Telangana: మహిళలకు రేవంత్‌ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. రూ.2,500 ఆరోజు జమా చేయనున్న ప్రభుత్వం..!

Telangana Women Good News समाचार

Telangana: మహిళలకు రేవంత్‌ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. రూ.2,500 ఆరోజు జమా చేయనున్న ప్రభుత్వం..!
Telangana Government Announcement₹2500 Women AccountRevanth Government Update
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 23%
  • Publisher: 63%

Good News To Telangana Women: తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అతి త్వరలో మహిళల ఖాతాల్లో రూ.2,500 జమా చేయనున్నట్లు ప్రకటించింది.

ఈ మేరకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కీలక ప్రకటన చేశారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఒక్కో పథకం అమలు చేస్తూ వస్తుంది. ఇప్పటి వరకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన రేవంత్‌ సర్కార్‌, తాజాగా వారి ఖాతాల్లో రూ.2,500 జమా చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటోంది. ఇదిలా తాజాగా అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ మహిళల ఖాతాల్లో రూ.2,500 పై కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది వారి ఖాతాల్లో జమా చేసేలా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఇప్పటి వరకు ఉచిత బస్సు సౌకర్యంతోపాటు రేవంత్‌ సర్కార్‌ 200 యూనిట్ల వరకు గృహాలకు ఉచిత కరెంటు బిల్లు, రూ.500 కే గ్యాస్‌ సిలిండర్‌లను కూడా అందిస్తున్నారు. ఇది కాకుండా రైతు భరోసా, రూ.500 సన్నవడ్ల బోనస్‌ కూడా కేవలం 48 గంటల్లో జమా చేస్తున్నారు. ఇక కొత్త ఏడాది 2025లోనే కల్యాణ లక్ష్మిలో భాగంగా మహిళలకు తులం బంగారం పథకం కూడా మొదలు కానుంది. అలాగే రైతుబంధు డబ్బులను కూడా త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా 3 శాతం డీఏ పెంచిన సంగతి తెలిసిందే.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Telangana Government Announcement ₹2500 Women Account Revanth Government Update

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్‌.. ఇలా చేస్తే పీఎం కిసాన్‌ డబ్బులు రూ.4000, అర్హులు వీళ్లే..PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్‌.. ఇలా చేస్తే పీఎం కిసాన్‌ డబ్బులు రూ.4000, అర్హులు వీళ్లే..PM Kisan Yojana: పీఎం కిసాన్‌ సమృద్ది యోజనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఖాతాల్లో ప్రతి ఏడాదికి మూడు సార్లు రూ.2000 జమా చేస్తున్న సంగతి తెలిసిందే.
और पढो »

Telangana: రైతులకు రేవంత్‌ సర్కార్‌ బంపర్‌ గుడ్‌న్యూస్.. అకౌంట్లలో బోనస్‌ డబ్బులు జమా, వెంటనే చెక్ చేసుకోండి..!Telangana: రైతులకు రేవంత్‌ సర్కార్‌ బంపర్‌ గుడ్‌న్యూస్.. అకౌంట్లలో బోనస్‌ డబ్బులు జమా, వెంటనే చెక్ చేసుకోండి..!500 Rupees Bonus For Paddy: రైతులకు రేవంత్‌ సర్కార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. వారి ఖాతాల్లో డబ్బులు నిన్న శనివారం జమా చేసింది. ఎప్పుడెప్పుడా అని రైతులు ఎదురుచూస్తున్న నిరీక్షణకు ఇప్పుడు తెరపడింది.
और पढो »

Letter Viral: ప్రభుత్వ టీచర్‌ సంచలన లేఖ.. సమగ్ర కుటుంబ సర్వేను వ్యతిరేకమంటూ కలకలంLetter Viral: ప్రభుత్వ టీచర్‌ సంచలన లేఖ.. సమగ్ర కుటుంబ సర్వేను వ్యతిరేకమంటూ కలకలంTelangana Govt Teachers Against Family Survey: డీఏలు, పీఆర్సీలు ఇవ్వకుండా వేధిస్తున్న రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు సర్వేలకు తమను వినియోగించుకుంటుండడంతో ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
और पढो »

Hyderabad: దీపావళి ముందు భారీగా ఐఏఎస్‌లు, డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు.. ఆ డేరింగ్ లేడీ ఆఫీసర్‌కు కీలక బాధ్యతలు..Hyderabad: దీపావళి ముందు భారీగా ఐఏఎస్‌లు, డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు.. ఆ డేరింగ్ లేడీ ఆఫీసర్‌కు కీలక బాధ్యతలు..Telangana IAS Officers Transfers: దీపావళి పండుగ ముందు మరోసారి భారీ ఎత్తున ఐఏఎస్‌ ఆఫీసర్లను బదిలీ చేసింది రేవంత్‌ సర్కార్. సోమవారం ఈ బదిలీలపై కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
और पढो »

Telangana: 75 ప్రశ్నలతో సమగ్ర కుటుంబ సర్వే.. ఎన్యూమరేటర్‌ వచ్చినప్పుడు మీ దగ్గర ఉండాల్సిన పత్రాలివే..!Telangana: 75 ప్రశ్నలతో సమగ్ర కుటుంబ సర్వే.. ఎన్యూమరేటర్‌ వచ్చినప్పుడు మీ దగ్గర ఉండాల్సిన పత్రాలివే..!Telangana Samagra Kutumba Survey: ఈ నెల 6వ తేదీ నుంచి తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే జరిపేందుకు రేవంత్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది.
और पढो »

PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్‌.. 19వ విడుత రూ.2,000 ఆరోజే ఖాతాల్లో జమా..!PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్‌.. 19వ విడుత రూ.2,000 ఆరోజే ఖాతాల్లో జమా..!PM Kisan 19 th Installment: పీఎం కిసాన్‌ 19వ విడుత నిధుల విడుదల పై బిగ్ అప్డేట్‌. రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. వారి ఖాతాల్లో త్వరలో రూ.2,000 జమా చేయనున్నట్లు ఓ అప్డేట్‌ వచ్చింది. పూర్తి వివరాలు ఇవే
और पढो »



Render Time: 2025-02-13 19:03:14