Be aware of scam calls coming from international numbers. Don't return the calls as they are part of a 'One Ring Scam' where they try to connect you to premium rate lines and charge you.
Scam Alert: రోజురోజుకీ విభిన్న రకాల స్కామ్స్ జరుగుతున్నాయి. రకరకాల నెంబర్లతో ఫోన్లు చేస్తే మోసం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే సైబర్ సెల్ ఎప్పటికప్పుడు కొన్ని స్కామ్స్‌పై ప్రజల్ని అప్రమత్తం చేస్తోంది. ముఖ్యంగా కొన్ని నెంబర్ల నుంచి ఫోన్ వస్తే అస్సలు లిఫ్ట్ చేయవద్దంటోంది. ఆ వివరాలు మీ కోసం.Bajaj Pulsar N125 Price: శక్తివంతమైన 124.53 cc ఇంజన్ Bajaj Pulsar N125 బైక్ అతి తక్కువ ధరకే..
Scam Alert: ఈ మధ్యకాలంలో అంతర్జాతీయ నెంబర్లతో కాల్స్ వస్తున్నాయి. ఎవరు చేశారో అని కంగారు పడవద్దు. తిరిగి కాల్ బ్యాక్ చేసే పొరపాటు అస్సలు చేయవద్దు. ఇవన్నీ స్కామ్ కాల్స్. అంతర్జాతీయంగా జరుగుతున్న వన్ రింగ్ కాల్ స్కామ్ ఇది. ఈ స్కామ్ జపాన్ నుంచి జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇదొక వన్ రింగ్ స్కామ్. అంటే రింగ్ ఇచ్చి కట్ చేస్తారు. మీరు తిరిగి కాల్ బ్యాక్ చేసేలా ప్రేరేపిస్తారు. మీరు వెనక్కి కాల్ చేశారా అంతే సంగతులు. వివిధ రకాల ఛార్జీలు పడిపోతాయి. లేదా మీ ఎక్కౌంట్ ఖాళీ కావచ్చు. వివిధ దేశాల్లో ఈ స్కామ్ చాలాకాలంగా జరుగుతోంది. ఇండియాలో ఈ మధ్యకాలంలో ఈ తరహా స్కామ్ కాల్స్ పెరుగుతున్నాయి. ముఖ్యంగహా పాపువా న్యూగినియా, స్లోవేనియా, కాంగో, బెల్జియం దేశాల నుంచి ఈ తరహా కాల్స్ ఎక్కువగా వచ్చినట్టు ట్రిపుల్ హ్యాక్ అనే వెబ్‌సైట్ గుర్తించింది.
SCAM TRICK INTERNATIONAL CALLS CYBER CRIME WARNING
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Malda: আবাস যোজনার তালিকায় তৃণমূল নেতার পরিবারের ১২ জন, প্রতিবাদ করতেই সিপিএম কর্মীকে....CPM worker attacked for protesting scam in Awas Yojana scheme
और पढो »
Blind School Scam: কেঁচো খুঁড়তে গিয়ে কেউটে! যৌন হেনস্থার তদন্ত করতে গিয়ে ফাঁস ব্লাইন্ড স্কুলের পাহাড়প্রমাণ দুর্নীতিFinancial scam unearthed during investigation of sexual harrasment
और पढो »
PDS Scam Karnataka: Karnataka में CAG की Report, PDS Scam की ओर इशारा करती हैबिहार के बहुचर्चित चारा घोटाला की तर्ज पर क्या कर्नाटका में PDS घोटाला हुआ है? Comptroller and Auditor General की रिपोर्ट इसी तरफ इशारा करती है। निजी वाहनों के कुछ बिल CAG की नज़र में आए हैx जिनसे पता चलता है कि पब्लिक ट्रांसपोर्ट पर उनकी क्षमता से 30 गुना अनाज ढोया गया जो असंभव...
और पढो »
North India Weather: কোথাও মাইনাস তো কোথাও তীব্র শৈত্যপ্রবাহ! কনকনে শীতে কাঁপছে উত্তর ভারত...North India Weather update winter cold wave alert imd temperature fall
और पढो »
Royal Bengal Tiger: ভয়ংকর! সুন্দরী জিনাত কি ঢুকে পড়েছে ঝাড়গ্রামে? বেলপাহাড়িতে? শহরের জঙ্গলে? শিরদাঁড়ায় ঠান্ডা স্রোত...Royal Bengal Tiger in jhargram belpahari Zeenat came through simlipal jharkhand bengal border forest department alert
और पढो »
Kerala Rain Alert: സംസ്ഥാനത്ത് ഇന്നും വ്യാപക മഴയ്ക്ക് സാധ്യത; 3 ജില്ലകളിൽ ഓറഞ്ച് അലർട്ട്!Kerala Rain Alert: തിരുവനന്തപുരം, കൊല്ലം, പത്തനംതിട്ട ജില്ലകളിലാണ് കേന്ദ്ര കാലാവസ്ഥ വകുപ്പ് ഓറഞ്ച് അലർട്ട് പ്രഖ്യാപിച്ചിരിക്കുന്നത്.
और पढो »