Savings Accounts: పొదుపు ఖాతాలపై వడ్డీ రేటు సాధారణంగా 2.6 నుండి 8 శాతం వరకు ఉంటుంది. ఈ వడ్డీ అనేది అకౌంట్లో ఉండే బ్యాలెన్స్ పై ఆధారపడి ఉంటుంది. అత్యధిక వడ్డీని అందిస్తున్న కొన్ని బ్యాంకుల జాబితా ఇక్కడ ఉంది. ఆ బ్యాంకులు ఏవో చూద్దాం.
Savings Accounts : భారతదేశంలోని అనేక ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు వివిధ అవసరాలకు అనుగుణంగా రూపొందించిన అనేక రకాల పొదుపు ఖాతాల సేవలను అందిస్తాయి. పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లు సాధారణంగా సంవత్సరానికి 2.60 శాతం నుండి 8 శాతం వరకు ఉంటాయి. ఖాతాలో నిర్వహించే బ్యాలెన్స్‌పై ఆధారపడి ఉంటాయి. మీరు కూడా సేవింగ్స్ ఖాతాను తెరవబోతున్నట్లయితే, ముందుగా ఏయే బ్యాంకులు పొదుపు ఖాతాలపై ఎంత వడ్డీ ఇస్తాయో ఖచ్చితంగా తెలుసుకోండి.
00 శాతం, ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ ఏటా 3.51 శాతం, ఇండస్ఇండ్ బ్యాంక్ సంవత్సరానికి 3.50 శాతం, EAAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ సంవత్సరానికి 3.50 శాతం, IDFC ఫస్ట్ బ్యాంక్ లిమిటెడ్ సంవత్సరానికి 3.00 శాతం అందిస్తున్నాయి. చాలా బ్యాంకులు రూ. 1 లక్ష నుండి రూ. 5 లక్షల వరకు డిపాజిట్లపై పోటీ వడ్డీ రేట్లను అందిస్తాయి. ఏదైనా బ్యాంకులో రూ. 5 లక్షల వరకు డిపాజిట్లు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ ద్వారా బీమా చేస్తాయని గుర్తుంచుకోవాలి.
Savings Accounts RBL Limited Bank Savings Account Interest Rate Bank List
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Home loan: కొత్త ఇల్లు కొంటున్నారా..అయితే హోంలోన్ తీసుకునే వారికి ఈ బ్యాంకుల్లో బంపర్ ఆఫర్Home loan: కొత్త ఇల్లు కొనుగోలు చేస్తున్నారా. అయితే హోంలోన్ తీసుకునేవారికి బెస్ట్ ఆప్షన్స్ ఎన్నో ఉన్నాయి. పరిమిత కాల వ్యవధికి అతి తక్కువ వడ్డీ తీసుకునే బ్యాంకులు ఏవో ఇప్పుడు చూద్దాం.
और पढो »
Nara Ramamurthy: నారా రోహిత్ ఎమోషనల్.. పార్థీవ దేహాన్ని సందర్శించిన చంద్రబాబు, బాలకృష్ణ, ఎన్వీరమణ..Nara Ramamurthy demise news: నారా చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఈ రోజు గుండెపోటుతో హైదరబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చనిపోయిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో చంద్రబాబు, నారా లోకేష్ ఆయన కుటుంబ సభ్యులు హైదరబాద్ కు చేరుకున్నారు.
और पढो »
Karthika Masam 2024: కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు ఎందుకు వెలిగిస్తారు..?.. దీని వెనుక ఉన్న ఈ అంతరార్థం మీకు తెలుసా..?Karthika Purnima: కార్తీకంను హిందువులంతా ఎంతో పవిత్రంగా భావిస్తారు.ఈ మాసంలో ముఖ్యంగా దీపారాధన, నదీస్నానం, దానాలు గురించి ఎక్కువగా చెబుతుంటారు.
और पढो »
Karthika masam 2024: కార్తీక మాసంలో తులసీ వివాహాం విశిష్టత.. ఏ రోజున దీన్ని చేయాలి..?..Karthika Dwadashi tithi: కార్తీక మాసంను భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు.ఈ మాసమంతా దీపాలు వెలిగిస్తూ, ప్రత్యేకంగా దానధర్మాలు చేస్తుంటారు.
और पढो »
Best Washing Machine Low Cost: 5 స్టార్ రేటింగ్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ రూ.8,500కే.. ఈ ఆఫర్ మిస్ అవ్వకండి!Best Washing Machine Low Price: అత్యంత తగ్గింపు ధరకే ఫ్లిఫ్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్లో భాగంగా MOTOROLA 14 కిలోల 5 స్టార్ రేటింగ్ మిడ్‌నైట్ సిరీస్ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషన్ లభిస్తోంది. దీనిపై అనేక రకాల ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
और पढो »
Gold Loans: తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ తీసుకోవాలని ట్రై చేస్తున్నారా? అయితే ఈ బ్యాంకుల్లో ట్రై చేయండిGold Loans: బంగారం అంటే భారతీయులకు చాలా ఇష్టం. బంగారు ఆభరణాలను ధరించడం కూడా గౌరవంగా భావిస్తుంటారు. ముఖ్యంగా మహిళలు బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇవి అలంకార వస్తువులుగా కాకుండానే ఆర్థిక అవసరాలను కూడా తీర్చుతాయి.
और पढो »