The Telangana government has introduced a new online service allowing 2-wheeler license holders to add a 4-wheeler permit to their existing license. This eliminates the need to apply for a separate license for a new vehicle. The process involves booking a slot for a demo test at a chosen ARTO office, clearing the test, and applying for a permanent driving license with the addition of the new vehicle class.
Driving License : వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక పై టూ వీలర్ లైసెన్సును ఫోర్ వీలర్ లైసెన్స్‌గా మార్చుకోండి.. ఫోన్లోనే ఈజీగా ఇలా Driving License in Telangana : ప్రస్తుతం ఉన్న మీ టు వీలర్ లైసెన్స్ కు మరో వాహనం యాడ్ చేయాలా? అంటే టూ వీలర్ కి ఫోర్ వీలర్ యాడ్ చేయాలా ?అయితే సింపుల్ గా ఇలా అప్లై చేసుకోండి. అది మీ ఫోన్ ద్వారానే సులభంగా చేసుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. Driving License in Telangana : చాలామంది ముందుగా టూవీలర్ తీసుకొని దానికి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటారు.
ఆ తర్వాత హోం పేజ్ లో రైట్ సైడ్ లో ఉన్న "For Online Services and Payments Click Here" అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది ఇప్పుడు దానిపై క్లిక్ చేస్తే న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కొత్త పేజీలో "Learner Licence for Addition of a New Class of Vehicle" అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. ఇప్పుడు దానిపై క్లిక్ చేయాలి. తర్వాత ఓపెన్ అయిన పేజీలో Continue Slot Booking అనే ఆప్షన్ పై నొక్కాలి .
Transportation Driving License Telangana Online Services 2 Wheeler 4 Wheeler ARTO
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
EMI-ல் டூவீலர் வாங்க போறீங்களா? இந்த விஷயங்களை நியாபகம் வச்சுக்கோங்க!Applying for Two Wheeler Loan: இரு சக்கர வாகனத்தை கடனில் எடுக்கும் முன்பு அல்லது விண்ணப்புக்கும் முன்பு சில விஷயங்களை நினைவில் வைத்து கொள்ள வேண்டிய அவசியம்.
और पढो »
Kaam Ki Khabar: कहीं खो गया है ड्राइविंग लाइसेंस तो घर बैठे ऐसे करें डुप्लीकेट DL अप्लाई, मिनटों में होगी परेशानी दूरDuplicate Driving License: अगर आपका लाइसेंस कहीं चोरी या खो गया है तो आप घर बैठे डुप्लीकेट ड्राइविंग लाइसेंस अप्लाई कर सकते हैं.
और पढो »
DL खो जाए तो क्या करें? यहां जानें नया ड्राइविंग लाइसेंस जारी करवाने का पूरा प्रोसेसDriving License: ड्राइविंग लाइसेंस खो जाए तो अब नया लाइसेंस जारी करने के लिए आपको ज्यादा परेशान होने की जरूरत नहीं है, आपको बस कुछ आसान से स्टेप्स फॉलो करने हैं.
और पढो »
Telangana CM Revanth Reddy Meets Tollywood Stars Amid Pushpa 2 RowA meeting between Telangana Chief Minister Revanth Reddy and directors, producers, and actors from the Tollywood industry is underway at Telangana State Police Command and Control Centre at Banjara Hills in Hyderabad.
और पढो »
Telangana TET 2025: అభ్యర్థులకు లాస్ట్ ప్రయారిటీ సెంటర్లే ఇవ్వడంతో ఆందోళనTelangana TET 2025 Examination Center Issue: Telangana TET candidates are facing distress as they have been allotted last priority exam centers.
और पढो »
Telangana Sarvapindi Recipe: చలికాలంలో ఇలా చేసుకుని తింటే..వాహ్హ్ అనాల్సిందేTelangana Sarvapindi Recipe: తెలంగాణ శైలి సర్వపిండి తయారీ విధానం, వడ్డించే సిఫార్సులు, చలికాలంలో వేడివేడిగా వండుకునే సర్వపిండి ఆరోగ్య ప్రయోజనాలు.
और पढो »