Telangna job calendar: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ఈరోజు (ఆగస్టు 2 న) జాబ్ క్యాలెండర్ ను విడుదల చేశారు.ఈ నేపథ్యంలో దీనిలో ఏ శాఖకు చెందిన ఎగ్జామ్ లు ఎప్పుడు నిర్వహిస్తారో పూర్తి వివరాలు ఉన్నాయి.
TG Job Calendar 2024: అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం.. ఏ నోటిఫికేషన్ ఎప్పుడంటే..?
Telangna job calendar: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ఈరోజు జాబ్ క్యాలెండర్ ను విడుదల చేశారు.ఈ నేపథ్యంలో దీనిలో ఏ శాఖకు చెందిన ఎగ్జామ్ లు ఎప్పుడు నిర్వహిస్తారో పూర్తి వివరాలు ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వెంటనే.. జాబ్ క్యాలెండర్ ను అమలు చేస్తామని గతంలో సీఎం రేవంత్ రెడ్డి పలు మార్లు చెప్పారు. దీనిలో భాగంగానే .. ఈరోజు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటన చేసేలా చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈరోజు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు.
CM Revanth Reddy TGSPC TG Assembly Session 2024 TG Government Job Calender
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
IBPS PO notification 2024: ఐబీపీఎస్ పీఓ రిజిస్ట్రేషన్.. ఈ లింక్ ద్వారా అప్లై చేసుకోండి..IBPS PO Recruitment notification 2024: ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఆగస్టు 1 నుంచి ప్రారంభం కానుంది.
और पढो »
Telangana: రేవంత్ సర్కార్ బంపర్ ఆఫర్.. ప్రిలిమ్స్ పాసైతే రూ.లక్ష.. అర్హత వివరాలు ఇవే..Telangana: తెలంగాణ ప్రభుత్వం సివిల్స్‌కు సన్నద్ధమయ్యే వారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు ఈ స్కీమ్ ప్రారంభించారు.
और पढो »
Telangana: అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్.. నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్..Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. తొందరలోనే జరగబోయే అసెంబ్లీ సమావేశాల వేదికగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
और पढो »
SBI Recruitment 2024: బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా వెంటనే అప్లై చేసుకోండి..SBI Sportsperson Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లెరికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పోర్ట్స్ కోటాలో భాగంగా 68 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
और पढो »
Harish Rao: ఖుల్లం ఖుల్లా.. పదినిమిషాల్లో తెల్చేస్తా.. అసెంబ్లీలో రెచ్చిపోయిన హరీష్ రావు.. వీడియో వైరల్..TG Assembly Session 2024: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ఈ నేథ్యంలో ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కరెంట్ కోతలు ఎక్కువయ్యాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
और पढो »
Mohammed Siraj: క్రికెటర్ సిరాజ్‌కు తెలంగాణ బంపరాఫర్.. రేవంత్ రెడ్డి ఏమిచ్చారో తెలుసా?Telangana Govt Offers Land And Employment To Mohammed Siraj: టీ20 ప్రపంచకప్ సాధించడంలో తనదైన పాత్ర పోషించిన మహ్మద్ సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం ఊహించని కానుకలు ప్రకటించింది. ఏమిచ్చిందో తెలుసా?
और पढो »