TDP: అవును తెలుగు దేశం పార్టీ దెబ్బకు ఏపీ మాజీ సీఎం జగన్ విలవిల లాడుతున్నాడా అంటే ఔననే అంటున్నాయి ఏపీ రాజకీయ వర్గాలు. ఒకవైపు పవన్ .. సనాతన ధర్మ పరిరక్షణ అంటూ జగన్ ను ఉక్కిరి బిక్కిర చేస్తుంటే.. మరోవైపు ఏపీ చంద్రబాబు .. జగన్ ను రాజకీయంగా సమాధి చేసే యోచనలో ఉన్నాడు.
8th Pay Commission: కేంద్ర ఉద్యోగులకు బంపర్ లాటరీ.. జీతం ఏకంగా రూ.35,600 పెంపు..?.. పండగ వేళ శుభవార్త చెప్పిన మోదీ..
కట్ చేస్తే 2024 ఎన్నికల్లో వైసీపీ దాదాపు 11 సీట్లకే పరిమితమైంది. కూటమి ప్రభుత్వం మొత్తం 175 సీట్లలో 164 సీట్లను గెలచుకొని సంచలనం రేపింది. ఏపీలో గెలిచిన తర్వాత తెలుగు దేశం పార్టీ తన వ్యూహాలకు పదును పెట్టింది. అందులో భాగంగా వైసీపీకి రాజ్యసభలో ఉన్న మెంబర్స్ కు గాలం వేసింది. ఇప్పటికే అసంతృప్తిగా ఉన్న ఇద్దరు వైసీపీ నేతలు మోపీదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు రాజ్యసభ సభ్యత్వంతో పాటు పార్టీకి రాజీనామా చేశారు.త్వరలో వీళ్లిద్దరు తెలుగు దేశం పార్టీలో చేరనున్నారు.మరోవైపు బీసీ నేత కృష్ణయ్య..
Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..
Tirupati Laddu Row Pawan Kalyan YS Jagan Mohan Reddy Tirumala Declaration Pawan Kalyan Daughter Polina Anjani Konidela Janasena Party Tirupati Temple
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Jagan: దేవుళ్లపై కూడా రాజకీయాలు.. తిరుమల లడ్డు వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేసిన జగన్..YS Jagan on laddu controvercy: వందరోజుల చంద్రబాబు పాలనలో అన్ని వ్యవస్థలు తిరోగమనం చెందాయని మాజీ సీఎం జగన్ అన్నారు. లడ్డు వివాదం కేవలం డైవర్షన్ రాజకీయాలన్నారు.
और पढो »
Tirumala Row: తిరుమల దేవుడిపై నమ్మకం ఉంటే జగన్ సంతకం పెట్టాలి: సీఎం చంద్రబాబు ఛాలెంజ్Chandrababu Naidu Condemns Ex CM YS Jagan Comments: తిరుపతి లడ్డూ వివాదంపై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు తిప్పికొట్టారు. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఖండించారు.
और पढो »
Vijayawada Floods: జగన్ Vs టీడీపీ ట్విట్టర్ వార్.. విజయవాడ వరదలపై కౌంటర్ ఎటాక్YS Jagan Mohan Reddy Vs TDP: విజయవాడ వరదలపై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వరద బాధితులకు సాయం అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. జగన్ ట్వీట్‌కు తెలుగుదేశం పార్టీ ఘాటుగా రిప్లై ఇచ్చింది.
और पढो »
Vizag Steel plant Issue: విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై వైసీపీ వర్సెస్ టీడీపీ విమర్శలు, గంటాను టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డిVisakhapatnam steel plant privatisation issue tdp and ysrcp leaders critics Vizag Steel plant Issue: విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ఉద్యమం మరోసారి రచ్చకెక్కుతుండటంతో తెలుగుదేశం నేతలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు చెలరేగుతున్నాయి.
और पढो »
Jagan: చంద్రబాబుకు బిగ్ ట్విస్ట్.. జగన్ తిరుమల పర్యటన రద్దు..Tirumala laddu row: మాజీ సీఎం వైఎస్ జగన్ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.
और पढो »
MLA Defection Case: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై తెలంగాణ హైకోర్టు నేడు తీర్పు..MLA Defection Case: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై తెలంగాణ హైకోర్టు మరికాసేట్లో తీర్పు వెల్లడించనుంది.
और पढो »