Samsung launches its new variant smartphone Samsung Galaxy S24 Samsung Galaxy S24 స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది. ఇతర ఫోన్లతో పోలిస్తే శాంసంగ్ ఫోన్లకు మార్కెట్‌లో మంచి నమ్మకం ఉంది.
Samsung Galaxy S24: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ నుంచి కొత్త ఫోన్ లాంచ్ అయింది. ఏకంగా 8జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌తో ఎంట్రీ ఇచ్చిన ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. ఆ వివరాలు తెలుసుకుందాం.1.5 AC Price Cut: అమెజాన్‌లో Voltas 1.5 ఏసీపై 55 శాతం తగ్గింపు.. మళ్లీ మళ్లీ రాని డిస్కౌంట్!
Samsung Galaxy S24 స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది. ఇతర ఫోన్లతో పోలిస్తే శాంసంగ్ ఫోన్లకు మార్కెట్‌లో మంచి నమ్మకం ఉంది. అందుకే శాంసంగ్ నుంచి ఏ కొత్త మోడల్ లాంచ్ అయినా కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పుడు కొత్తగా లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 మోడల్ కూడా ఆదరణ పొందుతోంది. కొత్తగా కంపెనీ 5000 రూపాయలు డిస్కౌంట్ ప్రకటించింది.
భారతీయ మార్కెట్‌లో కొత్తగా లాంచ్ అయిన Samsung Galaxy S24 6.2 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ డైనమిక్ ఎమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండటంతో క్లారిటీ అద్బుతంగా ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఎక్సోనోస్ 2400 ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. కనెక్టివిటీ పరంగా చూస్తే వైఫై , బ్లూటూత్ 5.3, యూఎస్‌బి సి ఛార్జింగ్ పోర్టుతో పనిచేస్తుంది. 25 వాట్స్ విత్ వైర్, 15 వాట్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 4000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది.
Samsung Galaxy S24 కెమేరా విషయానికొస్తే ప్రైమరీ కెమేరా 50 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇది కాకుండా 10 మెగాపిక్సెల్, 12 మెగాపిక్సెల్ కెమేరాలుంటాయి. సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 12 మెగాపిక్సెల్ కెమేరా ఉంది. Samsung Galaxy S24 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర 74,999 రూపాయలు కాగా, ఇందులోనే 256 జీబీ స్టోరేజ్ అయితే 79,999 రూపాయలుంది. అంటే 5 వేల రూపాయలు ఎక్కువ. ఇక 512 జీబీ స్టోరేజ్ అయితే 89,999 రూపాయలుంటుంది. హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే 5000 రూపాయలు భారీ డిస్కౌంట్ పొందవచ్చు. అంతేకాకుండా ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్లను ఎక్స్చేంజ్ ఇవ్వడం ద్వారా మరో 5000 డిస్కౌంట్ లభిస్తుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..
Samsung Galaxy S24 Samsung Galaxy S24 Price Samsung Galaxy S24 Features Samsung Galaxy S24 Specifications Samsung Galaxy S24 Camera Samsung Galaxy S24 Ram
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Google Pixel 8a Launch: అడ్వాన్స్ ఏఐ ఫీచర్లతో, 64 మెగాపిక్సెల్ కెమేరాతో Google Pixel 8a లాంచ్ ఎప్పుడంటేGoogle launching its new model Google pixel 8a with advanced AI features గూగుల్ నుంచి కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్ Google Pixel 8a మే 14వ తేదీన జరగనున్న గూగుల్ కాన్ఫరెన్స్‌లో లాంచ్ చేయనున్నారు.
और पढो »
Samsung Price Down: 6GB Ram, 50MP కెమేరా Samsung Galaxy M15పై భారీ డిస్కౌంట్Samsung Galaxy M15 with 50MP Camera and 6000mAH Battery price down శాంసంగ్ నుంచి ఇటీవల లాంచ్ అయిన సరికొత్త స్మార్ట్‌ఫోన్ Samsung Galaxy M15 5G. అన్ని విధాలుగా ఈ ఫోన్ చాలా బెస్ట్‌గా నిలిచింది.
और पढो »
Washing Machine Offers: రూ.2 వేల లోపే 6.5 kg కొత్త వాషింగ్ మెషిన్‌ను పొందండి.. ఫీచర్స్, డిస్కౌంట్ వివరాలు!Get Marq By Flipkart 6.5 Kg 5 Star Top Load Washing Machine Just Rs.2,490, Features, Specifications ఫ్లిఫ్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్స్‌లో భాగంగా MarQ by Flipkart 6.5 kg సామర్థ్యం కలిగిన వాషింగ్ మెషిన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు.
और पढो »
Oneplus: కాటన్ ఫ్యాంట్ ధరకే అమెజాన్‌లో కొత్త Nord CE4 5g మొబైల్.. ఏకంగా రూ.23,749 డిస్కౌంట్..New Oneplus Nord Ce4 5G Mobile Can Be Bought On Amazon For Just Rs.1,250 At The Price Of A Cotton Pant అతి తక్కువ ధరలోనే వన్ ప్లస్ ఇటీవలే మార్కెట్లోకి లాంచ్ చేసిన వన్ ప్లస్ నార్డ్ CE4 (Oneplus Nord CE4) స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అమెజాన్ మీకు ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తోంది.
और पढो »
Samsung Galaxy F15: 8జీబీ ర్యామ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో శాంసంగ్ ఫోన్ కేవలం 14 వేలకేSamsung launches its new model samsung galaxy f15 with 8gb ram శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 15 అనేది ఆండ్రాయిడ్ 14 ఆధారితమైన వన్ యూఐ 5 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఇందులో 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ సూపర్ ఎమోల్డ్ ఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది.
और पढो »
Samsung Galaxy S24 नए स्टोरेज वेरिएंट में हुआ लॉन्च, चेक करें स्पेसिफिकेशन और कीमतGalaxy S24 भारत में अब 8GB128GB स्टोरेज ऑप्शन के साथ लॉन्च हो गया है। इसकी कीमत 74999 रुपये है। यह उन लोगों के लिए बेस्ट ऑप्शन हैं जिन्हें ज्यादा स्टोरेज वाला फोन नहीं चाहिए। इसके 256GB वेरिएंट की कीमत 79999 रुपये और 512जीबी स्टोरेज ऑप्शन के लिए 89999 रुपये की कीमत निर्धारित है। न्यू वेरिएंट फिलहाल ऑफिशियल साइट पर लिस्ट नहीं हुआ...
और पढो »