Tirumala: ఆ వార్తలు అసత్యం.. నమ్మకండి.. తిరుమల భక్తులకు టీటీడీ విజ్ఞప్తి..

Tirumala Senior Citizen Darshan समाचार

Tirumala: ఆ వార్తలు అసత్యం.. నమ్మకండి.. తిరుమల భక్తులకు టీటీడీ విజ్ఞప్తి..
Tirumala Senior Citizens DarshanBalaji Darshan Senior Citizens Darshan Rule
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 4 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 20%
  • Publisher: 63%

No Changes In Senior Citizen Darshan: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంతో మంది భక్తులు నిత్యం సందర్శిస్తుంటారు. దానికి తగిన ఏర్పాట్లను కూడా టీటీడీ ప్రణాళికలను కూడా చేస్తుంది.

వేంకటేశుని దర్శనానికి లక్షలాది మంది భక్తులు పరితపిస్తుంటారు.ఈ నేపథ్యంలో టీటీడీ యంత్రాంగం వృద్ధుల దర్శనానికి సంబంధించిన అసత్య ప్రచారాలను నమ్మవద్దని నేడు ఓ ప్రకటన చేసింది. ఇప్పటికే ఈ విషయంపై అనేకమార్లు ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. ఈ సందర్భంగా టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ విషయం ప్రకటన చేసింది. సోషల్‌ మీడియాలో తిరుమల దర్శనానికి సంబంధించిన అసత్య వార్తలను ఎట్టిపరిస్థితుల్లో నమ్మకూడదని చెప్పింది. ముఖ్యంగా వయోవృద్ధులకు ప్రత్యేక దర్శనానికి సంబంధించిన వార్తలను ఏమాత్రం నమ్మకూడదని చెప్పారు.

50 ఉచిత లడ్డూను కూడా అందిస్తుందని చెప్పింది. అంతేకాదు వీరి కోసం ప్రత్యేకంగా తిరుమల తిరుపతి నంబి ఆలయం వద్ద ఉన్న సీనియర్‌ సిటిజెన్‌/పీహెచ్‌సీ లైన్‌ ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల సమయం నుంచి దర్శనానికి అనుమతిస్తారు. ఈ సందర్భంగా వృద్ధులకు సంబంధించిన దర్శనాలపై వస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని ఏదైనా సమాచారం కోసం కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ www.Tirumala.org, Https://ttdevstanams.ap.in ద్వారా మాత్రమే సంప్రదించాలని టీటీడీ యంత్రాంగం భక్తులను కోరింది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Tirumala Senior Citizens Darshan Balaji Darshan Senior Citizens Darshan Rule

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Tirumala: తిరుమలలో 8 అడుగుల నాగుపాము కలకలం.. **చ్ఛ కారిపోయిందన్న భక్తులుTirumala: తిరుమలలో 8 అడుగుల నాగుపాము కలకలం.. **చ్ఛ కారిపోయిందన్న భక్తులు8 Feet King Cobra Found Silathoranam At Tirumala: ప్రకృతి రమణీయమైన తిరుమల క్షేత్రంలో పాములు హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా ఆరడుగుల పాము కలకలం రేపడంతో భక్తులు బెంబేలెత్తిపోయారు.
और पढो »

Tirumala Tour: తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఇక మీదట ప్రతిరోజు స్పెషల్ ఏసీ బస్సులు.. డిటెయిల్స్ ఇవే..Tirumala Tour: తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఇక మీదట ప్రతిరోజు స్పెషల్ ఏసీ బస్సులు.. డిటెయిల్స్ ఇవే..Special bus to Tirumala: తిరుమలకు వెళ్లాలనుకునే భక్తులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇక మీదట ప్రతిరోజు తిరుమలకు ఏసీ బస్సును అధికారులు నడిపేందుకు చర్యలు చేపట్టారు.
और पढो »

YS Jagan Mohan Reddy: జగన్ కు ఆ విషయంలో అడుగడున అడ్డుపడుతున్న ఆ ఇద్దరు..!YS Jagan Mohan Reddy: జగన్ కు ఆ విషయంలో అడుగడున అడ్డుపడుతున్న ఆ ఇద్దరు..!YS Jagan Mohan Reddy: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఢిల్లీలో జగన్ చేపట్టిన ధర్నా అనేక ఊహాగానాలకు తెరలేపింది. జగన్ ఇండి కూటమిలో చేరడానికి సిద్దపడుతున్నారనే చర్చ జోరందుకుంది. కానీ జగన్ ఇండియా కూటమిలో చేరడానికి ఆ ఇద్దరు నేతలే అడ్డంకిగా మారారా అంటే ఔననే అంటున్నాయి రాజకీయ వర్గాలు..
और पढो »

Prabhas: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..Prabhas: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..Prabhas: ఆ తరంలో ఎన్టీఆర్, కృష్ణంరాజు.. ఈ జెనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ ఆ క్రెడిట్ దక్కింది. అవును ఆ జనరేషన్ లో మహా నటుడు ఎన్టీఆర్, కృష్ణంరాజు ఆ తరహా పాత్రల్లో మెప్పించారు. ఈ తరంలో రాజశేఖర్, ప్రభాస్ లు ఆ క్యారెక్టర్ లో నటించారు. వివరాల్లోకి వెళితే..
और पढो »

Tirupati Laddu: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్‌.. మరింత రుచి, నాణ్యతగా తిరుపతి లడ్డూTirupati Laddu: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్‌.. మరింత రుచి, నాణ్యతగా తిరుపతి లడ్డూGood News To Devotees Very Soon More Tasty And More Quantity Of Tirupati Laddu: ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల లడ్డూ మరింత రుచిగా.. నాణ్యతగా భక్తులకు అందనుంది. ఈ మేరకు త్వరలో లడ్డూలో మార్పులు జరగనున్నాయి.
और पढो »

Tirumala: తిరుమల వెళ్లేవారికి శుభవార్త.. రూ. 300 దర్శనం టిక్కెట్లు విడుదల వెంటనే గదులు కూడా బుక్‌ చేసుకోండి..Tirumala: తిరుమల వెళ్లేవారికి శుభవార్త.. రూ. 300 దర్శనం టిక్కెట్లు విడుదల వెంటనే గదులు కూడా బుక్‌ చేసుకోండి..Tirumala Tirupati Devasthanam: ఇక 27 వ తేదీన తిరుమల, తిరుపతి శ్రీవారి సేవకోటా, నవనీత సేవ, పరకామణి సేవ టిక్కెట్లను విడుదల చేయనున్నారు. శ్రీవారికి సేవ చేయాలనుకునే భక్తులకు ఇది సువర్ణ అవకాశం.
और पढो »



Render Time: 2025-02-15 19:36:52