Team India: టీమిండియా ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్.. స్టార్ పేసర్ రీఎంట్రీ.. ఇదిగో అప్‌డేట్..!

Mohammed Shami समाचार

Team India: టీమిండియా ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్.. స్టార్ పేసర్ రీఎంట్రీ.. ఇదిగో అప్‌డేట్..!
Mohammed Shami NewsMohammed Shami Injury UpdateMohammed Shami Reentry
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 23%
  • Publisher: 63%

Mohammed Shami Injury Update: టీ20 వరల్డ్ కప్‌ విజయంతో టీమిండియా మంచి జోష్‌లో ఉంది. 11 ఏళ్ల తరువాత ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది. ఇక వచ్చే ఏడాది జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కూడా ముద్దాడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక ఈ మెగా టోర్నీకి ముందు టీమిండియా అభిమానులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ వచ్చింది.

స్టార్ పేసర్ రీఎంట్రీకి రెడీ అయ్యాడు. వన్డే వరల్డ్ కప్ తరువాత స్టార్ బౌలర్ మహ్మద్ షమీ గాయం కారణంగా మైదానానికి దూరంగా ఉన్నాడు. షమీ ఎప్పుడెప్పుడు గ్రౌండ్‌లోకి దిగుతాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా రీఎంట్రీపై షమీ క్లారిటీ ఇచ్చాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్న వీడియోను షేర్ చేశాడు. "బంతి నా చేతిలో ఉంది. ఆడాలనే కోరిక హృదయంలో ఉంది. మ్యాచ్‌కు రెడీ అవుతున్నా.." ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

సెప్టెంబర్ 19న ప్రారంభమయ్యే బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్‌లో పాల్గొనడమే లక్ష్యంగా షమీ బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ తరువాత షమీ మళ్లీ మ్యాచ్ ఆడలేదు. మహ్మద్ షమీ రీఎంట్రీపై కొత్త కోచ్ గౌతం గంభీర్ కూడా క్లారిటీ ఇచ్చారు. షమీ బౌలింగ్ చేయడం ప్రారంభించాడని గంభీర్ చెప్పారు. షమీని మళ్లీ జట్టులోకి తీసుకునే విషయంపై జాతీయ క్రికెట్ అకాడమీతో సంప్రదించాల్సి ఉందన్నారు. సాధ్యమైనంత త్వరగా టీమ్‌లోకి వస్తాడని చెప్పారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Mohammed Shami News Mohammed Shami Injury Update Mohammed Shami Reentry

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

EPFO Interest Rate 2024: పీఎఫ్‌ ఖాతాదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. అకౌంట్‌లోకి వడ్డీ డబ్బులు..!EPFO Interest Rate 2024: పీఎఫ్‌ ఖాతాదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. అకౌంట్‌లోకి వడ్డీ డబ్బులు..!EPF Interest Rate Credit Status: ఈపీఎఫ్‌లో ప్రస్తుతం 8.25 శాతం వడ్డీని ఖాతాదారులు అందుకుంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం ఇంకా వడ్డీ జమ చేయలేదు. అయితే ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఈపీఎఫ్‌ఓ స్పందిస్తూ.. త్వరలోనే వడ్డీ జమ చేస్తున్నట్లు వెల్లడించింది.
और पढो »

Abhishek Sharma Girlfriend: గర్ల్‌ఫ్రెండ్ ఆత్మహత్య.. బాధలో ఉన్నా బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ మెరుపులు.. ఆమె ఎవరంటే..?Abhishek Sharma Girlfriend: గర్ల్‌ఫ్రెండ్ ఆత్మహత్య.. బాధలో ఉన్నా బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ మెరుపులు.. ఆమె ఎవరంటే..?Abhishek Sharma Love Story: టీమిండియా నయా స్టార్ అభిషేక్ శర్మ ప్రస్తుతం ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌లో అదరగొట్టిన ఈ యంగ్ బ్యాట్స్‌మెన్‌కు నేరుగా టీమిండియా సెలెక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో దుమ్ములేపుతూ.. భవిష్యత్ ఆశాకిరణంగా కనిపిస్తున్నాడు.
और पढो »

Atlee-Salman Khan: సల్మాన్ ఖాన్ తో సౌత్ సూపర్ స్టార్.. అత్యంత పెద్ద మల్టీస్టారర్ కి సిద్ధమైన అట్లీ..Atlee-Salman Khan: సల్మాన్ ఖాన్ తో సౌత్ సూపర్ స్టార్.. అత్యంత పెద్ద మల్టీస్టారర్ కి సిద్ధమైన అట్లీ..Rajinikanth: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ.. ఈ మధ్యనే బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ తో.. సినిమా చేస్తున్నట్టు వార్తలు వినిపించాయి. తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ తో పాటు అట్లీ..
और पढो »

T20 World Cup 2024: টি ২০ বিশ্বকাপ নিয়ে দেশে ফিরলেন রোহিতরা, প্রধানমন্ত্রীর সঙ্গে দেখা করে উড়ে যাবেন মুম্বইT20 World Cup 2024: টি ২০ বিশ্বকাপ নিয়ে দেশে ফিরলেন রোহিতরা, প্রধানমন্ত্রীর সঙ্গে দেখা করে উড়ে যাবেন মুম্বইTeam India returns India with T 20 World Cup trophy
और पढो »

Ram Charan: రామ్ చరణ్ ఫ్యాన్స్ గుండెల్లో గునపం దింపిన శంకర్.. ?Ram Charan: రామ్ చరణ్ ఫ్యాన్స్ గుండెల్లో గునపం దింపిన శంకర్.. ?Ram Charan: రామ్ చరణ్ ఫ్యాన్స్ గుండెల్లో గునపం దింపిన శంకర్. అదేంది మెగా పవన్ స్టార్ గుండెల్లో భారతీయుడు 2 మూవీతో శంకర్ పెద్ద రాడ్ దింపాడని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
और पढो »

Star Hero Honeymoon: షూటింగ్ లో బిజీ, ఫస్ట్ నైట్ కి టైం లేదు.. రైల్లో ఆ పని ఫినిష్ చేసిన స్టార్ హీరో..!Star Hero Honeymoon: షూటింగ్ లో బిజీ, ఫస్ట్ నైట్ కి టైం లేదు.. రైల్లో ఆ పని ఫినిష్ చేసిన స్టార్ హీరో..!Star Hero Honeymoon: తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన పెద్ద స్టార్. హీరోగా ఎదుగుతున్న క్రమంలోనే పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో చేతి నిండా సినిమాలు.. షూటింగ్స్ తో బిజీ బిజీ.. అంతేకాదు ఫస్ట్ నైట్ కు సమయం లేదు. దీంతో రైల్లోనే ఆ కార్యాన్ని పూర్తి చేసిన స్టార్ హీరో. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరనేగా మీ డౌటు..
और पढो »



Render Time: 2025-02-16 01:44:39