Third Degree: తెలంగాణ పోలీసుల మరో కర్కశత్వం.. వెలుగులోకి మరో థర్డ్ డిగ్రీ ప్రయోగం

Third Degree समाचार

Third Degree: తెలంగాణ పోలీసుల మరో కర్కశత్వం.. వెలుగులోకి మరో థర్డ్ డిగ్రీ ప్రయోగం
Telangana PoliceBonaluGanja Batch
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 47 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 50%
  • Publisher: 63%

Madhura Nagar Police Involved In Third Degree: తెలంగాణ పోలీసులు మరోసారి కర్కశంగా వ్యవహరించారు. హైదరాబాద్‌లో బోనాల సందర్భంగా చోటుచేసుకున్న చిన్న వివాదంపై ఇద్దరిని తీవ్రంగా హింసించిన ఘటన వెలుగులోకి వచ్చింది.

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. కొత్త పేకమిషన్‌పై లేటెస్ట్ అప్‌డేట్.. భారీగా జీతాలు పెంపు..!ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానంతో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ పోలీసుల వైఖరిలో మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. జర్నలిస్టులు, విద్యార్థులు, నిరుద్యోగుతోపాటు సాధారణ ప్రజలపై రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దొంగతనం చేశావని ఒప్పించేందుకు షాద్‌నగర్‌లో దళిత మహిళపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే.

'ఇది అటెంప్ట్ టూ మర్డర్ కేస్ ఎలా వర్తిస్తుంది' అని నాంపల్లి కోర్టు ప్రశ్నించింది. నిందితుల అరెస్ట్‌ను.. రిమాండ్‌ను న్యాయమూర్తి తిరస్కరించారు. ఈ సందర్భంగా పోలీసులకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ సంఘటన వెలుగులోకి రావడంతో మరోసారి పోలీసుల తీరుపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ థర్డ్‌ డిగ్రీ ప్రయోగం కూడా తీవ్ర దుమారం రేపే అవకాశం ఉంది. ఇప్పటికే షాద్‌నగర్‌ సంఘటనతో పోలీస్‌ వ్యవస్థకు చెడ్డపేరు రాగా.. అది జరిగిన కొన్ని రోజులకే ఈ సంఘటన చోటుచేసుకోవడంతో పోలీసు వ్యవస్థపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Gold-Silver Rate Today: మగువలకు గుడ్ న్యూస్..వరుసగా నాలుగో రోజు తగ్గిన బంగారం ధరలు..కొనేందుకు ఇదే మంచి సమయం..!!PSU STOCK: ఈ కేంద్ర ప్రభుత్వం సంస్థలో రూ. 15000 ఇన్వెస్ట్ చేసి ఉంటే రూ. 5,00,000 మీ సొంతం అయ్యేవి ఎలాగంటే..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Telangana Police Bonalu Ganja Batch Yousuf Guda Madhura Nagar Panjagutta ACP Police Harassment Nampally Court

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, మరో మూడు రోజులు వర్షాలుRain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, మరో మూడు రోజులు వర్షాలుAndhra Pradesh and Telangana weather forecast low pressure in bay Bengal causes rain alert ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు మరో రెండు మూడు రోజులు వర్షాలు తప్పేట్టు లేదు.
और पढो »

TGSRTC: రాఖీ పండుగ సందర్భంగా మహిళలకు మరో బంపర్‌ ఆఫర్‌ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ..TGSRTC: రాఖీ పండుగ సందర్భంగా మహిళలకు మరో బంపర్‌ ఆఫర్‌ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ..TGSRTC Rakhi Pournami Offer: తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మహిళలందరికీ ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిన మొదట ఈ పథకాన్నే ప్రారంభించింది.
और पढो »

Telangana Scams: తెలంగాణలో మరో బాంబు పేల్చిన బీజేపీ ఎమ్మెల్యే.. మరో భారీ కుంభకోణం వెలుగులోకిTelangana Scams: తెలంగాణలో మరో బాంబు పేల్చిన బీజేపీ ఎమ్మెల్యే.. మరో భారీ కుంభకోణం వెలుగులోకిAlleti Maheshwar Reddy Sensational Allegations On Minister Ponguleti Srinivas Reddy: తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ ఎమ్మెల్యే మరో బాంబు పేల్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలోని ఓ కీలక మంత్రి కుంభకోణం చేశారని మరో సంచలన విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు.
और पढो »

BSNL 395 Days Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ దిమ్మదిరిగే రాఖీ ఆఫర్.. ఇప్పటి వరకు ఏ టెలికాం సంస్థ కూడా ఇవ్వని 395 రోజుల రీఛార్జీ ప్లాన్‌..!BSNL 395 Days Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ దిమ్మదిరిగే రాఖీ ఆఫర్.. ఇప్పటి వరకు ఏ టెలికాం సంస్థ కూడా ఇవ్వని 395 రోజుల రీఛార్జీ ప్లాన్‌..!BSNL 395 Days New Recharge Plan: బీఎస్ఎన్‌ఎల్ రాఖీ ముందు తన కస్టమర్లకు మరో బంపర్‌ ఆఫర్ ప్రకటించింది. 395 రోజుల రీఛార్జీ ప్లాన్‌ను ప్రారంభించింది.
और पढो »

Telangana: అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్.. నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్..Telangana: అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్.. నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్..Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. తొందరలోనే జరగబోయే అసెంబ్లీ సమావేశాల వేదికగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
और पढो »

Kumbhe Waterfall: ఇన్‌స్టాలో లక్షల్లో ఫాలోవర్లు, మిలియన్ల వ్యూస్‌.. కానీ రీల్స్‌ చేస్తూ యువతి దుర్మరణంKumbhe Waterfall: ఇన్‌స్టాలో లక్షల్లో ఫాలోవర్లు, మిలియన్ల వ్యూస్‌.. కానీ రీల్స్‌ చేస్తూ యువతి దుర్మరణంInstagram Influencer Dies After Falling Off Kumbhe Waterfall: సోషల్‌ మీడియా పిచ్చి పట్టుకుని కొందరు సాహసాలకు ప్రయత్నిస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మరో యూట్యూబర్‌ రీల్స్‌ చేస్తూ దుర్మరణం పాలయ్యారు.
और पढो »



Render Time: 2025-02-16 01:42:49