South Central Railway Cancelled 22 Trains Due To Heavy Rains In AP: ఏపీలో కుండపోత వర్షాలు కురుస్తుండడంతో భారీగా రైళ్లు రద్దయ్యాయి. ఏపీ మీదుగా రాకపోకలు సాగించే రైళ్లను రద్దు చేస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది.
Jay shah wife: 35 ఏళ్లకే ICC బాస్‌గా మారిన జైషా భార్య ఎవరో తెలుసా? ఆమె లుక్స్‌కి మీరు కూడా క్లీన్‌బౌల్డ్..!Best Pension Scheme: NPS, UPS ఏ స్కీమ్ ఎంచుకోవాలని ఆలోచిస్తున్నారా..? ఏది బెస్ట్ అంటే.. పూర్తి వివరాలు ఇలా..!
Trains Cancel Due To Heavy Rains: రెండు రోజులు ఆంధ్రప్రదేశ్‌ను వణికిస్తున్న వరుణుడు ఇంకా విజృంభిస్తున్నాడు. శనివారం ఒక్కరోజే తీవ్ర రూపం దాల్చడంతో ఏపీలోని అన్ని జిల్లాలు వరదల్లో మునిగాయి. అన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆస్తి, ప్రాణ నష్టం కూడా సంభవిస్తోంది. ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాలు నీట మునిగిన నేపథ్యంలో రవాణా సౌకర్యానికి కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ ముందే అప్రమత్తమైంది.
Gudlavalleru College: 'ఏడుపొస్తొంది..చచ్చిపోవాలనిపిస్తోంది' కన్నీళ్లు తెప్పిస్తున్న గుడ్లవల్లేరు విద్యార్థుల ఆడియో విజయవాడ-తెనాలి, విజయవాడ-గూడూరు, తెనాలి-రేపల్లె, గుడివాడ-మచిలీపట్నం, భీమవరం-నిడదవోలు, గుంటూరు-రేపల్లె, విజయవాడ-మచిలీపట్నం, విజయవాడ-ఒంగోలు తదితర పట్టణాల మధ్య రాకపోకలు సాగించే రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. రైళ్ల రద్దు నేపథ్యంలో ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వ సూచించింది. ఇక హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల నుంచి ఏపీ మీదుగా రాకపోకలు సాగించే రైళ్ల విషయంలోనూ రైల్వే శాఖ రద్దు చేసే అవకాశం ఉంది. చెరువులు, కుంటలు ఉప్పొంగడం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Hidden camera in washroom: బాత్రూమ్ లో కెమెరా ఘటనలో బిగ్ ట్విస్ట్.. వెలుగులోకి వచ్చిన విస్తుపోయే విషయాలు.. వీడియో ఇదే..Jaipur kidnapped newsKolkata doctor murder: అరగంటలో మూడు ఫోన్ కాల్స్.. కోర్టులో షాకింగ్ నిజాలు చెప్పిన కుటుంబీకులు.. ఎవరు చేశారో తెలుసా..
Monsoon Trains Cancel Railway South Central Railway Trains Cancelled Railway Passengers
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Hyderabad Rains Live: తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయంHyderabad Rains Live: తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం
और पढो »
Hyderabad: దయచేసి బైటకు రావొద్దు.. రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం.. ఎమర్జెన్సీలో కాల్ చేయాల్సిన నంబర్ లు ఇవే..Heavy rain alerts: తెలంగాణ వ్యాప్తంగా ఉపరితల ద్రోణి ప్రభావం వల్ల భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ కేంద్రం కూడా రెడ్ అలర్ట్ ను జారీచేసింది.
और पढो »
Rain Alert: తెలంగాణలో మళ్లీ జోరుగా వర్షాలు.. 3 రోజులు ఎక్కడెక్కడ కురుస్తాయో తెలుసా?Moderate Rains Telangana For Next Three Days: తెలంగాణలో మళ్లీ వర్షాలు కురవనున్నాయి. మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
और पढो »
Telangana Rains: నిండుకుండల్లా ప్రాజెక్టులు.. తెలంగాణలో రానున్న 3 రోజుల్లో వర్షాలుIMD Telangana Reports Next Three Days: మరోసారి తెలంగాణలో వర్షాలు జోరందుకోనున్నాయి. కొంత విరామం తీసుకున్న వర్షాలు మళ్లీ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
और पढो »
Train Cancelled List: भारतीय रेलवे से एक झटके में कैंसिल कर दीं इतने ट्रेन, चेंक करें लिस्टTrain Cancelled List: Indian Railways cancels so many trains in one go, Train Cancelled List: भारतीय रेलवे से एक झटके में कैंसिल कर दीं इतने ट्रेन, चेंक करें लिस्ट
और पढो »
Train Cancelled List: भारतीय रेलवे से एक झटके में कैंसिल कर दीं इतने ट्रेन, चेंक करें लिस्टTrain Cancelled List: Indian Railways cancels so many trains in one go, Train Cancelled List: भारतीय रेलवे से एक झटके में कैंसिल कर दीं इतने ट्रेन, चेंक करें लिस्ट
और पढो »