Toilet Cleaner Mixed Food: నా భార్యకు టాయ్ లెట్ క్లీనర్ కల్పిన ఫుడ్ ఇచ్చారు.. సంచలన ఆరోపణలు చేసిన ఇమ్రాన్ ఖాన్..

Imran Khan समाचार

Toilet Cleaner Mixed Food: నా భార్యకు టాయ్ లెట్ క్లీనర్ కల్పిన ఫుడ్ ఇచ్చారు.. సంచలన ఆరోపణలు చేసిన ఇమ్రాన్ ఖాన్..
PakistanBushra BibiToilet Mixed Food
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 90 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 53%
  • Publisher: 63%

Toilet Cleaner Mixed Food: జైలు సిబ్బందిపై పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. తన భార్య బుమ్రాకు ప్రతిరోజు టాయ్ లెట్ క్లీనర్ కల్పిన ఫుడ్ ఇస్తున్నారన్నారు. దీంతో తన భార్య కడుపునొప్పి సమస్యతో బాధపడుతుందని కోర్టులో ఇమ్రాన్ చెప్పారు.

Toilet Cleaner Mixed Food: నా భార్యకు టాయ్ లెట్ క్లీనర్ కల్పిన ఫుడ్ ఇచ్చారు.. సంచలన ఆరోపణలు చేసిన ఇమ్రాన్ ఖాన్..

Sofia Ansariపాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారంగా మారాయి. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్.. ప్రస్తుతం ఇస్లామాబాద్ లోని జైలులో ఉన్నారు. శుక్రవారం నాడు రావల్పిండిలోని అడియాలా జైలులో 190 మిలియన్ పౌండ్ల అవినీతి కేసు విచారణకు కోర్టులో హజరయ్యారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. తన ఉంటున్న జైలులో అదనపు బ్యారల్స్ నిర్మించారన్నారు. అంతేకుండా తనకు ఎవరితోను మాట్లాడే పరిస్థితి లేకుండా చేశారన్నారు.

ఇదిలా ఉండగా.. విచారణ సందర్భంగా ఇమ్రాన్‌ఖాన్‌కు ‘విలేఖరుల సమావేశాలు’ ఎక్కువగా నిర్వహించడం మానుకోవాలని కోర్టు సూచించింది. దీనికి కౌంటర్ గా.. PTI వ్యవస్థాపకుడు ఇమ్రాన్ తన ప్రకటనలు, జైలులో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రజలముందుంచడానికి మాత్రమే విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నట్లు ఇమ్రాన్ ఖాన్ క్లారిటీ ఇచ్చారు. నివేదికల ప్రకారం, విచారణ తర్వాత జైలు పరిపాలన విభాగం మీడియాను కోర్టు గదికి రావడానికి అనుమతించట్లేదని, తన వాదనలు, విలేకరులతో పంచుకోవడానికి 10 నిమిషాల ఇంటరాక్షన్‌కు అనుమతించాలని ఆయన కోర్టును కోరారు.

ఇదిలా ఉండగా.. ఏప్రిల్ 15 న, బుష్రా బీబీ ఇస్లామాబాద్ హైకోర్టు ముందు ఒక పిటిషన్‌ను దాఖలు చేసింది. షౌకత్ ఖానుమ్ ఆసుపత్రి లేదా ఆమెకు నచ్చిన మరేదైనా ప్రైవేట్ ఆసుపత్రి నుండి తనకు విషం ఉందో లేదో పరీక్షించడానికి వైద్య పరీక్షలు నిర్వహించుకునేఉ అవకాశం ఇవ్వాలని కోర్టును అభ్యర్థించింది. కలుషిత ఆహారం తినడనం వల్ల.. తనకు గుండెల్లో మంట, గొంతు, నోటిలో నొప్పులు వస్తున్నాయని, విషపూరిత భోజనం తినడం వల్లే ఇలా జరుగుతుందని నమ్ముతున్నానని బుష్రా బీబీ తన పిటిషన్‌లో పేర్కొంది.పాక్ మీడియా డాన్ నివేదిక ప్రకారం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Lok Sabha Election 2024 - B Form : అసలు 'బీ' ఫారం అంటే ఏమిటి.. ? ఎన్నికల్లో అవి ఎందుకంత కీలకం.. ?Jupiter Transit

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Pakistan Bushra Bibi Toilet Mixed Food Pak Ex PM Imran

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

BJP Madhavi latha: మసీదు ముందు రామబాణం వేసిన మాధవీలత.. సంచలన వ్యాఖ్యలు చేసిన అసదుద్దీన్ ఓవైసీ..BJP Madhavi latha: మసీదు ముందు రామబాణం వేసిన మాధవీలత.. సంచలన వ్యాఖ్యలు చేసిన అసదుద్దీన్ ఓవైసీ..MP Asaduddin Owaisi: ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్ ఓవైసీ బీజేపీ మాధవీలతపై మండిపడ్డారు. శ్రీ రామనవమి శోభాయాత్ర రోజున.. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీల ఓల్డ్ సిటీలో మసీదువైపు చూస్తు రామబాణం ఎక్కుపెట్టారు. ఈ ఘటన ప్రస్తుతం రాజకీయాల్లో తీవ్ర దుమారంగా మారింది.
और पढो »

Cash For Vote: రేవంత్‌ రెడ్డిపై ఏపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు.. చంద్రబాబుతో కుమ్మక్కుCash For Vote: రేవంత్‌ రెడ్డిపై ఏపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు.. చంద్రబాబుతో కుమ్మక్కుSupreme Court Probe Adjourn In Cash For Vote Case: ఓటుకు నోటు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు, రేవంత్‌ రెడ్డికి ఊరట లభించింది. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేయగా.. వారిద్దరిపై ఏపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు చేశారు.
और पढो »

Arvind Kejriwal Mangoes: బెయిల్‌ కోసం మామిడిపండ్లు, స్వీట్లు తింటూ కేజ్రీవాల్‌ డ్రామా.. ఈడీ సంచలన ఆరోపణలుArvind Kejriwal Mangoes: బెయిల్‌ కోసం మామిడిపండ్లు, స్వీట్లు తింటూ కేజ్రీవాల్‌ డ్రామా.. ఈడీ సంచలన ఆరోపణలుED Alleges Arvind Kejriwal Eating Mangoes Sweets Sugar Tea: జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌పై ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. బెయిల్‌ కోసమే మామిడిపండ్లు, స్వీట్లు తింటూ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించింది.
और पढो »

Sri Rama Navami 2024: శ్రీరామ నవమి శోభాయాత్ర.. అల్లాహ్‌.. అనాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన మమతా బెనర్జీ..Sri Rama Navami 2024: శ్రీరామ నవమి శోభాయాత్ర.. అల్లాహ్‌.. అనాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన మమతా బెనర్జీ..Mamatha banerjee: ప్రధాని మోదీ వెస్ట్ బెంగాల్ లోని దినాజ్ పూర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మోదీ మాట్లాడుతూ.. ఈసారి శ్రీరామనవమి ఉత్సవాలను, శోభాయాత్రలను ఎలాంటి అంతరాయంలేకుండా జరుపుకుంటామని అన్నారు.
और पढो »

Chiranjeevi: నటుడు మహర్షి రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకో తెలుసా..Chiranjeevi: నటుడు మహర్షి రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకో తెలుసా..Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తన తోటి నటుడు మహర్షి రాఘవను సన్మానించారు. ఈయన ఎక్కువ సార్లు చిరంజీవి బ్లడ్ బ్యాంకులో ఎక్కువసార్లు రక్తసానం చేసిన వ్యక్తిగా రికార్డులకు ఎక్కారు.
और पढो »

Nandamuri Balakrishna: నామినేషన్ వేసిన బాలయ్య.. అఫిడవిట్లో మోక్షజ్ఞ ఆస్తి ఎంత చూపించారో తెలుసా?Nandamuri Balakrishna: నామినేషన్ వేసిన బాలయ్య.. అఫిడవిట్లో మోక్షజ్ఞ ఆస్తి ఎంత చూపించారో తెలుసా?Nandamuri Balakrishna: తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ మూడోసారి నామినేషన్‌ దాఖలు చేశారు. తన భార్య వసుంధరతో కలిసి హిందూపురం ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు ఇచ్చారు.
और पढो »



Render Time: 2025-02-22 06:39:05