Twins Born Does Eating A Twin Banana Fact Check: కవల పిల్లలు కలగడం అదృష్టంగా భావిస్తారు. అయితే కవల పిల్లలు పుట్టడం వెనుక శాస్త్రీయ విశ్లేషణ ఒక రకంగా ఉండగా.. మరో విశ్వాసం కూడా ఉంది. జంట అరటిపండును తింటే కవల పిల్లలు కలుగుతారనే నమ్మకం ఉంది.
ఆ నమ్మకంలో వాస్తవమెంత? అసలు కవలలు ఎలా పుడతారు? అనే ఆసక్తికరమైన వాస్తవాలను ఇక్కడ చూద్దాం.కవలల జననం: కవల పిల్లలు పుట్టడం చాలా అరుదు. పుట్టిన కవలలు ఒకేలా కనిపిస్తే.. మరికొందరు భిన్నంగా కనిపిస్తారు.సాధారణ ప్రక్రియ: సాధారణంగా ఒక స్త్రీ ఒక బిడ్డకు జన్మనిస్తుంది. అతి కొద్ది సందర్భాల్లో మాత్రమే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంది.ఫలదీకరణం: ఆడవారు ఋతుస్రావం తర్వాత 10 నుంచి 18 రోజుల తర్వాత గుడ్డు ఉత్పత్తి చేస్తారు. దానిని అండం అంటారు.
ఈ విధంగా జన్మించిన పిల్లలను కవలలుగా పిలుస్తారు. ఒకే ఆకారం, రంగు, పరిమాణం కలిగి ఉంటారు. లింగం కూడా ఒకటే ఉంటుంది. పుడితే ఆడపిల్లలు లేదా ఇద్దరూ అబ్బాయిలు పుడతారు. ఒకే గుడ్డు నుంచి పుట్టడమే ఇందుకు కారణం. భిన్నంగా: పురుషుడి వీర్యం నుంచి రెండు స్పెర్మ్ స్త్రీ విడిగా ఉన్న గుడ్లలోకి ప్రవేశిస్తుంది. దీని వల్ల కడుపులోనే ఇద్దరు పిల్లల ఎదుగుదల ఏర్పడుతుంది. తర్వాత ఇద్దరు పిల్లలు పుడతారు. ఇలా పుట్టిన కవల పిల్లలు భిన్నంగా ఉంటారు. ఈ ఇద్దరు పిల్లల లింగం ఒకేలా ఉండవచ్చు లేదంటే భిన్నంగా ఉండవచ్చు.
Twin Babies Pregnant Baby Birth Health News Health Fact Check Women Delivery Fertility Baby Boy Baby Girl Telugu Health Tips Fact Check Twin Boys Twin Girls Sibblings
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Palakura Pakoda Recipe: పోషకాల పకోడీ.. వారంలో ఒక్కసారైనా తింటే.. విటమిన్ C, విటమిన్ K1 మీ సొంతం!Palakura Pakoda Recipe: పాలకూరతో తయారు చేసిన పకోడీని క్రమం తప్పకుండా తింటే శరీరానికి బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి.
और पढो »
Banana Remedies: రోజూ పరగడుపున అరటి పండ్లు తింటే ఏం జరుగుతుందో తెలుసాWhat Happened if you eat banana daily for 40 days check these Banana Remedies in Telugu: అందుకే అరటి పండుని సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. ఇందులో అద్భుతమైన పోషకాలున్నాయి. ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు చేకూరుతాయి
और पढो »
Most Expensive Banana: రూ.52 కోట్ల అరటి పండు చూశారా?.. ఇది చూడని వారి కోసం!Most Expensive Banana: ఓ బనానా కళ్లు చెదిరే ధరకు అమ్ముడైంది. ఏకంగా ఓ వ్యక్తి దాదాపు రూ.52 కోట్లకు కొనుగోలు చేశారు. ఇంతకీ ఆ అరటి పండులో ఉన్న ప్రత్యేకత ఏంటో పూర్తి వివరాలు తెలుసుకోండి.
और पढो »
AP Liquor Rates: మందుబాబులకు పండగ లాంటి న్యూస్.. భారీగా తగ్గనున్న ఆ బ్రాండ్ మద్యం ధరలు..AP Liquor Rates: ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయి. ఇందులో మందుబాబుల ప్రాముఖ్యతను కొట్టిపారేయలేము.
और पढो »
Holidays 2025: తెలంగాణ ప్రభుత్వం 2025 సెలవుల ప్రకటన.. 27 సాధారణ, 23 ఐచ్ఛిక సెలవులు ఎప్పుడంటే..?Telangana Holidays 2025: వచ్చే ఏడాది 2025 కు సంబంధించిన సెలవును తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 27 సాధారణ సెలవులు, 23 ఆప్షనల్ హాలిడేస్ రానున్నాయి.
और पढो »
Healthy Lungs Remedies: ఈ ఫ్రూట్స్ తింటే చాలు ఊపిరితిత్తుల్లో పేరుకున్న చెత్తంతా డీటాక్స్Healthy Lungs Tips and Remedies eat these 5 best fruits daily Healthy Lungs Remedies: దేశ రాజధాని ఢిల్లీ వాతావరణం గురించి తెలిసిందే. కాలుష్యం రోజరోజుకూ పెరుగుతోంది. దీనికితోడు ధూమపానం. ఈ రెండింటి కారణంగా చాలామందికి ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతున్నాయి.
और पढो »