Heavy rains in Telangana: తెలంగాణలో కుండుపోతగా వర్షంకురుస్తుంది. దీనికి తోడు రానున్నమూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర అలర్ట్ ను జారీ చేసింది.
Telangana: వాతావరణ శాఖ రెడ్ అలర్ట్.. సెలవులపై కలెక్టర్ కు కీలక ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
రెండు తెలుగు రాష్ట్రాలలో జోరుగా వానలు కురుస్తున్నాయి.ఈ నేపథ్యంలో.. ఎక్కడ చూసిన రోడ్లన్ని చెరువుల్ని తలపిస్తున్నాయి. జనాలు ఇంటి నుంచి బైటకు వెళ్లలేక వణికిపోతున్నారు. వర్షాల వల్ల ఎక్కడికక్కడ ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శుక్రవారం అర్థారాత్రి నుంచి వర్షం స్టార్ట్ అయ్యింది. ఇప్పటికి కూడా ఎడతెరిపిలేకుండా కురుస్తునే ఉంది. వర్షాల వల్ల ఇప్పటికే ఏపీలో ఏడుగురు మరణించారు. అంతేకాకుండా... అనేక వాహానాలు నీళ్లలో కొట్టుకునిపోయాయి.
Heavy Rains Imd Rain Alerts Weather Updare Weather Forecast Heavy Rain Alert For Telangana CS Shanthi Kumari IMD Issues Red Alert
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Hyderabad: దయచేసి బైటకు రావొద్దు.. రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం.. ఎమర్జెన్సీలో కాల్ చేయాల్సిన నంబర్ లు ఇవే..Heavy rain alerts: తెలంగాణ వ్యాప్తంగా ఉపరితల ద్రోణి ప్రభావం వల్ల భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ కేంద్రం కూడా రెడ్ అలర్ట్ ను జారీచేసింది.
और पढो »
Weather Report: తెలంగాణకు హై అలర్ట్.. రేపు జిల్లాలకు భారీ వర్ష సూచనIMD High Alert To Telangana: తెలంగాణకు మరోసారి భారీ వర్ష సూచన ఉంది. రాష్ట్రంలోని సగం జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
और पढो »
Minister Ponguleti: స్కూళ్ల కు సెలవులపై నిర్ణయం కలెక్టర్ల దే.. కీలక ఆదేశాలు జారీ చేసిన మంత్రి ..Heavy rain fall in Telangana: తెలంగాణలో వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనమంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. మంత్రి పొంగులేటీ జిల్లా కలెక్టర్లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు.
और पढो »
Amrapali: హైదరాబాద్ అపార్ట్ మెంట్ వాసులకు బిగ్ అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ చేసిన కమిషనర్ ఆమ్రాపాలీ..GHMC Commissioner Amrapali: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రాపాలీ అపార్ట్ మెంట్ వాసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల కాలంలో అపార్ట్ మెంట్లలో చెత్తపేరుకుపోతుందని, సిబ్బంది చెత్తను తీసుకెళ్లడానికి సరిగ్గా రావట్లేదని ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
और पढो »
Rain Alert: తెలంగాణలో మళ్లీ జోరుగా వర్షాలు.. 3 రోజులు ఎక్కడెక్కడ కురుస్తాయో తెలుసా?Moderate Rains Telangana For Next Three Days: తెలంగాణలో మళ్లీ వర్షాలు కురవనున్నాయి. మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
और पढो »
Telangana Cabinet: రేషన్ కార్డులపై తెలంగాణ సంచలన నిర్ణయం.. మంత్రివర్గం కీలక నిర్ణయాలు ఇవే!Telangana Cabinet Approves Issue New Ration Cards: క్రీడాకారులకు ఉద్యోగాలు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభం, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకం వంటి అంశాలపై తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.
और पढो »