Telangana Electricity: వర్షాకాలంలో కరెంట్ సమస్యలా..వెంటనే ఇలా ఫిర్యాదు చేయండి..!!

Telangana Electricity समाचार

Telangana Electricity: వర్షాకాలంలో కరెంట్ సమస్యలా..వెంటనే ఇలా ఫిర్యాదు చేయండి..!!
New GPS SystemTelangana Electricity DeptGPS
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 15 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 19%
  • Publisher: 63%

Telangana Electricity Dept Focus on GPS: రాష్ట్రంలో విద్యుత్ శాఖ లెటెస్టు టెక్నాలజీతో వినియోగదారులకు సేవలందిస్తూ వారి మన్నన పొందేందుకు ప్రయత్నిస్తోంది.

రాష్ట్రంలో విద్యుత్ శాఖ లెటెస్టు టెక్నాలజీతో వినియోగదారులకు సేవలందిస్తూ వారి మన్నన పొందేందుకు ప్రయత్నిస్తోంది. నాణ్యమైన విద్యుత్ సరఫరాలతోపాటు బిల్లింగ్, విద్యుత్ కోతలు వంటి సమస్యలపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. ఇప్పటికే ఉన్న 1912 కాల్ సెంటర్ తోపాటు ఫ్యూజ్ ఆఫ్ కాల్ వ్యవస్థలో అధునాతన టెక్నాలజీని అమలు చేయనున్నారు. ఇది ఎలా పని చేస్తుందో తెలుసుకుందాం. Telangana Electricity New GPS System : వర్షాకాలంలో తరచుగా విద్యుత్ అంతరాయం ఏర్పడుతుంది.

గురువారం విద్యుత్ శాఖ ప్రధాన కార్యాలయంలో 1912 కాల్ సెంటర్ ఫ్యూజ్ ఆఫ్ కాల్ పనితీరుపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. వినియోగదారుల సరఫరా సంబంధిత ఫిర్యాదులను, ఇతర ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించేందుకు గాను వీలైనంత మేర లేటెస్ట్ టెక్నాలజీ ని ఉపయోగిస్తున్నామని తెలిపారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

New GPS System Telangana Electricity Dept GPS

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

SBI Recruitment 2024: బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌.. ఇలా వెంటనే అప్లై చేసుకోండి..SBI Recruitment 2024: బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌.. ఇలా వెంటనే అప్లై చేసుకోండి..SBI Sportsperson Recruitment 2024: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా క్లెరికల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. స్పోర్ట్స్‌ కోటాలో భాగంగా 68 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
और पढो »

Harish Rao: ఖుల్లం ఖుల్లా.. పదినిమిషాల్లో తెల్చేస్తా.. అసెంబ్లీలో రెచ్చిపోయిన హరీష్ రావు.. వీడియో వైరల్..Harish Rao: ఖుల్లం ఖుల్లా.. పదినిమిషాల్లో తెల్చేస్తా.. అసెంబ్లీలో రెచ్చిపోయిన హరీష్ రావు.. వీడియో వైరల్..TG Assembly Session 2024: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ఈ నేథ్యంలో ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కరెంట్ కోతలు ఎక్కువయ్యాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
और पढो »

Revanth MLAs Meet: బండ్ల షాక్‌తో రేవంత్‌ రెడ్డి అలర్ట్‌.. పార్టీ మారొద్దని అర్థరాత్రి ఎమ్మెల్యేలతో మంతనాలుRevanth MLAs Meet: బండ్ల షాక్‌తో రేవంత్‌ రెడ్డి అలర్ట్‌.. పార్టీ మారొద్దని అర్థరాత్రి ఎమ్మెల్యేలతో మంతనాలుRevanth Reddy Meets BRS Party MLAs At Hyderabad: గద్వాల ఎమ్మెల్యే చేరికతో ఉలిక్కిపడిన రేవంత్‌ రెడ్డి వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో అర్ధరాత్రి మంతనాలు జరిపారు.
और पढो »

MAA Complaints: ట్రోల్స్‌కు తట్టుకోలేని మా సంఘం.. యూట్యూబ్‌ చానల్స్‌, మీమ్‌ పేజీస్‌పై ఫిర్యాదుMAA Complaints: ట్రోల్స్‌కు తట్టుకోలేని మా సంఘం.. యూట్యూబ్‌ చానల్స్‌, మీమ్‌ పేజీస్‌పై ఫిర్యాదుMovie Artist Association Police Complaint: ట్రోల్స్‌, మీమ్స్‌ను మూవీ ఆర్టిస్ట్స్‌ సంఘం తీవ్రంగా పరిగణించింది. ట్రోలర్స్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు మా సంఘం ఫిర్యాదు చేసింది.
और पढो »

Aadhar card: మీ ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్ కార్డ్స్ రిజిస్టర్ అయి ఉన్నాయో ఇలా తెలుసుకోండి..Aadhar card: మీ ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్ కార్డ్స్ రిజిస్టర్ అయి ఉన్నాయో ఇలా తెలుసుకోండి..Aadhar card: డిపార్ట్మెంట్ టెలికమ్యూనికేషన్ గైడ్లైన్స్ ప్రకారం ఒక ఆధార్ ఐడి పైన 9 సిమ్ కార్డ్స్ తీసుకోవచ్చు.అయితే, ఆధార్‌ కార్డుపై ఎన్ని సమ్‌ కార్డులు రిజిస్టర్‌ అయి ఉన్నాయో ఇలా తెలుసుకోవచ్చు.
और पढो »

Zee Telugu News Attack: జీ తెలుగు దాడిపై గవర్నర్‌, మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదుZee Telugu News Attack: జీ తెలుగు దాడిపై గవర్నర్‌, మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదుDasoju Sravan Kumar Complaints To Governor And NHRC On Zee Telugu News Police Attack: విద్యార్థులు, జర్నలిస్టులపై దాడుల విషయమై గవర్నర్‌, మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు అందింది.
और पढो »



Render Time: 2025-02-15 07:28:28