Samantha Assets: సమంత ఆస్తుల విలువ అన్ని వందల కోట్లా.. ? షాక్‌ ఇస్తున్న సామ్ అసెట్స్ వాల్యూస్..

Samantha Assets समाचार

Samantha Assets: సమంత ఆస్తుల విలువ అన్ని వందల కోట్లా.. ? షాక్‌ ఇస్తున్న సామ్ అసెట్స్ వాల్యూస్..
SamanthaTollywoodSitadel
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 30%
  • Publisher: 63%

Samantha: కథానాయిక సమంత (Samantha Ruth Prabhu) గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా గత దశాబ్దంన్నరగా రాణిస్తోంది. రీసెంట్‌గా హీరోయిన్‌గా 14 యేళ్లు కంప్లీట్ చేసుకుంది. ఇన్నేళ్ల కెరీర్‌లో సమంత ఆస్తుల విలువ కూడా అదే రేంజ్‌లో పెరిగినట్టు ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

Samantha Assets : సమంత ఆస్తుల విలువ అన్ని వందల కోట్లా.. ? షాక్‌ ఇస్తున్న సామ్ అసెట్స్ వాల్యూస్..: కథానాయిక సమంత గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా గత దశాబ్దంన్నరగా రాణిస్తోంది. రీసెంట్‌గా హీరోయిన్‌గా 14 యేళ్లు కంప్లీట్ చేసుకుంది. ఇన్నేళ్ల కెరీర్‌లో సమంత ఆస్తుల విలువ కూడా అదే రేంజ్‌లో పెరిగినట్టు ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. సమంత దాదాపు దశాబ్దంన్నరగా సినీ ఇండస్ట్రీని ఏలుతోంది. ఇన్నేళ్ల కెరీర్‌లో ఎన్నో డిఫరెంట్ చిత్రాలతో అలరించింది.

ఇక అక్కినేని మూడు తరాల హీరోలు నటించిన 'మనం' సినిమాలో ప్రియ పాత్రలో ఒదిగిపోయింది సమంత. ఈ సినిమా తర్వాత అక్కినేని వారింటి కోడలు కావడం యాదృచ్ఛికమే అనే చెప్పాలి.సమంత అక్కినేని అటు నాగ చైతన్యతో ప్రేమ, పెళ్లి, విడాకులు అనేవి ఈమె జీవితంలో కీ రోల్ పోషించాయి. అటు విడాకుల తర్వాత వరుస చిత్రాలతో అలరిస్తోంది.సమంత, చైతూ అటు వెబ్ సిరీస్‌లో కూడా రాణిస్తోంది. 'ది ఫ్యామిలీ మ్యాన్ 2'లో నటించిన సామ్.. త్వరలో 'సిటాడెల్' వెబ్ సిరీస్‌తో పలకరించబోతుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Samantha Tollywood Sitadel Bollywood Telugu Cinema

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

AP Election 2024: నెల్లిమర్ల జనసేన పార్టీ అభ్యర్థి ఆస్తులు విలువ అన్ని వందల కోట్లా?AP Election 2024: నెల్లిమర్ల జనసేన పార్టీ అభ్యర్థి ఆస్తులు విలువ అన్ని వందల కోట్లా?AP Election 2024: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సందడి మెుదలైంది. అభ్యర్థులు ఒక్కొక్కరుగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది నామినేషన్లు సమర్పించారు. తాజాగా నెల్లిమర్ల జనసేన అభ్యర్థి మాదవి కూడా తన ఎన్నికల నామినేషన్ వేశాడు. అఫిడవిట్‌లో ఆమె పేర్కొన్న ఆస్తులు ఎంతో తెలిస్తే మైండ్ పోద్ది.
और पढो »

Lok Sabha Elections 2024: మోదీకి షాక్ ఇస్తున్న న్యూస్ ఎక్స్ సర్వే.. 400 సీట్లు దాటడం కష్టమే అంటూ..Lok Sabha Elections 2024: మోదీకి షాక్ ఇస్తున్న న్యూస్ ఎక్స్ సర్వే.. 400 సీట్లు దాటడం కష్టమే అంటూ..Newx Survey - Lok Sabha Elections 2024: ఈ నెల 19న తొలి విడత లోక్ సభ ఎన్నికలు జరగబోతున్నాయి. దేశంలోని 102 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరగున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముక న్యూస్ పోర్టల్ న్యూస్ X తన సర్వేను విడుదల చేసింది.
और पढो »

Devara : ఆశ్చర్యపరుస్తున్న దేవర ప్రీ-రిలీజ్ బిజినెస్.. ఏకంగా అన్ని వందల కోట్లుDevara : ఆశ్చర్యపరుస్తున్న దేవర ప్రీ-రిలీజ్ బిజినెస్.. ఏకంగా అన్ని వందల కోట్లుNTR Devara : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సినిమా దేవర. రెండు భాగాలుగా విడుదల కాబోతున్న ఈ సినిమా మొదటి భాగం త్వరలోనే విడుదల కి సిద్ధం అవుతోంది. తాజాగా దేవర పార్ట్ వన్ వందల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సంచలనం సృష్టించింది.
और पढो »

Electrocution Deaths: విద్యుత్ షాక్ తో మరణించిన వాళ్లకు.. ఇక మీదట 5 లక్షల పరిహారం..డిటెయిల్స్ ఇవే..Electrocution Deaths: విద్యుత్ షాక్ తో మరణించిన వాళ్లకు.. ఇక మీదట 5 లక్షల పరిహారం..డిటెయిల్స్ ఇవే..Electrocution Deaths: కొన్నిసార్లు విద్యుత్ సిబ్బంది పోల్స్ దగ్గర, పొలాలల్లో పనిచేస్తుంటారు.దీంతో ఒక్కసారిగా పవర్ సప్లై అయి షాక్ కు గురౌతుంటారు. దీంతో పోల్ మీదనే ఎంతో మంది చనిపోతుంటారు.
और पढो »

Everest Masala : ఎవరెస్ట్ మసాలా పొడుల్లో పురుగుల మందు.. క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం..Everest Masala : ఎవరెస్ట్ మసాలా పొడుల్లో పురుగుల మందు.. క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం..Cancer Causing Ingredients: భారత దేశంలో ఉన్న ప్రముఖ మసాలా బ్రాండ్లలో ఎవరెస్ట్ కూడా ఒకటి. కానీ తాజాగా ఎవరెస్ట్ మసాలా పడే వాళ్ళందరికీ ఒక పెద్ద షాక్ ఎదురైంది.
और पढो »

Ys Jagan Assets: రిలయన్స్, జియోలో జగన్ పెట్టుబడి, ఐదేళ్లలో 41 శాతం పెరిగిన వైఎస్ జగన్ ఆస్థిYs Jagan Assets: రిలయన్స్, జియోలో జగన్ పెట్టుబడి, ఐదేళ్లలో 41 శాతం పెరిగిన వైఎస్ జగన్ ఆస్థిYs Jagan Election Affidavit Declares assets 41 percent increase in last 5 years ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన మొత్తం ఆస్థుల విలువ 757.65 కోట్లుగా ఉంది. 2019 ఎన్నికల నాటికి ఆయన ఆస్థి విలువ 375 కోట్లుగా ఉంది.
और पढो »



Render Time: 2025-02-23 18:32:58