Today Gold Price: ఈరోజు అంటే 2024 ఏప్రిల్ 19 నాటికి బంగారం ధరలు పెరిగాయి. నిన్న తులం బంగారం ధర బులియన్ మార్కెట్లో 24 క్యారట్లు రూ.73,790 ఉండగా ఈరోజు రూ. 74,000 కు ఎగబాకింది.
Gold Rate Today 19 April 2024: బంగారం ధరలు ఒక్కసారిగా ఆకాశన్నంటాయి. పెళ్లిళ్లు, శుభకార్యాలు చేసుకునేవారు మధ్యతరగతి కుటుంబీకులకు కూడా ఇది మింగుడు పడని విషయం. ముఖ్యంగా ఆడవాళ్లకు కూడా బంగారం అంటే మక్కువ.బంగారం ధరలు ఒక్కసారిగా ఆకాశన్నంటాయి. పెళ్లిళ్లు, శుభకార్యాలు చేసుకునేవారు మధ్యతరగతి కుటుంబీకులకు కూడా ఇది మింగుడు పడని విషయం. ముఖ్యంగా ఆడవాళ్లకు కూడా బంగారం అంటే మక్కువ. అందుకే వారు ఏమాత్రం షాపింగ్ చేయాలన్నా మొదటి ప్రాధాన్యత బంగారానికే ఇస్తారు. ఆ తరువాతే ఏదైనా.
ఈరోజు అంటే 2024 ఏప్రిల్ 19 నాటికి బంగారం ధరలు పెరిగాయి. నిన్న తులం బంగారం ధర బులియన్ మార్కెట్లో 24 క్యారట్లు రూ.73,790 ఉండగా ఈరోజు రూ. 74,000 కు ఎగబాకింది. అయితే, 22 క్యారట్ల బంగారం ధర రూ. 67,640 వద్ద ఉంది. వెండి కూడా ఇదే బాటలో ఎగబాకుతూ కేజీ రూ. 86,400 వద్ద ఉంది. హైదరాబాద్‌లో తులం బంగారం 24 క్యారట్లు రూ. 73,790 వద్ద ఉంది. అదే 22 క్యారట్ల బంగారం ధర రూ. 67,640 వద్ద ఉంది. వివిధ ప్రముఖ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. చెన్నైలో తులం బంగారం ధర 24 క్యారట్లు రూ. 74,550 వద్ద ఉండగా, 22 క్యారట్లు తులం బంగారం రూ. 68,340 వద్ద ఉంది.ఇక హైదరాబాద్, చెన్నైతోపాటు ప్రముఖ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పట్టిక రూపంలో చూద్దాం..మన దేశంలో బంగారం ధర తరచుగా రిటైల్ గోల్డ్ రేట్‌ను సూచిస్తుంది. ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Lok Sabha Elections 2024 1st Phase
Today Gold Price Gold Rate Today Gold Price Today Gold Rate Gold Prices Today
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Today Gold Rate: పసిడి ప్రియులకు ఊరట.. తులం బంగారం ధర ఈరోజు ఎంత ఉందంటే?Gold Price Today 18 April 2024: ఈరోజ mcx గోల్డ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్‌లో యాక్టీవ్‌గా ట్రెండ్ ముగిసింది. మార్కెట్ ఒడిదుడుకుల మధ్య ఇన్వెస్టర్లు, ట్రేడర్లు సైతం బంగారం, వెండి ధరలను నిశితంగా పరిశీలిస్తున్నారు.
और पढो »
Petrol Diesel Price Today: తగ్గిన ముడి చమురు ధరలు.. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?Petrol Diesel Price Today: ఈరోజు ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.72 వద్ద ఉంది. లీటర్ డీజిల్ ధర రూ. 87.62 వద్ద ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.104.21 వద్ద ఉండగా డీజిల్ లీటర్‌కు రూ.92.15 వద్ద ఉంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.94 వద్ద ఉంది.
और पढो »
Gold Price Today Varanasi: रामनवमी से पहले सोना फिर हुआ महंगा, चांदी में भी तेजी, यहां जानें लेटेस्ट रेटGold Silver Price Today:वाराणसी के सर्राफा कारोबारी अनूप सेठ ने बताया कि अप्रैल महीने में सोने की कीमतों में लगातार तेजी का दौर देखा जा रहा है.
और पढो »
Gold Price Today In Varanasi: सोना हुआ सस्ता, चांदी में भी बड़ी गिरावट, चेक करें लेटेस्ट रेटGold Silver Price Today: वाराणसी के सर्राफा कारोबारी विजय तिवारी ने बताया कि अप्रैल महीने में सोने की कीमतों में रिकॉर्ड तेजी के बाद अब उसकी कीमत थोड़ी कम हुई है.
और पढो »
Gold Price Today: റെക്കോർഡുകൾ തകർത്ത് കുതിപ്പ് തുടർന്ന് സ്വർണവില; പവന് 54,000 കടന്നുGold Price Hike: ഗ്രാമിന് 90 രൂപ കൂടി 6,795 ആയി. 19 ദിവസത്തിനിടെ പവന് കൂടിയത് 4,160 രൂപയാണ്.
और पढो »
Share Market News: Stock Market, Mutual Funds, Gold Silver Price, Trading, BSE/NSE TodayShares Market News: Read all the latest news updates from share market, mutual funds, stock trading, market bonds, sensex-nifty today, gold rate, silver price, usd to inr conversion rate updates on Jagran English.
और पढो »