Samantha: సెకండ్ హ్యాండ్.. యూజ్‌డ్ అన్నారు.. చైతు పెళ్లి వేళ కాక రేపుతున్న సమంతా కామెంట్స్..

Samantha समाचार

Samantha: సెకండ్ హ్యాండ్.. యూజ్‌డ్ అన్నారు.. చైతు పెళ్లి వేళ కాక రేపుతున్న సమంతా కామెంట్స్..
Samantha Ruth PrabhuSam DivorceSamantha Myositis
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 13 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 50%
  • Publisher: 63%

Samantha Ruth prabhu: సమంతా రూత్ ప్రభు మళ్లీ ఎమోనల్ అయ్యారు. తాజాగా చేసిన ఒక ఇంటర్వ్కూలో తన విడాకుల తర్వాత ఎదుర్కొన్న షాకింగ్ అనుభవాన్ని పంచుకున్నారు. ఈ క్రమంలో సమంత మట్లాడిన మాటలు నెట్టింట దుమారంగా మారాయి.

నాగచైతన్య, శోభితలకు డిసెంబర్ 4న పెళ్లి జరగనుంది. ఇప్పటికే అన్న పూర్ణ స్టూడియోస్ లో అన్నిరకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే తన పెళ్లి గురించి చైతు ఫుల్ హ్యపీగా ఉన్నట్లు తెలుస్తొంది. శోభితతో కొత్త జీవితం ప్రారంభించడానికి రెడీగా ఉన్నట్లు కూడా చెప్పుకొచ్చారు. మొత్తానికి చైతు, శోభిత మాత్రం పెళ్లి గురించి ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తొంది. అతిథుల్ని ఎవర్ని పిలవాలి.. వెడ్డింగ్ అరెంజ్ మెంట్స్ లలో చాలా బిజీగా ఉన్నారంట. అతిథుల సంఖ్య తక్కువగా ఉన్న.. పెళ్లి వేడుక సంప్రదాయం జరిగేలా చూస్తున్నారంట.

ఒక ఇంటర్వ్కూలో తన డైవర్స్ గురించి మళ్లీ మాట్లాడి ఎమోషనల్ అయ్యారు. తనకు డైవర్స్ తర్వాత.. కొంత మంది సెకండ్ హ్యాండ్, యూజ్ డ్ అంటూ కామెంట్లు చేశారని, ఇలాంటి ట్యాగ్ లు పట్ల చాలా బాధపడినట్లు చెప్పుకొచ్చారు. ఇలాంటి వాఖ్యలు బాధలో ఉన్నవారిని మరింత కన్నీళ్లు తెప్పిస్తాయని అన్నారు. తను విడాకుల తర్వాత మయోసైటిస్ కు గురయ్యాయని, ఆ తర్వాత మళ్లీ చాలా మంది తనను కామెంట్లు చేశారని, ఎట్టకేలకు మళ్లీ కొంత మంది ఫ్యామిలీ, ఫ్రెండ్స్ వల్ల కోలుకున్నట్లు చెప్పారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Samantha Ruth Prabhu Sam Divorce Samantha Myositis Naga Chaitanya Sobhita Chaitu Wedding Sobhita Dhulipala Wedding Citadel: Honey Bunny Samantha Latest Comments On Divorce Samantha On Her Divorce Samantha Ruth Prabhu Recent Comments Samantha About Wedding Gown Revenge

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Naga Chaitanya: సమంతా వేస్ట్..?.. ఆ విషయంలో శోభితతో బాగా కనెక్ట్ అయ్యా.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన నాగచైతన్య..Naga Chaitanya: సమంతా వేస్ట్..?.. ఆ విషయంలో శోభితతో బాగా కనెక్ట్ అయ్యా.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన నాగచైతన్య..Sobhita dhulipala: శోభితతో జరగబోయే పెళ్లి ఘడియల కోసం ఎంతో ఎదురు చూస్తున్నానని చైతు అన్నారు. తన లైఫ్ లో శోభితా వచ్చాక ఎన్నో మార్పులు జరిగాయన్నారు.
और पढो »

Samantha: అప్పుడే అలాంటి వారికి కౌంటర్ ఇవ్వొచ్చు... చైతు పెళ్లి వేళ ఇచ్చిపడేసిన సమంతా..?.. పోస్ట్ వైరల్..Samantha: అప్పుడే అలాంటి వారికి కౌంటర్ ఇవ్వొచ్చు... చైతు పెళ్లి వేళ ఇచ్చిపడేసిన సమంతా..?.. పోస్ట్ వైరల్..Samantha ruth prabhu: నటి సమంతా రూత్ ప్రభు తన ఇన్ స్టా అకౌంట్ లో పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్ గా మారింది. గత కొద్ది రోజులుగా సామ్ సిటాడెల్ వెబ్ సిరిస్ హిట్ కావడంతో ఫుల్ ఖుషీగా ఉన్నట్లు తెలుస్తొంది.
और पढो »

Eknath Shinde: ఇది ట్రైలర్ మాత్రమే.. ఎన్నికల ఫలితాల వేళ కాక రేపుతున్న ఏక్ నాథ్ షిండే వ్యాఖ్యలు.. వీడియో ఇదే..Eknath Shinde: ఇది ట్రైలర్ మాత్రమే.. ఎన్నికల ఫలితాల వేళ కాక రేపుతున్న ఏక్ నాథ్ షిండే వ్యాఖ్యలు.. వీడియో ఇదే..Maharashtra assembly elections 2024: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ప్రస్తుతం మహయుతి గెలుపు లాంఛనమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సీఎం ఏక్ నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
और पढो »

Samantha: తల్లి కావాలనే కోరిక ఉంది.. మళ్లీ షాకింగ్ కామెంట్స్ చేసిన సమంతా.. అసలేం జరిగిందంటే..?Samantha: తల్లి కావాలనే కోరిక ఉంది.. మళ్లీ షాకింగ్ కామెంట్స్ చేసిన సమంతా.. అసలేం జరిగిందంటే..?citadel web series: సమంతా ప్రస్తుతం సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరిస్ ప్రమోషన్స్ లలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా, చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
और पढो »

Samantha: సింగిల్ గా ఉండను.. రెండో పెళ్లి చేసుకోను.. సమంత బోల్డ్ కామెంట్స్..Samantha: సింగిల్ గా ఉండను.. రెండో పెళ్లి చేసుకోను.. సమంత బోల్డ్ కామెంట్స్..Samantha: సమంత గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఈమె కెరీర్ కొత్త పుంతలు తొక్కుతోంది. అంతేకాదు తెలుగు సినీ ఇండస్ట్రీలో గత 15 యేళ్లుగా టాప్ హీరోయిన్ గా సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే కదా. త్వరలో ‘సిటాటెల్’ వెబ్ సిరీస్ తో పలకరించబోతుంది.
और पढो »

Sobhita Dhulipala: నాగార్జున కోడలు అసలు పేరు అది కాదా..?.. వెడ్డింగ్ కార్డులో బైట పడ్డ షాకింగ్ నిజం..Sobhita Dhulipala: నాగార్జున కోడలు అసలు పేరు అది కాదా..?.. వెడ్డింగ్ కార్డులో బైట పడ్డ షాకింగ్ నిజం..Nagachaitanya sobhita wedding: నాగాచైతన్య శోభితల పెళ్లి వేడుక డిసెంబర్ 4న జరగనుంది. ఈనేపథ్యంలో ఇప్పటికే ఒక వైపు ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో వీరి పెళ్లి గురించి తెగ చర్చించుకుంటున్నారు.
और पढो »



Render Time: 2025-02-12 16:42:05