Tirumala: తిరుమలలో షాకింగ్ ఘటన.. అలిపిరి వద్ద పాముకాటుకు గురైన భక్తుడు..అసలేం జరిగిందంటే..?

Tirumala समाचार

Tirumala: తిరుమలలో షాకింగ్ ఘటన.. అలిపిరి వద్ద పాముకాటుకు గురైన భక్తుడు..అసలేం జరిగిందంటే..?
Snake BiteAlipiriTirupati
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 63 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 52%
  • Publisher: 63%

Snake bite: తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఒక భక్తుడు మెట్లమార్గం గుండా వస్తున్నాడు. ఈ నేపథ్యంలో అలిపిరి వద్దకు చేరుకున్నాడు. అక్కడ కూర్చుని ఉండగా పాము కాటు వేసింది. ఈ ఘటనతో భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

7th Pay Commission DA Hike News: డీఏ 4 శాతం పెరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఎంత పెరుగుతుంది..? పూర్తి లెక్కలు ఇవిగో..!Highest Paid TV Serial Actress: దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే సీరియల్ నటి ఎవరో తెలుసా..! 42 ఏళ్ల వయసులోనూ ఆమె చాలా హాట్ గురుHyderabad Bonalu 2024: హైదరాబాద్‌ బోనాలు.. 28, 29 తేదీల్లో ఈ రూట్లలో ట్రాఫిక్‌ ఆంక్షలు ముందుగానే తెలుసుకోండి

కొన్నిరోజులుగా తిరుమల మెట్ల మార్గంలో క్రూర జంతువుల సంచారం ఎక్కువైంది. ఇప్పటికే చిరుత పులులు, ఎలుగు బంట్లు తరచుగా అడవుల నుంచి బైటకు వస్తున్నాయి. మెట్ల మార్గంలో స్వామి వారిదర్శనం కోసం వెళ్లే భక్తులపై దాడులు సైతం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిరుత పులులు అడవిలో నుంచి ఒక్కసారిగా భక్తులపై దాడిచేసిన ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. చిన్నపిల్లలపై అమాంతం దాడిచేసి, వారిని అడవిలోకి లాక్కెళ్తున్నాయి.

యువకుడిని హుటా హుటీన ఆస్పత్రికి తరలించారు. వైద్యులు సదరు యువకుడికి వైద్యం చేశారు. కాటు వేసిన పాము.. విషపూరితమైందని కాదని తెలుస్తోంది. ప్రస్తుతం యువకుడు ఆరోగ్యంగానే ఉన్నాడు. ప్రస్తుతం వైద్యులు యువకుడిని మరిన్ని టెస్టులు చేస్తున్నారు. కాగా, తిరుమల స్వామి వారి దర్శనం కోసం వెళ్తే.. ఇలా జరిగిందని కూడా భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇటీవల ఒక యువతి తిరుమలలోని జాపాలీ హనుమాన్ ఆలయంకు వెళ్లింది. అప్పుడు భారీ చెట్లు కొమ్మ వచ్చి ఆమె మీద పడింది. దీంతో ఆమె కుప్పకూలీ కింద పడింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Purushothamudu Movie ReviewLIC HFL Recruitment 2024: ఎల్‌ఐసీ బంపర్‌ ఆఫర్.. ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.. ఈ లింక్‌ ద్వారా నేరుగా అప్లై చేసేయండి..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Snake Bite Alipiri Tirupati TTD News Tirumala Devotee Snakes Tirumala Steps

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

YSR Birth Anniversary: జగన్ సాక్షిగా అత్తా కోడలి పంచాయతీ.. వైఎస్సార్ సమాధి వద్ద ఊహించని ఘటన.. అసలేం జరిగిందంటే..?YSR Birth Anniversary: జగన్ సాక్షిగా అత్తా కోడలి పంచాయతీ.. వైఎస్సార్ సమాధి వద్ద ఊహించని ఘటన.. అసలేం జరిగిందంటే..?YS Vijayamma Vs Bharathi: దివంగత నేత వైఎస్సార్ 75 వ జయంతి సందర్భంగా ఈ రోజు ఇడుపుల పాయ వద్ద వైఎస్సార్ కుటుంబం నివాళులు అర్పించడానికి వచ్చారు. ఈ నేపథ్యంలో వైఎస్ విజయమ్మ, జగన్ సతీమణితో అంటిముట్టనట్లు ఉన్నారు. దీంతో వీరి మధ్య ఉన్న రచ్చ కాస్త ఇప్పుడు హట్ టాపిక్ గా మారింది.
और पढो »

Tirumala: తిరుమలలో షాకింగ్.. జాపాలి వద్ద యువతిపై పడిన భారీ చెట్టు కొమ్మ.. వీడియో వైరల్..Tirumala: తిరుమలలో షాకింగ్.. జాపాలి వద్ద యువతిపై పడిన భారీ చెట్టు కొమ్మ.. వీడియో వైరల్..Tirumala news: తిరుమలలో యువతి జాపాలి హనుమాన్ ఆలయం వద్ద సేదతీరుతుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా భారీచెట్టు నుంచి కొమ్మ తెగిపోయింది. అది కాస్త యువతి తలమీద బలంగా పడింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »

Puri Ratna Bhandar: తెరుచుకున్న పూరీ రత్న భాండాగారం.. సొమ్మసిల్లి పడిపోయిన జిల్లా ఎస్పీ.. అసలేం జరిగిందంటే..?Puri Ratna Bhandar: తెరుచుకున్న పూరీ రత్న భాండాగారం.. సొమ్మసిల్లి పడిపోయిన జిల్లా ఎస్పీ.. అసలేం జరిగిందంటే..?Puri jagannath Temple: పూరీ జగన్నాథుడి రహస్య భాండాగారాన్ని ఈ రోజు అధికారులు మధ్యాహ్నం తెరిచారు. అధికారులంతా సంప్రదాయ దుస్తులు ధరించి, జగన్నాథుడికి ప్రత్యేక పూజలు చేసిన గదిలోపలికి ప్రవేశించారని తెలుస్తోంది.
और पढो »

Fahadh Faasil: చిక్కుల్లో పుష్ప విలన్.. ఫహాద్ ఫాజిల్ పై సుమోటో గా కేసు.. అసలేం జరిగిందంటే..?Fahadh Faasil: చిక్కుల్లో పుష్ప విలన్.. ఫహాద్ ఫాజిల్ పై సుమోటో గా కేసు.. అసలేం జరిగిందంటే..?Fahadh Faasil: పుష్ప2 విలన్ పై కేరళ పోలీసులు సీరియస్ అయ్యారు. ఆయనపై సుమోటోగా కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనీట్ తాజాగా దీనిపై స్పందించారు.
और पढो »

Mla Padmarao: పాముతో కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యే పద్మారావు.. అసలేం జరిగిందంటే..?Mla Padmarao: పాముతో కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యే పద్మారావు.. అసలేం జరిగిందంటే..?Hyderabad: కొన్నిరోజులుగా పాములు విపరీతంగా సంచరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గంగపుత్రులు తమ ఏరియాలో ఉన్న చెత్త, చెదారాన్ని తొలగించాలంటూ స్థానిక అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేశారు.
और पढो »

Sonu sood: రోటీలపై ఉమ్మిన వ్యక్తికి సోనూసూద్ సపోర్ట్.. మూర్ఖుడివి అంటూ నెటిజన్ల ట్రోల్స్.. అసలేం జరిగిందంటే..?Sonu sood: రోటీలపై ఉమ్మిన వ్యక్తికి సోనూసూద్ సపోర్ట్.. మూర్ఖుడివి అంటూ నెటిజన్ల ట్రోల్స్.. అసలేం జరిగిందంటే..?Trolls on sonu sood: టిఫిన్ షాపులో ఒక వ్యక్తి రోట్టెలపై ఉమ్ముతూ చపాతీలు చేస్తున్నాడు. దీంతో అది కాస్త తీవ్ర దుమారంగా మారింది. ఈ వీడియో లోని వ్యక్తికి సోనూసూద్ సపోర్ట్ చేస్తు ఎక్స్ వేదికగా కామెంట్లు చేశాడు. దీంతో నెటిజన్లు సోనూసూద్ ను ఒక రేంజ్ లో ఆటాడేసుకుంటున్నారు.
और पढो »



Render Time: 2025-02-15 16:16:05