Union budget 2024 updates know which things become costlier and which are cheaper Union Budget 2024 Updates: కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పూర్తి స్థాయి సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టారు.
Union Budget 2024 Updates : నరేంద్ర మోదీ మూడో దపా ప్రభుత్వంలో తొలి బడ్జెట్ ఇవాళ కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈసారి బడ్జెట్ లో వివిధ వర్గాల కోసం వేర్వేరు ప్రకటనలు చేశారు. మొత్తానికి ఆ ప్రకటనల ప్రభావం సామాన్యుడిపైనే పడనుంది.Balalatha: ఐఏఎస్ కొట్టాలంటే అందగత్తెలే కావాలా..?.. స్మితా సబర్వాల్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బాలలత..
Union Budget 2024 Updates: కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పూర్తి స్థాయి సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టారు. వరుసగా ఏడవసారి బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు సాధించారు నిర్మలా సీతారామన్. గతంలో మొరార్జీ దేశాయ్ 1959 నుంచి 1964 వరకూ ఆరు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇప్పుడీమె ఏడు సార్లు ఆ ఘనత సాధించారు. ఈసారి బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు ప్రాధాన్యత దక్కింది.
కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో బంగారం-వెండి వస్తువులపై కస్టమ్ డ్యూటీ 4 శాతం తగ్గించారు. ఈ రెండింటిపై బేసిక్ కస్టమ్ డ్యూటీ 10 శాతం నుంచి ఇప్పుడు శాతమైంది. ఇక వ్యవసాయ పన్నుతో కలిపి మొత్తం పన్ను 15 శాతం నుంచి 11 శాతమైంది. బడ్జెట్ ప్రకటన తరువాత బంగారం, వెండి వస్తువుల ధరలు తగ్గాయి. బంగారం ఏకంగా 2 వేల రూపాయలు తగ్గిపోయింది. అటు వెండి ధర 3 వేల వరకూ తగ్గింది.
Union Budget 2024 Updates: ట్యాక్స్ పేయర్లకు స్వల్ప ఊరట, కొత్తగా మారిన ఇన్ కంటాక్స్ స్లాబ్ విధానం ఇదే స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Astrology: 72 యేళ్ల తర్వాత గ్రహ మండలంలో అరుదైన యోగం.. ఈ 4 రాశులపై శివుడి అపార అనుగ్రహం.. డబ్బే డబ్బు..
Union Budget 2024 Nirmala Sitaraman Union Minister Nirmala Sitharaman Budget 2024 Key Points Union Budget 2024 Cheaper And Costlier Things Which Things Become Costlier Which Things Become Cheaper Gold And Silver Rate
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Union Budget 2024 Live Updates: മുദ്ര ലോണ് ഇരട്ടിയാക്കി ആന്ധ്രയ്ക്കും ബിഹാറിനും വാരിക്കോരി പദ്ധതികള് (LIVE)Union Budget 2024 Live Updates: മുദ്ര ലോണ് ഇരട്ടിയാക്കി ആന്ധ്രയ്ക്കും ബിഹാറിനും വാരിക്കോരി പദ്ധതികള് (LIVE)
और पढो »
Union Budget 2024 Live Updates: ಕೇಂದ್ರ ಬಜೆಟ್ಗೆ ಕ್ಷಣಗಣನೆ ನಿರ್ಮಲಾ ಸೀತಾರಾಮನ್ ಲೆಕ್ಕದಲ್ಲಿ ಏನಿದೆ?Union Budget 2024 Live Updates: ಕೇಂದ್ರ ಬಜೆಟ್ಗೆ ಕ್ಷಣಗಣನೆ ನಿರ್ಮಲಾ ಸೀತಾರಾಮನ್ ಲೆಕ್ಕದಲ್ಲಿ ಏನಿದೆ?
और पढो »
पीएम बोले- यह बजट देश को समृद्धि देने वाला: मिडिल क्लास को नई शक्ति देगा; विपक्ष बोला- नीतीश और चंद्रबाबू स...Prime Minister Narendra Modi Union Budget 2024 Reactions LIVE Update. Follow Budget 2024 Detailed Coverage, Latest News and Updates On Dainik Bhaskar
और पढो »
सीतारमण का लगातार सातवां बजट आज: भास्कर पोल में 86% यूजर्स बोले- टैक्स में राहत मिले; 82% ने कहा- पेट्रोल-ड...Budget 2024 LIVE Updates; Finance Minister Nirmala Sitharaman Budget Speech Announcements.
और पढो »
Budget 2024: ভাড়ায় ছাড়, উন্নত পরিষেবা! মোদীর সরকারের তৃতীয় বাজেটে নজরে রেল....Union Budget 2024 Railway Budget Key investments Railways infrastructure expectation
और पढो »
Union Budget 2024-25: Read Budget Key Highlights, Income Tax Changes News UpdatesBudget 2024-25: Income tax changes, Impact on Small Business and What to Expectations for Auto, FMCG, IT, Agriculture Salaried Class and Nirmala Sitharaman Speech Live News Updates.
और पढो »