T20 WC 2024: ఐపీఎల్ అనంతరం ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్ మెుదలుకానుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ స్పోర్ట్స్ ఛానెల్ స్టార్ స్పోర్ట్స్ పొట్టి ప్రపంచకప్ కు టీమిండియా రెడీ అంటూ ఓ ప్రోమో సాంగ్ ను రిలీజ్ చేసింది.
TS Inter Results 2024
జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్ వేదికగా ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. దాదాపు నెల రోజులపాటు జరిగే ఈ క్రికెట్ పోటీల్లో ఎప్పుడూ లేని విధంగా 20 జట్లు పాల్గొంటున్నాయి. ఈ మెగా టోర్నీకి సంబంధించిన జట్లను ప్రకటించేందుకు చివరి రోజు మే 01. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ కప్ కు జట్టును ఎంపిక చేసేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తు చేస్తుంది. టీమిండియా జట్టును ఏప్రిల్ 30 లేదా మే 01న ప్రకటించే అవకాశం ఉంది.
ఈ వరల్డ్ కప్ లో టీమిండియా తన తొలి మ్యాచ్ ను జూన్ 05న పసికూన ఐర్లాండ్‌తో ఆడబోతుంది. ఆ తర్వాత జూన్ 09న దాయాది పాకిస్థాన్‌తో తలపడబోతుంది. తాజాగా ప్రముఖ స్పోర్ట్స్ ఛానెల్ స్టార్ స్పోర్ట్స్ పొట్టి ప్రపంచకప్ నకు టీమిండియా రెడీ అంటూ ఓ ప్రోమోను రిలీజ్ చేసింది. టీ20 వరల్డ్ కప్ కు రోహిత్ సేన సిద్ధమవుతోంది. వాళ్ల యాక్షన్ చూసేందుకు మీరు సిద్ధమా?’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.
వీడియో ఓపెన్ చేస్తే.. ఇందులో టీమిండియా ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలను చూపించారు. బ్యాక్ గ్రౌండ్ లో వందేమాతరం ’ఫ్లే అవుతోంది. ప్రోమో చివరిలో కోహ్లీ సెల్యూట్ చేయడం ఫ్యాన్స్ కు గుస్ బంప్స్ తెప్పిస్తుంది. ప్రస్తుతం ఈ సాంగ్ ప్రోమో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తుంది. గతేడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓటమికి ప్రతీకారంగా టీ20 ప్రపంచకప్ గెలవాలని భారత అభిమానుల ఆశిస్తున్నారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..
T20 World Cup 2024 T20 World Cup 2024 Promo Rohit Sharma Virat Kohli
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌కు టీమిండియా జట్టు ఇదే.. వైరల్ అవుతున్న లిస్ట్..!T20 World Cup 2024: జూన్ 02 నుంచి టీ20 వరల్డ్ కప్ వెస్టిండీస్, యూఎస్ఏ వేదికగా జరగనుంది. ఈ మెగా టోర్నీకి టీమిండియా జట్టులో ఎవరుంటారనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
और पढो »
टी20 विश्व कप के लिए इन 2 भारतीय स्पिनरों के बीच कड़ा मुकाबला, किसे मिलेगी टीम में जगहT20 World Cup 2024: युजवेंद्र चहल को कप्तान का भरोसा मिल पाएगा, यह देखना होगा
और पढो »
मोहम्मद कैफ ने चुनी T20 world cup 2024 के लिए भारतीय टीम, एक नहीं बल्कि 4 बड़े दिग्गजों को नहीं दी जगहMohammad Kaif Indian squad for ICC T20 World Cup 2024
और पढो »
T20 World Cup 2024: মহাযুদ্ধের কথা ভেবে পাক বিশ্বকাপ জয়ীকে বিশেষ দায়িত্ব বাংলাদেশেরBangladesh rope in Mushtaq Ahmed as spin bowling coach ahead of T20 World Cup 2024
और पढो »
Indias Openers At T20 World Cup 2024: Rohit Sharma-Virat Kohli করবেন ওপেন! এবার মহাযজ্ঞে মহাপ্রলয়...Rohit Sharma and Virat Kohli To Open At T20 World Cup 2024
और पढो »
T20 World Cup 2024: নন্দিনীর দুধেই বিশ্বকাপে চাঙ্গা হবেন আইরিশ-স্কটিশরা!Karnataka s Nandini dairy brand to sponsor Ireland And Scotland at T20 World Cup 2024
और पढो »