Tamannaah Bhatia: నెట్టింటా రచ్చరేపుతోన్న తమన్నా ఆలివ్ గౌన్.. మిల్కీ బ్యూటీ ట్రెండీ లేటెస్ట్ లుక్ వైరల్..

Tamannaah Bhatia Viral Look समाचार

Tamannaah Bhatia: నెట్టింటా రచ్చరేపుతోన్న తమన్నా ఆలివ్ గౌన్.. మిల్కీ బ్యూటీ ట్రెండీ లేటెస్ట్ లుక్ వైరల్..
Tamannaah Bhatia Latest StyleTamannaah Bhatia Olive Green GownTamannaah Bhatia
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 75 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 43%
  • Publisher: 63%

Tamannaah Bhatia Trendy Look Viral: తెలుగు సినిమాలో తనదైన ముద్ర వేసుకున్న తమన్నా భాటియా ఇప్పుడు బాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్ లో పనిచేస్తుంది.

Tamannaah Bhatia : నెట్టింటా రచ్చరేపుతోన్న తమన్నా ఆలివ్ గౌన్.. మిల్కీ బ్యూటీ ట్రెండీ లేటెస్ట్ లుక్ వైరల్..

ఇటీవల స్త్రీ2 హిందీ సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ తో మైమరిపించింది. తమన్నా లేటెస్ట్ లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగు, తమిళ, కన్నడ నటించి తనదైన ముద్ర వేసుకుంది. ఇటీవల స్త్రీ 2 సినిమాలో కూడా కనిపించిన ఈ తార ఓ ట్రెండీ లుక్ లో ఉన్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. బ్యూటిఫుల్ ఆలివ్ కట్ గౌన్లో నెట్టిజన్లను ఫిదా చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బోల్డ్, క్లాసిక్ లుక్ లో ఈ వీడియోలో తమన్నా కనిపిస్తుంది.

క్రిస్టోఫర్ రూపొందించిన ఈ ఆలివ్ గ్రీన్ గౌన్ లో తమన్నా స్టాండింగ్ లుక్‌ అదిరిపోయింది. ఈ గౌన్లో ఆమె ఆమె అందాల హోయలు కుర్ర కారును పిచ్చెక్కించేలా ఉంది. తమన్నా వేసుకున్న ఈ డ్రెస్‌ రౌండ్ నెక్, నడుం వద్ద ఒక నాట్ ఇచ్చారు . మిల్కీ బ్యూటీ ఈ డ్రెస్ కు సరిపోయే యాక్ససరీస్ ని కూడా ధరించి రెట్టింపు అందంగా కనిపిస్తోంది.

బ్యూటీ నిజానికి కేవలం మామూలు మేకప్ లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ డ్రెస్ పై ధరించిన ఇయర్ రింగ్స్ ప్రైస్ లేటు ఫింగర్ రింగ్స్ అదిరిపోయాయి. ఇక ఈమె హెయిర్‌ స్టైల్‌ విషయాన్నికొస్తే ఓపెన్ హెయిర్ లో ఆమె స్టాండింగ్ లుక్స్ అదిరిపోయాయి. మొత్తానికి తమన్నా .స్టైల్ మంత్ర ఏంటంటే బోల్డ్ గా కనిపిస్తూనే క్లాసిక్ లో అదిరిపోయింది.

1989లో డిసెంబర్ 21న పుట్టిన తమన్నా తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు పొందింది. సంతోషం, సైమా, కలైమామణి అవార్డు కూడా దక్కించుకుంది. తెలుగులో అత్యంత ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్ గా పేరు పొందింది. ప్రస్తుతం హిందీ సినిమాల్లో బిజీగా ఉన్న తమన్నా ఇప్పటి వరకు 85 సినిమాలో నటించింది. తెలుగు సినిమాలో తమన్నా 'హ్యాపీ డేస్‌' సినిమా ద్వారా అరంగేట్రం చేసింది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Tamannaah Bhatia Latest Style Tamannaah Bhatia Olive Green Gown Tamannaah Bhatia

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

नीले लहंगे और डीपनेक चोली में Tamannaah Bhatia ने गिराई बिजलियां, खूबसूरती देख दिल हार बैठे फैंसनीले लहंगे और डीपनेक चोली में Tamannaah Bhatia ने गिराई बिजलियां, खूबसूरती देख दिल हार बैठे फैंसTamannaah Bhatia Video: तमन्ना भाटिया ने दिवाली पार्टी में नीले लहंगे और डीपनेक चोली में हुस्न की Watch video on ZeeNews Hindi
और पढो »

ऑफ शॉल्डर ड्रेस में किसी प्रिंसेस से कम नहीं लगीं Tamannaah Bhatia, ग्लोसी मेकअप और स्माइल से महफिल लूट ले गईं....ऑफ शॉल्डर ड्रेस में किसी प्रिंसेस से कम नहीं लगीं Tamannaah Bhatia, ग्लोसी मेकअप और स्माइल से महफिल लूट ले गईं....Tamannaah Bhatia Viral Video: तमन्ना भाटिया का न्यू लुक इंटरनेट पर रिकॉर्ड तोड़ रहा है. तमन्ना Watch video on ZeeNews Hindi
और पढो »

Tamannaah Bhatia: దీపావళి కాంతులను ముందుగానే తెచ్చేసిన తమన్న.. పింక్ లో పిచ్చెక్కిస్తున్న మిల్క్ బ్యూటీTamannaah Bhatia: దీపావళి కాంతులను ముందుగానే తెచ్చేసిన తమన్న.. పింక్ లో పిచ్చెక్కిస్తున్న మిల్క్ బ్యూటీTamannaah: తమన్న గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ హీరోయిన్.. సౌత్ లో ఎన్నో సినిమాలలో నటించి ఆగ్ర స్థాయికి చేరుకుంది. సినిమాలతోనే కాకుండా తన స్టైల్ ద్వారా కూడా ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది తమన్న.
और पढो »

हाय! ग्रीन आउटफिट में Tamannaah Bhatia ने फ्लॉन्ट किया अपना कर्वी फिगर, कातिलाना लुक देख पिघले यूजर्स के दिलहाय! ग्रीन आउटफिट में Tamannaah Bhatia ने फ्लॉन्ट किया अपना कर्वी फिगर, कातिलाना लुक देख पिघले यूजर्स के दिलएक्ट्रेस तमन्ना भाटिया (Tamannaah Bhatia) का न्यू लुक फैंस को दीवाना बना रहा है. जिसमें एक्ट्रेस Watch video on ZeeNews Hindi
और पढो »

उफ्फ-उफ्फ! स्टाइलिश आउटफिट में Tamannaah Bhatia ने बिखेरा जलवा, स्टनिंग लुक ने बढ़ाया इंटरनेट का पाराउफ्फ-उफ्फ! स्टाइलिश आउटफिट में Tamannaah Bhatia ने बिखेरा जलवा, स्टनिंग लुक ने बढ़ाया इंटरनेट का पाराTamannaah Bhatia Latest Video: बॉलीवुड अभिनेत्री तमन्ना भाटिया लाइमलाइट का हिस्सा बनी रहती हैं. इन Watch video on ZeeNews Hindi
और पढो »

कैजुअल आउटफिट में नजर आईं Tamannaah Bhatia, बिना मेकअप के भी दिखीं स्टाइलिश, फैंस बोले विजय सर कहां हैं!कैजुअल आउटफिट में नजर आईं Tamannaah Bhatia, बिना मेकअप के भी दिखीं स्टाइलिश, फैंस बोले विजय सर कहां हैं!Tamannaah Bhatia Casual Look: बॉलीवुड अभिनेत्री तमन्ना भाटिया सोशल मीडिया पर छाई रहती हैं. हाल ही Watch video on ZeeNews Hindi
और पढो »



Render Time: 2025-04-24 08:00:11