Govt Teacher Asks To Kiss From Female Teacher: పాఠశాలలో ఉపాధ్యాయుడు తోటి టీచర్‌పై దుర్బుద్ధి చాటుకున్నాడు. అశ్లీల పనికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
సరస్వతీ నిలయమైన పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు అశ్లీలంగా ప్రవర్తించాడు. తోటి ఉపాధ్యాయురాలిపై నీచంగా వ్యవహరించాడు. ఆమె హాజరుకు సంబంధించిన విషయాన్ని అడ్డం పెట్టుకుని ముద్దులు అడిగాడు. ముద్దు ఇస్తేనే నీ హాజరు వేస్తానని చెప్పాడు. అతడి వేషాలు.. వేధింపులను బాధిత ఉపాధ్యాయురాలు వీడియో తీసి ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతడి బాగోతం బయటపడింది. ఉపాధ్యాయుడి నీచపు బుద్ధిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
కాగా ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల హాజరు నమోదు ఆన్‌లైన్ చేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇబ్బందుల నేపథ్యంలో ఆన్‌లైన్ హాజరు నమోదు ఎత్తివేసినట్లు తెలుస్తోంది. మళ్లీ పాత పద్ధతిలో హాజరు వేయాలనే విధానం అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలో హాజరు శాతం విషయంలో ఉన్నత ఉద్యోగులు కింది స్థాయి వారిని వేధిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టీచర్ ముద్దు సంఘటన జరిగింది.August 8, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Elinati Shani: ఈ రాశులవారికి ఏలినాటి శని నుంచి విముక్తి.. వీరికి స్టార్ట్.. ఇందులో మీ రాశి ఉందా?Naga Chaitanya Vs Sobhita: చైతూ, శోభితా ఫస్ట్ టైమ్ ఎక్కడ ఎపుడు కలుసుకున్నారో తెలుసా.. ! ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవే..
Teacher Asking For Kiss Uttar Pradesh Female Teacher Teacher Attendance Digital Attendance System Government Teacher UP Government Education System Viral Video Male Teacher Teacher Asked Kiss Netizens Viral News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
1975 ರಲ್ಲಿ ಮೈದಾನದಲ್ಲಿಯೇ ನಡೆದಿತ್ತು ರೊಮ್ಯಾನ್ಸ್.. ಸೀರೆ ಧರಿಸಿ ಮೈದಾನಕ್ಕೆ ನುಗ್ಗಿ ಟೀಂ ಇಂಡಿಯಾದ ಬ್ಯಾಟ್ಸ್ಮನ್ಗೆ ಮುತ್ತಿಟ್ಟದ್ದಳು ಅಪರಿತ ಮಹಿಳೆ..!Brijesh Patel Kiss video viral: ಕ್ರಿಕೆಟ್ ಅಭಿಮಾನಿಗಳು ತಮ್ಮ ನೆಚ್ಚಿನ ತಾರೆಗಾಗಿ ಎಂತಹ ಮಿತಿಗಳನ್ನು ದಾಟಲು ಕೂಡ ಸಿದ್ಧರಾಗಿರುತ್ತಾರೆ.
और पढो »
BSNL 5G SIM: BSNL కొత్త సిమ్ కావాలా? ఇలా ఆర్డర్ చేసిన 90 నిమిషాల్లోనే మీ ఇంటికే వస్తుంది!BSNL SIM Home Delivery: బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులు విపరీతంగా పెరిగిపోతున్నారు. భారత ప్రభుత్వ టెలికాం సంస్థ 5 జీ సేవలను కూడా ప్రారంభించింది.
और पढो »
RBI Recruitment 2024: ఆర్‌బీఐలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. గ్రేడ్ B పోస్టులకు దరఖాస్తుల స్వీకరణRBI Recruitment 2024: ప్రభుత్వ ఉద్యోగం పొందాలని ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది బంపర్ ఆఫర్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రేడ్ బీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
और पढो »
RBI Recruitment 2024: ఆర్‌బీఐలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. గ్రేడ్ B పోస్టులకు దరఖాస్తుల స్వీకరణRBI Recruitment 2024: ప్రభుత్వ ఉద్యోగం పొందాలని ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది బంపర్ ఆఫర్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రేడ్ బీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
और पढो »
Viral Video: ক্লাসে মাদুর বিছিয়ে দেদার ঘুম শিক্ষিকার! মাথার কাছে বসে পাখা করছে খুদেরা...Primary School Teacher Caught Sleeping Inside Class and Kids Fan Her video goes viral
और पढो »
तलाब में जाकर मगरमच्छ को किस करने लगी महिला, फिर किया ऐसा कि वीडियो देख लगेगा 440 वोल्ट का झटकाwoman kiss crocodile viral video: जानवरों के साथ कोई भी छेड़छाड़ करना खतरनाक साबित हो सकता है. Watch video on ZeeNews Hindi
और पढो »