Annabelle Mehta Reveals Sachin Tendulkar Anjali Story: క్రికెట్ ప్రపంచంలో సచిన్ టెండూల్కర్ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు. క్రికెట్ దేవుడిగా పిలుచుకునే సచిన్‌కు సంబంధించిన ప్రేమ విషయాలు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. తనకంటే ఐదేళ్లు పెద్దదైన అంజలిని పెళ్లి చేసుకోవడానికి కారణం..
వారి ప్రేమ కథ వంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి.అత్త నోటి నుంచి..: క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ప్రేమ విషయమై ఆసక్తికర విషయాలను అతడి అత్త వెల్లడించారు. తన కూతురు అంజలి ప్రేమకథను ఆమె తల్లి వివరించారు.కొందరికే తెలుసు..: క్రికెట్‌కు సంబంధించిన సచిన్ రికార్డులు దాదాపుగా ప్రజలందరికీ తెలుసు. కానీ అతడి ప్రేమ విషయం మాత్రం కొందరికే తెలుసు. తాజాగా వారి ప్రేమ వ్యవహారం ఎలా సాగిందో.. తన కన్నా పెద్ద వయస్కురాలిని పెళ్లి చేసుకోవడానికి దారి తీసిన పరిస్థితులు అతడి అత్త చెప్పారు.పెళ్లిపై అనుమానాలు...
మా ఇంటికి వచ్చినప్పుడు అతడికి 19 ఏళ్లు మాత్రమే. అంజలి ఐదున్నర అడుగుల ఎత్తు ఉండడంతో సచిన్ కూడా అలానే ఉంటాడని నేను అనుకున్నా. కానీ క్రికెట్‌లో అద్భుతంగా ఆడుతున్నాడని తర్వాత తెలిసింది' అని అన్నాబెల్లె తెలిపారు.ఆశ్చర్యపోయా...!: 'సచిన్‌ను చూసినప్పుడు కొంత అనుమానం కలిగింది. అతడు కొంతమంది క్రికెటర్ల మాదిరిగా ప్లేబాయ్‌గా ఉంటాడేమోనని నాకు అనుమానం వచ్చింది. దీని గురించి సచిన్‌తో మాట్లాడాలని అనుకున్నా. కానీ సచిన్ నేరుగా అంజలిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో నేను ఆశ్చర్యపోయా!.
Anjali Annabelle Mehta Cricket God Of Cricket Sachin Love Story Anjali Tendulkar Sachin Anjali Couple Sachin Anjali Marriage
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Group 2 Postpone: రేవంత్ సర్కార్‌పై నిరుద్యోగుల విజయం.. గ్రూప్ 2 పరీక్ష వాయిదా?Telangana Group 2 Exam Postponed To December: నిరుద్యోగుల పోరాటం ఫలించింది. పరీక్షలు వాయిదా కోసం చేసిన పోరాటానికి రేవంత్ సర్కార్ దిగివచ్చింది.
और पढो »
ಅಂಜಲಿಯ ಪ್ರೀತಿಯ ಬಲೆಯಲ್ಲಿ ಬಿದ್ದಿದ್ದ ಸಚಿನ್ ತೆಂಡೂಲ್ಕರ್.. ಮೊದಲ ಭೇಟಿಗಾಗಿ ಮನೆಗೆ ಬಂದ ಅಳಿಯನ ಕಂಡು ಅತ್ತೆಗೆ ಹೆದುರುವಂತೆ ಮಾಡಿತ್ತು ʼಆʼ ವಿಚಾರ! ಏನದು ಗೊತ್ತೇ?sachin tendulkar-Anjali: ಭಾರತೀಯ ಕ್ರಿಕೆಟ್ ದಿಗ್ಗಜ ಸಚಿನ್ ತೆಂಡೂಲ್ಕರ್ ಬಗ್ಗೆ ವಿಶೇಷವಾಗಿ ಹೇಳಲು ಏನೂ ಇಲ್ಲ. ಅವರಿಗೆ ನಮ್ಮ ದೇಶದಲ್ಲಿ ಮಾತ್ರವಲ್ಲದೆ ಪ್ರಪಂಚದಾದ್ಯಂತ ಅನೇಕ ಅಭಿಮಾನಿಗಳಿದ್ದಾರೆ.
और पढो »
Shocking Incident: పెళ్లయి గదిలోకి వెళ్లగానే ఏం జరిగింది? నవదంపతులు మృత్యుఒడిలోకిNewlyweds Couple Died After Marriage Within Hours Gap: పెళ్లయి కొన్ని గంటలు కూడా కాలేదు పెళ్లి కొడుకు కిరాతకుడు అయ్యాడు. పెళ్లి చేసుకున్న కొన్ని గంటలకే వధువును దారుణంగా హత్య చేయడం కలకలం రేపింది.
और पढो »
Naga chaitanya engagement: వేడుకగా జరిగిన నాగచైతన్య, శోభిత ధూలిపాళ్ల ఎంగెజ్ మెంట్.. వైరల్ గా మారిన ఫోటోలు..Akkineni Nagarjuna: అక్కినేని నాగర్జున నాగచైతన్య, శోభిత ధూళి పాళ్ల ఎంగెజ్ మెంట్ కార్యక్రమం వేడుకగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను నాగార్జున ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
और पढो »
Chandrababu naidu dance video: డప్పులు వాయిస్తూ, గిరిజన మహిళలతో డ్యాన్స్ చేసిన చంద్రబాబు.. వీడియో ఇదిగో..World Tribal day 2024: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నేపథ్యంలో చంద్రబాబు గిరిజనులతో కలిసి హల్ చల్ చేశారు. ప్రస్తుతం చంద్రబాబు, గిరిజన మహిళలతో చేసిన గుస్సాడీ డ్యాన్స్ ట్రెండింగ్ లో నిలిచింది.
और पढो »
Smita Sabharwal: హైకోర్టుకు చేరిన స్మితా సబర్వాల్ ట్విట్ వ్యవహారం.. ధర్మాసనం సీరియస్..IAS Smita Sabharwal: దివ్యాంగులపై ఐఏఎస్ స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు రచ్చగా మారిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా, హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
और पढो »