US Elections: నమస్తే ట్రంప్.. భారత మార్కెట్లకు ఫుల్ జోష్.. ఐటీ, డిఫెన్స్ వ్యాపారానికి ట్రంప్ పుష్

US Elections 2024 समाचार

US Elections: నమస్తే ట్రంప్.. భారత మార్కెట్లకు ఫుల్ జోష్.. ఐటీ, డిఫెన్స్ వ్యాపారానికి ట్రంప్ పుష్
Donald TrumpKamala HarrisShalabh Shalli Kumar
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 85 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 51%
  • Publisher: 63%

US Election 2024 Results: అమెరికాలో ట్రంప్ సర్కార్ కొలువు తీరుతుంది. ఈ నేపథ్యంలో భారత్ అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు బలపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకు సూచికగా నేడు స్టాక్ మార్కెట్లు కూడా బలంగా ట్రేడ్ అవుతున్నాయి. ఇరుదేశాల మధ్య భవిష్యత్తులో వాణిజ్య బంధం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

Gold News: భారీగా తగ్గుతున్న బంగారం ధరలు...మహిళల మొహంలో వెల్లి విరుస్తున్న ఆనందం...ఎంత తగ్గిందంటే..?Kasturi Comments: తెలుగువారిపై నటి కస్తూరి షాకింగ్ కామెంట్స్.. కట్ చేస్తే ఇప్పుడు మళ్లీ అలాంటి వ్యాఖ్యలు..!

అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో రిపబ్లిక్ అండ్ పార్టీ విజయం వైపుగా దూసుకెళ్తోంది. అమెరికా అధ్యక్షుడుగా మరోసారి డోనాల్డ్ ట్రంప్ పదవి బాధ్యతలు చేపట్టడానికి మార్గం సుగమం అవుతుంది. అటు డోనాల్డ్ ట్రంప్ గెలుపు నేపథ్యంలో అమెరికా స్టాక్ మార్కెట్లు సైతం లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అమెరికా మార్కెట్ సూచి డో జోన్స్ 1.02 శాతంతో లాభపడింది. నాస్టాక్ సూచీ 1.4 శాతం లాభపడింది. S&P సూచీ 1.23 శాతం లాభపడింది. దీనికి తోడు భారత స్టాక్ మార్కెట్లు సైతం లాభాల్లోకి వస్తున్నాయి.

ముఖ్యంగా ఐటీ కంపెనీలో అయినా టిసిఎస్, ఇన్ఫోసిస్, HCL చొప్పున 3 శాతం పైగా లాభపడింది. అలాగే ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డిస్ లాబ్స్ సైతం 3 శాతం లాభపడింది. డోనాల్డ్ ట్రంప్ విజయం సాధిస్తే భారత్ అమెరికా మధ్య వాణిజ్య బంధం బలపడుతుందని పలువురు వాణిజ్య విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీకి, డోనాల్డ్ ట్రంప్ మధ్య వ్యక్తిగతంగా కూడా మంచి పరిచయాలు ఉన్న నేపథ్యంలో ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు ముందుకు వెళ్లే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయితే చైనా ఆధిపత్యానికి చెక్ పడే అవకాశం ఉందని, విశ్లేషకులు భావిస్తున్నారు. చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ తో వాణిజ్య సంబంధాలు కుదుర్చుకునేందుకు, డోనాల్డ్ ట్రంప్ ఉత్సాహం చూపిస్తారు. గతంలో కూడా ఇదే జరిగింది. ఇప్పుడు కూడా చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ తో వాణిజ్య సంబంధాలు బలపరుచుకునేందుకు అమెరికా మొగ్గు చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దీనికి తోడు ఆసియాలో అమెరికాకు ఇకపై శాశ్వత మిత్రుడిగా భారత్ నిలిచే అవకాశం ఉందని విదేశాంగ నిపుణులు సైతం అంచనా వేస్తున్నారు.

Kisan Credit Card: రైతులకు మోదీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. నామ మాత్రం వడ్డీకే రూ. 3 లక్షల లోన్.. ఇలా అప్లై చేసుకోవచ్చు..EPS-95 Scheme Pensioners: EPFO హయ్యర్ పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారికి కీలక అప్ డేట్.. 97,640 మంది EPF సభ్యులకు పండగే

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Donald Trump Kamala Harris Shalabh Shalli Kumar US Presidential Election

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

US Election 2024: ట్రంప్ పై కమలాస్త్రం.. మొదలైన వైట్ హౌస్ అధ్యక్ష రేసు.. తొలిఫలితంలో ఎవరిది పై చేయిUS Election 2024: ట్రంప్ పై కమలాస్త్రం.. మొదలైన వైట్ హౌస్ అధ్యక్ష రేసు.. తొలిఫలితంలో ఎవరిది పై చేయిUS Election 2024: ట్రంప్ పై కమలాస్త్రం.. మొదలైన వైట్ హౌస్ అధ్యక్ష రేసు.. తొలిఫలితంలో ఎవరిది పై చేయి
और पढो »

US Election Results: అమెరికా అధ్యక్ష ఎన్నికల తొలి ఫలితాలు వచ్చేశాయ్..ట్రంప్ ఖాతాలో 3రాష్ట్రాలు, కమలకు ఒకటిUS Election Results: అమెరికా అధ్యక్ష ఎన్నికల తొలి ఫలితాలు వచ్చేశాయ్..ట్రంప్ ఖాతాలో 3రాష్ట్రాలు, కమలకు ఒకటిUS Election Results: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల తొలి ఫలితాలు వెల్లడయ్యాయి. ఒక వైపు కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ జరుగుతుండగానే..ఇండియానా, కెంటకీ, వెర్మాంట్ వంటి రాష్ట్రాల ఫలితాలు వచ్చేశాయి.
और पढो »

US Elections: ట్రంప్ కే అమెరికా ప్రజల మొగ్గు.. కమలా హారిస్ విజయావకాశాలకు గండిUS Elections: ట్రంప్ కే అమెరికా ప్రజల మొగ్గు.. కమలా హారిస్ విజయావకాశాలకు గండిUS Elections: రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన ప్రత్యర్థి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పై పై చేయి సాధించారు. నవంబర్ 5వ తేదీన జరిగే అధ్యక్ష ఎన్నికల్లో హారిస్ కంటే ట్రంప్ కే స్వల్పంగా గెలుపు అవకాశాలు ఉన్నట్లు తాజా సర్వే వెల్లడించింది.
और पढो »

US Election Counting: కమలా అద్భుతాలు చేస్తుందా..ట్రంప్‎కే పట్టమా? స్వింగ్ స్టేట్స్ ఎవరి వైపు?US Election Counting: కమలా అద్భుతాలు చేస్తుందా..ట్రంప్‎కే పట్టమా? స్వింగ్ స్టేట్స్ ఎవరి వైపు?US Election Counting: యావత్తు ప్రపంచం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. 47వ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూలైన్లు కట్టారు.
और पढो »

Trump Vs Kamala: ట్రంప్ వర్సెస్ కమల.. ఎవరైతే మనకు లాభం..?Trump Vs Kamala: ట్రంప్ వర్సెస్ కమల.. ఎవరైతే మనకు లాభం..?America Elections: ప్రపంచంలోనే అతి పురాతన ప్రజస్వామ్య దేశమైన అమెరికాలో నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సారి ఎన్నికల్లో గెలుపు ఎవరినే దానిపై ఉత్కంఠ నెలకొంది. రిపబ్లికన్ పార్టీ తరుపున మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. డెమొక్రాటిక్ పార్టీ తరుపున భారతీయ అమెరికన్ కమల హారిస్ పోటీలో ఉన్నారు.
और पढो »

Donald Trump: ఎన్నికల ముందు 8 బిలియన్‌ డాలర్లకు పెరిగిన ట్రంప్‌ ఆస్తులు.. అసలు కారణం తెలిస్తే షాకే..!Donald Trump: ఎన్నికల ముందు 8 బిలియన్‌ డాలర్లకు పెరిగిన ట్రంప్‌ ఆస్తులు.. అసలు కారణం తెలిస్తే షాకే..!Donald Trump Net worth: రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, మాజీ యూఎస్‌ ప్రెసిడెంట్‌ నవంబర్‌లో జరగనున్న ఎన్నికల్లో భాగంగా ఆయన ఉత్సాహంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. డోనల్డ్‌ ట్రంప్‌ ఆస్తుల విలువ తెలుసా? ఒక్కసారిగ ఈయన ఆస్తులు రెండింతల కంటే ఎక్కువ పెరింగిందట.
और पढो »



Render Time: 2025-02-21 03:52:36