Tollywood Best Friends: పవన్, త్రివిక్రమ్ సహా తెలుగు ఇండస్ట్రీలో ప్రాణ స్నేహితులు వీళ్లే.. పార్ట్ -1

Friendship Day 2024 समाचार

Tollywood Best Friends: పవన్, త్రివిక్రమ్ సహా తెలుగు ఇండస్ట్రీలో ప్రాణ స్నేహితులు వీళ్లే.. పార్ట్ -1
Pawan KalyanTrivikramGopichand
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 21 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 33%
  • Publisher: 63%

Tollywood Best Friends: జీవితంలో అన్నిటి కంటే విలువైనది స్నేహం. అది దొరకడం అంత ఈజీ కాదు. మన కోసం ఏ సంబంధం లేకుండా ముందడుగు వేసేది స్నేహితులు మాత్రమే. కష్టాల్లో తోడు నీడా.. అవసరం అయినపుడు అండగా నిలబడేవాడే నిజమైన స్నేహితుడు. అలా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రాణ స్నేహితులు కొందరున్నారు.

: జీవితంలో అన్నిటి కంటే విలువైనది స్నేహం. అది దొరకడం అంత ఈజీ కాదు. మన కోసం ఏ సంబంధం లేకుండా ముందడుగు వేసేది స్నేహితులు మాత్రమే. కష్టాల్లో తోడు నీడా.. అవసరం అయినపుడు అండగా నిలబడేవాడే నిజమైన స్నేహితుడు. అలా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రాణ స్నేహితులు కొందరున్నారు.త్రివిక్రమ్ - పవన్ కళ్యాణ్ తెలుగు సినీ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ తొలిసారి ‘జల్సా’ మూవీతో తొలిసారి కలిసి పనిచేసారు. వీళ్లిద్దరి మనస్తత్వాలు కలవడంతో అది స్నేహంగా బలపడింది.

చిరంజీవి - నాగార్జున: చిరంజీవి, నాగార్జున మధ్య ఎంతో మంచి అనబంధం ఉంది. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.మహేష్ బాబు - సుమంత్: తెలుగు సినీ ఇండస్ట్రీలో మహేష్ బాబు, సుమంత్ మధ్య స్కూల్ డేస్ నుంచి మంచి స్నేహం ఉంది. ఇప్పటికీ అది పదిలంగా ఉంది. రవితేజ - పూరీ జగన్నాథ్: రవితేజ, పూరీ జగన్నాథ్ ఇద్దరు సినీ ఇండస్ట్రీలో స్ట్రగుల్ అయ్యేటప్పటి నుంచి మంచి స్నేహుతులు. ఆ తర్వాత వీళ్లిద్దరు కలిసి పలు బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Pawan Kalyan Trivikram Gopichand Prabhas International Friendship Day Tollywood

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Tollywood top dubbed movies openings: ‘భారతీయుడు 2’ సహా తెలుగు డబ్బింగ్ మూవీస్ లో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రాలు..Tollywood top dubbed movies openings: ‘భారతీయుడు 2’ సహా తెలుగు డబ్బింగ్ మూవీస్ లో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రాలు..Tollywood top dubbed movies openings: టాలీవుడ్ సినిమాలు ఇతర భాషల్లో డబ్బై మంచి కలెక్షన్స్ సాధిస్తున్నాయి. ప్యాన్ ఇండియా మూవీస్ వచ్చిన తర్వాత డబ్బింగ్ చిత్రాల తాకిడి మొదలైంది. తాజాగా కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు 2’ మూవీ తెలుగులో మంచి బిజినెస్ చేసింది. అంతేకాదు తొలి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టింది.
और पढो »

Friendship day 2024: స్నేహం కోసం సహా తెలుగులో స్నేహం విలువ చెప్పిన చిత్రాలు..పార్ట్ 2Friendship day 2024: స్నేహం కోసం సహా తెలుగులో స్నేహం విలువ చెప్పిన చిత్రాలు..పార్ట్ 2Friendship day 2024: స్నేహానికి ఎక్స్ పైరీ డేట్ లేదు. అలాగే తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా స్నేహానికి కూడా ఎలాంటి గడువు లేదు. ఒకప్పటి టాకీలు మొదలైనప్పటి నుంచి కలర్.. డిజిటల్ వరకు ఇప్పటికీ తెలుగులో స్నేహంపై ఎన్నో అద్భుత చిత్రాలు వచ్చాయి.
और पढो »

Tollywood Most Profitable Movies 2: ‘గీత గోవిందం’ టూ ‘కార్తికేయ’ సహా తెలుగులో ఎక్కువ ఫ్రాఫిట్స్ తీసుకొచ్చిన చిత్రాలు ఇవే.. పార్ట్ -2Tollywood Most Profitable Movies 2: ‘గీత గోవిందం’ టూ ‘కార్తికేయ’ సహా తెలుగులో ఎక్కువ ఫ్రాఫిట్స్ తీసుకొచ్చిన చిత్రాలు ఇవే.. పార్ట్ -2Tollywood Most Profitable Movies 2: అటు గీత గోవిందం సహా సరిలేరు నీకెవ్వరు వంటి చిత్రాలు తెలుగు బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ వసూళ్లనే రాబట్టాయి. మొత్తంగా రూ. 40 కోట్ల నుంచి రూ. 50 కోట్ల మధ్య ఈ సినిమాలకు థియేట్రికల్ లాభాలు వచ్చాయి.
और पढो »

Tollywood Most Profitable Movies: ‘కల్కి 2898 AD’ టాలీవుడ్ లో అత్యధిక లాభాలను తీసుకొచ్చిన చిత్రాలు ఇవే.. పార్ట్ -1Tollywood Most Profitable Movies: ‘కల్కి 2898 AD’ టాలీవుడ్ లో అత్యధిక లాభాలను తీసుకొచ్చిన చిత్రాలు ఇవే.. పార్ట్ -1Tollywood Most Profitable Movies: తెలుగులో ఈ యేడాది బాక్సాఫీస్ దగ్గర హనుమాన్ మూవీ ఫస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా దాదాపు రూ.100 కోట్లకు పైగా లాభాలను తీసుకొచ్చింది. తాజాగా ‘కల్కి 2898 AD’ మూవీ అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. అంతేకాదు దాదాపు రూ.
और पढो »

Sukumar: త్రివిక్రమ్ రూట్లో సుకుమార్.. ఎవరు ఎక్స్ పెక్ట్ చేయనది..Sukumar: త్రివిక్రమ్ రూట్లో సుకుమార్.. ఎవరు ఎక్స్ పెక్ట్ చేయనది..Trivikram - Sukumar: తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకుడు త్రివిక్రమ్.. సుకుమార్ లది డిఫరెంట్ స్కూల్. ఎవరి రూట్లో వాళ్లు తమ కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా సుకుమార్ .. త్రివిక్రమ్ ఏ రూట్లో వెళుతున్నాడో అదే రూట్లో తాను వెళుతున్నాడు. వివరాల్లోకి వెళితే..
और पढो »

Ram Charan: అనంత్ అంబానీ పెళ్లిలో రామ్ చరణ్, ఉపాసనలకు అరుదైన గౌరవం.. పిక్స్ వైరల్..Ram Charan: అనంత్ అంబానీ పెళ్లిలో రామ్ చరణ్, ఉపాసనలకు అరుదైన గౌరవం.. పిక్స్ వైరల్..Ram Charan: ఆకాశం అంతా పందిరి.. భూదేవి అంత అరుగు అన్నట్టు కనీవినీ ఎరగని రీతిలో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ లో వివాహాం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లిలో తెలుగు రాష్ట్రాల నుంచి రామ్ చరణ్, మహేష్ బాబు సహా పవన్ కళ్యాణ్, చంద్రబాబు సహా సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. తాజాగా రామ చరణ్, ఉపాసనలు..
और पढो »



Render Time: 2025-02-16 02:07:38