A severe cold wave has gripped the Telugu states, with temperatures plummeting significantly below normal. Several areas are experiencing dense fog, making it difficult for people to venture outdoors. The situation is particularly challenging for sanitation workers and those who commute for work in the early hours.
Cold Wave in Telugu States : తెలుగు రాష్ట్రాల్లో దారుణంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. పలుచోట్ల కమ్ముకున్న పొగమంచు..: తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ ను చలి వణికిస్తోంది. చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే..ఈసారి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా స్వెటర్లు ధరించాల్సిన పరిస్థితి నెలకొంది. ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చాలా గ్రామాలు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. Cold Wave in Telugu States : తెలంగాణలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి.
ఇక్కడ సంగారెడ్డి జిల్లాలోని కోహీర్ పట్టణంలో 6 డిగ్రీలు, కుమురం భీం జిల్లాలోని సిర్పూర్- యు లో 6.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటే ఒణికిపోయే పరిస్థితులు నెలకున్నాయి. ముఖ్యంగా ఉదయం రోడ్డు ఊడ్చే పారిశుద్ధ కార్మికులతో పాటు ఉదయం డ్యూటీకి వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ముఖ్యంగా ఆసిఫాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అత్యంత కనిష్టంగా సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌లో 6.3, అల్మాయిపేట్ 7.3, మల్‌చెల్మ 7.5, నల్లవల్లి 7.7, అల్గోల్ 7.9, సత్వార్ 8.1, లక్ష్మీసాగర్, బీహెచ్‌ఈఎల్ 8.2, మొగుడంపల్లి, నిజాంపేట్ 8.5, ఝరాసంగం 8.7, కంకోల్‌లో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కుమురం భీం జిల్లా ఏజెన్సీలోనూ చలి తీవ్రత కొనసాగుతోంది. తెలంగాణ ప్రజలను నాలుగు రోజులుగా చలి గజగజ వణికిస్తోంది. రాబోయే రోజుల్లో దక్షిణాది జిల్లాల కంటే ఉత్తరాదిలో చలి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.రాష్ట్రంలో ఈశాన్య గాలులు చురుకుగా వీస్తుండడంతో చలి మరింత పెరిగిందని ఆయన వివరించారు. తెలంగాణలో శీతాకాలం మొదలు సాధారణ స్థాయి కంటే చలి తీవ్రత ఎక్కువే అంటోంది.సాధారణ ఉష్ణోగ్రతలు చూసుకుంటే ఆదిలాబాద్లో 12.8 డిగ్రీల నుంచి 7.2 డిగ్రీలకు పడిపోయాయి. అలా దాదాపు అన్ని జిల్లాల్లో 2 నుంచి 4 డిగ్రీల తగ్గి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని తెలిపంది. రాబోయే రోజుల్లో తెలంగాణలోని ఉత్తరాది జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ , సిద్ధిపేట జిల్లాల్లో చలి తీవ్రత భారీగా ఉంటుందని తెలిపింది. ఆయా జిల్లాలకు లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది.సంక్రాంతి పండుగ సమయంలో చలి తీవ్రత మరింత పెరుగుతుందని వివరించింది
Cold Wave Telugu States Temperature Drop Fog Health Advisory
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Telugu States Brace for Severe Cold WaveTelangana and Andhra Pradesh experience bone-chilling cold, with temperatures dropping to 5-6 degrees Celsius in some areas. The cold wave is causing difficulties for people, especially the elderly, children, and those with health issues. The Meteorological Department predicts the cold wave to last for another four weeks, urging people to take precautions.
और पढो »
Weather: आफत का अलर्ट! MP-छत्तीसगढ़ समेत 13 राज्यों में जीना मुहाल करेगी शीतलहर, जानें कैसे इतना बिगड़ रहा मौसम?Weather: Alert regarding cold wave in 13 states, Cold Wave Attack: MP-छत्तीसगढ़ समेत 13 राज्यों में जीना मुहाल करेगी शीतलहर, जानें कैसे इतना बिगड़ रहा मौसम?
और पढो »
MP-राजस्थान समेत 10 राज्यों में कोल्ड वेव: भोपाल में 53 साल बाद रात का तापमान 3.3º पहुंचा; केदारनाथ में 8 द...India Weather, Cold Wave Updates, Cold Wave in India, India Weather, Winter Updates, Winter in India, Winter Alert, IMD Weather forecast, Weather News
और पढो »
Weather Updates: തണുത്തു വിറച്ച് ഡൽഹി; താപനില 4.5 ഡിഗ്രിയായി കുറഞ്ഞുDelhi-NCR Cold Wave: കേന്ദ്ര മലിനീകരണ നിയന്ത്രണ ബോർഡിൻ്റെ കണക്കനുസരിച്ച് ദേശീയ തലസ്ഥാനത്തെ AQI 334 ആണ്.
और पढो »
North India Weather: কোথাও মাইনাস তো কোথাও তীব্র শৈত্যপ্রবাহ! কনকনে শীতে কাঁপছে উত্তর ভারত...North India Weather update winter cold wave alert imd temperature fall
और पढो »
Minus 12.7 Degrees Celsius: তাহলে সত্যিই শুরু হয়ে গেল বরফযুগ? আবহাওয়াবিজ্ঞানীদের ভবিষ্যদ্বাণী সত্য করেই কি...Intense cold wave snowfall coldest day at almost minus 13 degrees Celsius know where
और पढो »