phones: వివో నుంచి రెండు బడ్జెట్ ఫోన్లు, 50MP కెమేరా ఫోన్ కేవలం 9 వేలకేVIVO launches two budget smartphones with 50mp camera and 4gb ram ఒకేసారి రెండు మోడల్స్‌ను విడుదల చేసింది. VIVO Y18, VIVO Y18E. ఈ రెండు ఫోన్ల ప్రత్యేకతలు, ధర ఇతర వివరాలు తెలుసుకుందాం..
और पढो »

VIVO New Smartphone: వివో నుంచి 12 జీబీ ర్యామ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో బడ్జెట్ ఫోన్VIVO New Smartphone: వివో నుంచి 12 జీబీ ర్యామ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో బడ్జెట్ ఫోన్Vivo launches new smartphone in china in budget segment with 6000 mAh battery VIVO Y200i స్మార్ట్‌ఫోన్‌లో 6.72 ఇంచెస్ ఎల్‌సిడి డిస్‌ప్లే పుల్ హెచ్‌డి రిజల్యూషన్‌తో ఉంటుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ , 1800 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంటుంది
और पढो »

Noise Pop Buds Price: నాయిస్ నుంచి కొత్త ఇయర్ బడ్స్, ఊహించనంతగా 71 శాతం డిస్కౌంట్, ధర ఎంతంటేNoise Pop Buds Price: నాయిస్ నుంచి కొత్త ఇయర్ బడ్స్, ఊహించనంతగా 71 శాతం డిస్కౌంట్, ధర ఎంతంటేFlipkart Big Saving Days Sale 2024 offers huge discounts on gadgets నాయిస్ కంపెనీ విడుదల చేసిన నాయిస్ పాప్ బడ్స్‌లో క్వాడ్ మైక్ సిస్టమ్, ఫాస్ట్ ఛార్జింగ్, IPX5 వాటర్ స్ప్లాషింగ్ ఫీచర్లు ఉన్నాయి.
और पढो »

Amazon Mobile offers: 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఫోన్ కేవలం 15 వేలకేAmazon Mobile offers: 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఫోన్ కేవలం 15 వేలకేAmazon Great Summer Sale 2024 offers huge discounts on 12GB ram and 256 GB Storage pho అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2024 నడుస్తోంది. మే 2న ప్రారంభమైన ఈ సేల్‌లో భాగంగా వివిధ రకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
और पढो »



Render Time: 2025-02-15 16:58:21