Toyota Innova Bookings: డిమాండ్ తట్టుకోలేక చేతులెత్తేసిన ఇన్నోవా, బుకింగ్స్ నిలిపివేత

Toyota Innova समाचार

Toyota Innova Bookings: డిమాండ్ తట్టుకోలేక చేతులెత్తేసిన ఇన్నోవా, బుకింగ్స్ నిలిపివేత
Toyota Innova HYCROSSInnova Hycross Bookings StoppedToyota Innova Hycross GX (O) New Launch
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 75 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 54%
  • Publisher: 63%

Toyota company stops Toyota innova hycross models ZX and ZX(O) bookings టొయోటా ఇన్నోవా హైక్రాస్‌లో టాప్ మోడల్ కార్లు ZX,ZX(o)బుకింగ్స్‌ను కంపెనీ ఏప్రిల్ 2023 నుంచే నిలిపివేసింది. ఏడాది తరువాత తిరిగి మొన్న ఏప్రిల్ నుంచి బుకింగ్స్ ప్రారంభించింది.

Toyota Innova Bookings: దేశీయ కార్ మార్కెట్‌లో కొద్దికాలంగా ఎస్‌యూవీ లేదా 7 సీటర్ కార్లకు క్రేజ్ పెరుగుతోంది. 7 సీటర్ కారనగానే ముందుగా గుర్తొచ్చేది ఇన్నోవా. టొయోటా కంపెనీకు చెందిన ఇన్నోవా అంతగా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు అదే కంపెనీకు చెందిన ఇన్నోవా హైక్రాస్‌కు మరీ డిమాండ్ పెరిగిపోయిది.Rithu Chowdary: రీతూ చౌదరి అందాల రచ్చ.. కుర్రకారుకు ప్యూజులు ఔట్

Toyota Innova Bookings: 2022 డిసెంబర్ నెలలో లాంచ్ అయిన టొయోటా ఇన్నోవా హైక్రాస్ అత్యధికంగా విక్రయమౌతోంది. ముఖ్యంగా ఇండియాలో ఉన్న డిమాండ్ తట్టుకోలేక కంపెనీ బుకింగ్ నిలిపివేసింది. ఎందుకింత డిమాండ్, ఫీచర్లు ఏంటనేది తెలుసుకుందాం. టొయోటా ఇన్నోవా హైక్రాస్‌లో టాప్ మోడల్ కార్లు ZX,ZXబుకింగ్స్‌ను కంపెనీ ఏప్రిల్ 2023 నుంచే నిలిపివేసింది. ఏడాది తరువాత తిరిగి మొన్న ఏప్రిల్ నుంచి బుకింగ్స్ ప్రారంభించింది. మళ్లీ డిమాండ్ అధికంగా ఉండటంతో బుకింగ్స్ మళ్లీ నిలిపివేసింది. బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు వెయిటింగ్ పీరియడ్ పెరిగిపోవడం వల్ల బుకింగ్స్ నిలిపివేయాల్సి వచ్చింది. హైబ్రిడ్ వేరియంట్ కార్లకు వెయిటింగ్ పీరియడ్ దాదాపుగా 15 నెలలకు చేరుకుంది. వెయిటింగ్ పీరియడ్ తగ్గితే తిరిగి బుకింగ్స్ ప్రారంభం కావచ్చు.

ఇటీవల ఇన్నోవా నుంచి కొత్తగా Toyota Innova Hycross GX మోడల్ లాంచ్ అయింది. ఈ కారు ప్రారంభధర 20.99 లక్షలు రూపాయలుంది. ఇది పాత వేరియంట్ జీఎక్స్ కంటే 1 లక్ష రూపాయలు అధికం. ఈ మోడల్ కారు 7-8 సీటర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇందులో 10.1 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఇందులో యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్లున్నాయి.

టొయోటా ఇన్నోవా హైక్రాస్ జీఎక్స్ పెట్రోల్ వేరియంట్‌లో 2.0 లీటర్, 4 సిలెండర్ పెట్రోల్ ఇంజన్, 173 హార్స్ పవర్, 209 ఎన్ఎం టార్క్ సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఇందులో ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్ ఉంటుంది. దాంతోపాటు 2.0 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ కూడా ఉంది. ఇది 184 హార్స్ పవర్ కలిగి ఉంటుంది. హైబ్రిడ్ కారు లీటర్‌కు 23.24 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అదే రెగ్యులర్ పెట్రోల్ కారు అయితే 16.13 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Toyota Innova HYCROSS Innova Hycross Bookings Stopped Toyota Innova Hycross GX (O) New Launch Toyota Innova Hycross GX(O) Features Toyota Innova Hycross GX(O) Mileage Toyota Innova Hycross GX(O) Price

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

टोयोटा इनोवा क्रिस्टा का नया ट्रिम लॉन्च, कीमत 21.39 लाख रुपयेटोयोटा इनोवा क्रिस्टा का नया ट्रिम लॉन्च, कीमत 21.39 लाख रुपयेToyota Innova Crysta New Trim: टोयोटा ने भारत में इनोवा क्रिस्टा (Innova Crysta) का नया मिड-स्पेक
और पढो »

Toyota ने पेश किया Innova Crysta GX+ ट्रिम, जानें कीमत से लेकर फीचर्स तक क्या है नया और खासToyota Innova Crysta GX+ को कंपनी ने कुछ एक्सटीरियर और इंटीरियर में कुछ बदलावों के साथ पांच कलर ऑप्शन के साथ पेश किया है।
और पढो »

Oneplus Nord CE4: అమెజాన్‌లో Oneplus Nord CE4 మొబైల్‌ ఇప్పుడు రూ.2,000కే.. లిమిటెడ్‌ ఆఫర్!Oneplus Nord CE4: అమెజాన్‌లో Oneplus Nord CE4 మొబైల్‌ ఇప్పుడు రూ.2,000కే.. లిమిటెడ్‌ ఆఫర్!Get Powerful Oneplus Nord Ce4 Smartphone For Up To Rs.2,000, In Limited Offer On Amazon ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన వన్ ప్లస్ మొబైల్స్‌కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.
और पढो »

इस कार की आई भयंकर डिमांड, कंपनी को बंद करनी पड़ी बुकिंग, कब होगी शुरू?इस कार की आई भयंकर डिमांड, कंपनी को बंद करनी पड़ी बुकिंग, कब होगी शुरू?Toyota Innova Hycross Bookings Stopped: टोयोटा किर्लोस्कर मोटर (TKM) ने दिसंबर 2022 में Toyota Innova Hycross लॉन्च की थी. तब से ही ये गाड़ी बहुत बिक रही है और भारत में इसकी डिमांड बहुत ज्यादा है. अब कंपनी ने इसकी बुकिंग बंद कर दी है. आइए आपको बताते हैं कि ऐसा क्यों किया गया है.
और पढो »

14 नए फीचर्स के साथ आया Toyota Innova Crysta GX वेरिएंट, जानें कितनी है कीमत14 नए फीचर्स के साथ आया Toyota Innova Crysta GX वेरिएंट, जानें कितनी है कीमतजापानी वाहन निर्माता Toyota की ओर से भारतीय बाजार में कई बेहतरीन कारों और एसयूवी को ऑफर किया जाता है। कंपनी की ओर से हाल में ही एमपीवी सेगमेंट में Innova Crysta के नए वेरिएंट को लॉन्‍च किया है। इसमें 14 नए फीचर्स को भी दिया गया है। Toyota Innova Crysta के GX वेरिएंट को किस कीमत पर लाया गया है। आइए जानते...
और पढो »



Render Time: 2025-02-14 01:13:06