Trigarhi yog 2024: వినాయక చతుర్థి వేళ అరుదైన త్రిగ్రహి యోగం.. ఈ రాశులకు అఖండ ధనయోగం, రాజభోగాలు..

Trigrahi Yog 2024 समाचार

Trigarhi yog 2024: వినాయక చతుర్థి వేళ అరుదైన త్రిగ్రహి యోగం.. ఈ రాశులకు అఖండ ధనయోగం, రాజభోగాలు..
Vinayaka Chaturthi 2024Trigrahi Yog Effects On Zodiac Signs
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 4 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 20%
  • Publisher: 63%

Trigrahi yogam 2024: కొన్నియోగాలు మనిషి జీవితంలో మంచి మార్పుల్ని కల్గజేస్తాయి.దీని వల్ల ఒక్కసారిగా జీవితంలో అనుకొని విధంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ముఖ్యంగా త్రిగ్రహి యోగం అనేది అలాంటి శుభ ఫలితాలను కల్గజేస్తుంది.

వినాయక చవితి వేళ అరుదైన త్రిగ్రహియోగం ఏర్పడుతుంది. ఒకవైపు వినాయక చవితి, మరోవైపు త్రిగ్రహి యోగం.. ఈ రెండు కూడా మనిషి జీవితంలో ఉన్నత స్థానాలకు తీసుకొని వెళ్లేలా చేస్తుంటాయి. సెప్టెంబరు 7 న వినాయక చవితిని జరుపుకుంటాం. అదే రోజు ఈ యోగం ఏర్పడుతుందని తెలుస్తోంది.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్నియోగాలు మనిషి జీవితంలో ఉన్నతమైన మార్పులకు కారణమౌతాయి. ఈ యోగాలు ముఖ్యంగా గజకేసరి యోగం, వజ్రయోగం, త్రిగ్రహియోగాలుగా చెప్తుంటారు. ఈ నేపథ్యంలో ఈసారి శని, శుక్రువు, కుజుడు కలిసి త్రిగ్రహి యోగం ఏర్పడుతుంది.

ఈ రాశివారికి త్రిగ్రహి అనుకూల యోగం వల్ల పట్టిందల్లా బంగారమే అని చెప్పుకొచ్చు. చేసేపనిలోను విజయం సాధిస్తారు. కోర్టుకేసులలో కూడా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా.. వీరు ఏ పనితలపెట్టిన కూడా ఆగకుండా పూర్తవుతాయి.ధనస్సు sagittarius.. ధనస్సు రాశి.. వీరికి కూడా త్రిగ్రహి యోగం ఫలిస్తుంది. వీరికి ఎన్నోరోజులుగా కుదరని పెళ్లి సంబంధం కుదురుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కోర్టుకేసులలో విజయం సాధిస్తారు.కర్కాటకం cancer. .. ఈ రాశివారికి ఈ యోగం వల్ల భార్యతరపు వారి నుంచి ఆస్తులు కలిసి వస్తాయి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Vinayaka Chaturthi 2024 Trigrahi Yog Effects On Zodiac Signs

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Ganesh Chaturthi 2024: వినాయకుడి రాశి ఏంటి ..?.. గణపయ్యకు ఈ రాశులంటే ఎంతో ఇష్టమంట.. మీ రాశి ఉందా మరీ..?Ganesh Chaturthi 2024: వినాయకుడి రాశి ఏంటి ..?.. గణపయ్యకు ఈ రాశులంటే ఎంతో ఇష్టమంట.. మీ రాశి ఉందా మరీ..?Ganesha Favourite Zodiac Signs: దేశంలో ప్రస్తుతం వినాయక నవరాత్రులకు ఫుల్ జోష్ గా ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ క్రమంలో సెప్టెంబర్ 7 న వినాయక చవితి వేడుకలు జరుపుకోబోతున్నాం.
और पढो »

Gaja kesari yog: శ్రావణంలో గజకేసరి యోగం.. ఈ రాశులకు లక్కే లక్కు.. మీరున్నారా..?Gaja kesari yog: శ్రావణంలో గజకేసరి యోగం.. ఈ రాశులకు లక్కే లక్కు.. మీరున్నారా..?Sravana masam 2024: శ్రావణంలో అరుదైన గజకేసరియోగం ఏర్పడుతుంది. దీని ప్రభావం వల్ల కొన్నిరాశులకు అనుకొని ధనలాభం ఏర్పడనుంది. ఈయోగం వల్ల కొన్నిరాశుల జీవితంలో అనుకొని మంచి మార్పులు జరుగనున్నాయి.
और पढो »

Weight Loss Drinks: రోజూ రాత్రి వేళ ఈ డ్రింక్స్ తాగితే 4 వారాల్లో అధిక బరువుకు చెక్Weight Loss Drinks: రోజూ రాత్రి వేళ ఈ డ్రింక్స్ తాగితే 4 వారాల్లో అధిక బరువుకు చెక్Weight loss management and tips take these home made drinks at night గ్రీన్ టీ. బరువు తగ్గించేందుకు అద్భుతంగా ఉపయోగపడే డ్రింక్. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, కెటోచిన్స్ పెద్దమొత్తంలో ఉండటం వల్ల మెటబోలిజం వేగంగా వృద్ధి చెందుతుంది.
और पढो »

Ganesh Chaturthi 2024: వినాయకుడిని ఇంట్లో ప్రతిష్టిస్తున్నారా..? తొండం ఎటువైపు ఉండాలి.. పండితులు ఏంచెబుతున్నారంటే..?Ganesh Chaturthi 2024: వినాయకుడిని ఇంట్లో ప్రతిష్టిస్తున్నారా..? తొండం ఎటువైపు ఉండాలి.. పండితులు ఏంచెబుతున్నారంటే..?Vinayaka chaturthi festival 2024: ప్రతి ఏడాది భాద్రపద మాసంలో వినాయక చతుర్థిరోజు గణపయ్యను ఇంట్లో ప్రతిష్టాపన చేసుకుంటారు. ఈ సారి కూడా సెప్టెంబర్ 7 న వినాయక చతుర్థి కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
और पढो »

Surya Transit 2024: ఎంతో శక్తివంతమైన సంసప్తక యోగం.. ఈ 3 రాశువారికి ఊహించని బంఫర్‌ గిఫ్ట్స్‌!Surya Transit 2024: ఎంతో శక్తివంతమైన సంసప్తక యోగం.. ఈ 3 రాశువారికి ఊహించని బంఫర్‌ గిఫ్ట్స్‌!3 Zodiac Signs Will Get Bumper Money, Golden Days And Luxury Life Due To Samsaptak Yoga 2024 జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రత్యేకత కలిగి సంసప్తక యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభ్రంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
और पढो »

Gajakesari Yoga 2024: సెప్టెంబర్ మొదటి వారంలోని గజకేసరి యోగం.. ఈ రాశుల వారికి డబ్బుకు ఢోకా ఉండదు..Gajakesari Yoga 2024: సెప్టెంబర్ మొదటి వారంలోని గజకేసరి యోగం.. ఈ రాశుల వారికి డబ్బుకు ఢోకా ఉండదు..Due To Gajakesari Yoga 2024, 3 Zodiac Signs Will Get Immense Wealth, Money Gains And Unexpected Promotions జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎంతో ప్రత్యేకత కలిగిన గజకేసరి యోగం ఏర్పడబోతోంది. అయితే ఈ సెప్టెంబర్ మొదటి వారంలో యోగం ఏర్పడడం కారణంగా కొన్ని రాశుల వారికి ఒకటవ తేదీ నుంచి చాలా మేలు జరుగుతుంది.
और पढो »



Render Time: 2025-02-22 03:04:19