Telangana Cabinet Expansion: No Signs of Expansion Soon

Politics समाचार

Telangana Cabinet Expansion: No Signs of Expansion Soon
TELANGANACABINETEXPANSION
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 71 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 56%
  • Publisher: 63%

Telangana Cabinet Expansion: There are no signs of cabinet expansion in Telangana anytime soon. Although some have been hopeful for an expansion, recent developments point towards a delay.

Telangana Cabinet Expansion: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం యేడాది పూర్తైయింది. ఇప్పటికీ తెలంగాణలో క్యాబినేట్ విస్తరణ కోసం కొంత మంది ఆశావహులు ఎదురు చూస్తూనే ఉన్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత క్యాబినేట్ విస్తరణ ఉంటుందనే వాదనలు వినిపించాయి. తాజాగా పరిస్థితులు చూస్తుంటే.. తెలంగాణలో ఇప్పట్లో క్యాబినేట్ విస్తరణ లేనట్టే అనే సంకేతాలు వెలుబడుతున్నాయి.Bajaj Pulsar N125 Price: శక్తివంతమైన 124.53 cc ఇంజన్‌ Bajaj Pulsar N125 బైక్‌ అతి తక్కువ ధరకే..

లాస్ట్ ఇయర్ జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పదేళ్ల విరామం తర్వాత అధికారంలోకి వచ్చింది. అంతేకాదు కకావికలమైన పార్టీని ఏకతాటిపై తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు అప్పటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి. ఎలక్షన్స్ లో విన్నింగ్ తర్వాత సీనియారిటీని పక్కన పెట్టి.. బయట నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికే తెలంగాణ ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించింది కాంగ్రెస్ అధిష్ఠానం.

అయితే రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్, చంద్రబాబు మాదిరే పక్క పార్టీల వారినీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే పనిలో పడ్డారు. కొత్తగా జరిగే క్యాబినేట్ విస్తరణలో మరో ఆరుగురికి మాత్రమే ఛాన్స్ ఉంది. ఇందులో భాగంగా మక్తల్ శాసనసభ్యుడైన వాకిటి శ్రీహరిని మంత్రి వర్గంలో తీసుకునే అవకాశాలున్నాయి. అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఈ సారి మంత్రివర్గంలో తీసుకుంటారా అనేది చూడాలి. ఆల్రెడీ రెడ్డిలతో పాటు కోమటిరెడ్డి అన్న కూడా మంత్రిగా ఉండటంతో ఈయనక మంత్రి వర్గంలో స్థానం దొరకడం అనుమానమనే చెప్పాలి. అటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ను కూడా మంత్రి పదవి దక్కడం గ్యారంటీ అని చెబుతున్నారు.

మరోవైపు రేవంత్ రెడ్డి క్యాబినేట్ లో ముస్లిమ్ మైనారిటీ వర్గం నుంచి ఎవరు ఆమాత్యులుగా లేరు. ఈ సారి మంత్రివర్గంలో మైనారిటీ వర్గం నుంచి ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయి. సామాజిక వర్గాలుగా చూసుకుంటే.ఈ సారి మంత్రివర్గంలో మైనారిటీ, ఎస్సీ ల నుంచి మాల, మరో రెడ్డితో పాటు ఒక బీసీలకు దక్కే అవకాశాలు లేకపోలేదు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

TELANGANA CABINET EXPANSION CONGRESS GOVERNMENT LOK SABHA ELECTIONS

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Top 25 Headlines: महाराष्ट्र में कैबिनेट का विस्तार आज संभव | Maharashtra Cabinet ExpansionTop 25 Headlines: महाराष्ट्र में कैबिनेट का विस्तार आज संभव | Maharashtra Cabinet ExpansionTop 25 Headlines: महाराष्ट्र में कैबिनेट का विस्तार आज संभव | Maharashtra Cabinet Expansion
और पढो »

महाराष्ट्र में 33 कैबिनेट, 6 राज्य मंत्रियों की शपथ: फडणवीस सरकार में 2 डिप्टी CM समेत 42 मंत्री, इनमें 1 म...महाराष्ट्र में 33 कैबिनेट, 6 राज्य मंत्रियों की शपथ: फडणवीस सरकार में 2 डिप्टी CM समेत 42 मंत्री, इनमें 1 म...Maharashtra Fadnavis Cabinet Ministers Expansion Update.
और पढो »

Maharashtra Cabinet Expansion : मंत्रिपद जाण्यामागे जरांगे फॅक्टर... भुजबळ स्पष्टच बोललेMaharashtra Cabinet Expansion : मंत्रिपद जाण्यामागे जरांगे फॅक्टर... भुजबळ स्पष्टच बोललेMaharashtra Cabinet Expansion : छगन भुजबळ संपला नाही.... प्रफुल्ल पटेल, सुनील तटकरे यांची नावं घेतचा काय होते भुजबळांच्या चेहऱ्यावरचे भाव?
और पढो »

Maharashtra Cabinet Oath Ceremony: महाराष्ट्राच्या मंत्रिमंडळाचा अखेर विस्तार, वाचा शपथ घेतलेल्या मंत्र्यांची संपूर्ण यादीMaharashtra Cabinet Oath Ceremony: महाराष्ट्राच्या मंत्रिमंडळाचा अखेर विस्तार, वाचा शपथ घेतलेल्या मंत्र्यांची संपूर्ण यादीMaharashtra Cabinet Expansion Oath Ceremony: महाराष्ट्राच्या राज्य मंत्रिमंडळाचा विस्तार अखेर झाला आहे. नागपुरातील हिवाळी अधिवेशनाच्या आदल्या दिवशी शपथविधी सोहळा पार पडला आहे
और पढो »

अभी-अभी महाराष्ट्र में हो गया खेला! अचानक हुआ बड़ा उलटफेर, इस दिग्गज नेता ने दिया इस्तीफाअभी-अभी महाराष्ट्र में हो गया खेला! अचानक हुआ बड़ा उलटफेर, इस दिग्गज नेता ने दिया इस्तीफाMaharashtra cabinet expansion: Shiv Sena deputy leader Narendra Bhondekar resigns, अभी-अभी महाराष्ट्र में हो गया खेला! अचानक हुआ बड़ा उलटफेर
और पढो »

मी मुख्यमंत्री असतो तर...; मंत्रिमंडळ विस्ताराबाबत अशोक चव्हाण असं का बोलले?मी मुख्यमंत्री असतो तर...; मंत्रिमंडळ विस्ताराबाबत अशोक चव्हाण असं का बोलले?Maharashtra Cabinet Expansion: महाराष्ट्र मंत्रिमंडळ विस्तार झाला आहे. यावेळी अशोक चव्हाण यांनी यावर प्रतिक्रिया दिली आहे.
और पढो »



Render Time: 2025-02-16 14:00:58