Ttd inagurates first aid centre at alipiri: తిరుమల శ్రీవారి దర్శనాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ చర్యలు చేపట్టింది. ముఖ్యంగా సామాన్య భక్తులు తొలి ప్రయారిటీగా టీటీడీ తిరుమలలో పలు సేవలకు శ్రీకారం చుట్టింది.
Ttd inagurates first aid centre at alipiri: తిరుమల శ్రీవారి దర్శనాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ చర్యలు చేపట్టింది. ముఖ్యంగా సామాన్య భక్తులు తొలి ప్రయారిటీగా టీటీడీ తిరుమలలో పలు సేవలకు శ్రీకారం చుట్టింది.
Biggest Snake in World: 50 అడుగుల పొడవు.. 1000 కిలోల బరువు.. ప్రపంచంలో అతి పెద్ద పాము ఇదే..!Platinum: బంగారం, వెండి పక్కకు తప్పుకుంటే మంచిది.. వాటికి మించిన కింగ్ ఇక్కడ.. ఈ లోహంలో పెట్టుబడి పెడితే మీ తలరాత మారడం ఖాయం..!!తిరుమలలో ప్రస్తుతం ఎక్కడ చూసిన కూడా భక్తుల రద్దీ భారీగా కన్పిస్తుంది. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తండొపతండాలుగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో టీటీడీ సైతం సామాన్య భక్తులే మొదటి ప్రయారిటీగా ప్రత్యేక చర్యలు చేపట్టింది. తిరుమలలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ఉత్తర ద్వార దర్శనాలు ఉండనున్నాయి.అయితే.. తిరుమలలో చాలా మంది నడక మార్గంకూడా స్వామివారిని దర్శించుకుంటారు. అయితే.. తిరుమలలో అలిపిరి మెట్ల మార్గంలో టీటీడీ కొత్తగా 7వ మైలు వద్ద ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రారంభించారు. ముఖ్యంగా.. శ్రీవారి దర్శనానికి మెట్లమార్గంలో వచ్చే భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఈ కేంద్రం ద్వారా భక్తులకు వైద్య సేవలు వేగవంతంగా లభిస్తాయన్నారు. ఎవరైన భక్తులు అనారోగ్యానికి గురై అత్యవసర పరిస్థితులు వచ్చినపుడు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. Tirumala Vaikunta Dwara Darshan: భక్తులకు బిగ్ అలర్ట్.. డిసెంబర్ 28 నుంచి జనవరి 7వరకు SSD టోకెన్లు రద్దు.. డిటెయిల్స్.. అదే విధంగా దీనిలో.. టీటీడీ, అపోలో వైద్యులతో పాటు శిక్షణ పొందిన పారామెడికల్ బృందం సేవలందిస్తుందని పేర్కొన్నారు. ఇక్కడ ఈసీజీ యంత్రం, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్, నెబ్యులైజర్‌తోపాటు పలు రకాల అత్యవసర మందులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో వెంకయ్యచౌదరీ కూడా పాల్గొన్నారు. మరోవైపు మెల్గ మార్గంలో ప్రథక చికిత్స కేంద్ర ఏర్పాటుపై శ్రీవారి భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.EV Buses In GHMC: ఇకపై తెలంగాణ జీహెచ్ఎంసీ పరిధిలో ఆ బస్సులు ఉండవు.. ప్రభుత్వం సంచలనం నిర్ణయం..Mahasam Yoga: 2026 ప్రారంభంలోనే 4 శక్తివంతమైన యోగాలు.. 3 రాశుల వారికి డబ్బుల వర్షం కురిపించబోతున్న లక్ష్మీదేవి..
TTD News First Aid Centre Tirumala Darshan Alipiri Steps Route Vaikunta Dwara Darshan Vaikunta Ekadasi TTD Latest News BR Naidu Tirumala Vaikunta Dwara Darshan Tirumala Pilgrims
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Tirumala Laddu Dispute: తిరుమల లడ్డూ వివాదంలో పవన్ కళ్యాణ్ యూ టర్న్, జగన్ తప్పు లేదుTirumala Laddu Controversy Andhra pradesh deputy cm pawan kalyan cleanchit to ys jagan Tirumala Laddu Dispute: కలియగ వైకుంఠంగా భావించే తిరుమలలో కొలువుదీరిన వెంకటేశ్వరస్వామి ప్రసాదం లడ్డూ ఇప్పుడు చర్చనీయాంశమైంది.
और पढो »
TTD Tirumala'da Siyasi Konuşmaların YasaklanmasıTirumala Tirupati Devasthanam (TTD), Tirumala'nınpiritualitesini ve barışını korumak için, dinî alanlarda siyasi ve nefret yayan konuşmalara yasak getiriyor. Bu karar, bazi siyasi liderlerin darbe sonrası medyada siyasi ve nefret dolu ifadelerde bulunarak dinî atmosferi bozmasından sonra alınıyor. Yasal eylemler, bu yasağı ihlal edenlere karşı alınacak.
और पढो »
Tirumala Tirupati Devasthanam (TTD) To Launch Special Darshan Tickets for Tirupati Locals from January 5thThe Tirumala Tirupati Devasthanam (TTD) will be launching special darshan tickets for locals residing in Tirupati from January 5th, 2025. These tickets will be distributed on the first Monday of every month.
और पढो »
TTD: तिरुपति मंदिर से एक हजार गैर-हिंदू कर्मचारियों को हटाने की मांग, CM से मिलेंगे BJP नेताTTD: दुनिया के सबसे अमीर मंदिर से एक हजार गैर-हिंदू कर्मचारियों को हटाने की मांग, CM से मिलेंगे BJP नेता BJP Demands to remove one thousand non hindus from TTD देश
और पढो »
Tirupati Temple: TTD ने की बड़ी कार्रवाई, तिरुपति मंदिर से निकाले गए चार गैर-हिंदू कर्मचारीTTD ने की बड़ी कार्रवाई, तिरुपति मंदिर से निकाले गए चार गैर-हिंदू कर्मचारी सस्पेंड TTD Suspends four non hindu employees from Tirupati Temple
और पढो »
Tirumala Vaikunta Dwara Darshan: భక్తులకు బిగ్ అలర్ట్.. డిసెంబర్ 28 నుంచి జనవరి 7వరకు SSD టోకెన్లు రద్దు.. డిటెయిల్స్..Ttd key alerts on vaikunta dwara darshan: తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ క్రమంలో సర్వదర్శనం టోకెన్ల జారీలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
और पढो »




