Venus Transit 2024: సెప్టెంబర్ 18న నీచరాశి నుంచి తులా రాశిలోకి శుక్రుడు ఈ రాశుల వారికి ఊహించని డబ్బు..

Venus Transit 2024 समाचार

Venus Transit 2024: సెప్టెంబర్ 18న నీచరాశి నుంచి తులా రాశిలోకి శుక్రుడు ఈ రాశుల వారికి ఊహించని డబ్బు..
Venus TransitVenus Transit In Gemini 2024Venus Transit May 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 93 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 57%
  • Publisher: 63%

Venus Enters Libra On September 18, 4 Zodiac Signs Will Get Tremendous Financial Gains And Unexpected Money జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ 18వ తేదీన శుక్రుడు నీచరాశి అయినా కన్యా నుంచి తులారాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది.

Venus Transit 2024 : సెప్టెంబర్ 18న నీచరాశి నుంచి తులా రాశిలోకి శుక్రుడు ఈ రాశుల వారికి ఊహించని డబ్బు..

Venus Transit In Libra 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ 18వ తేదీన శుక్రుడు నీచరాశి అయినా కన్యా నుంచి తులారాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి.7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. జీతాల పెంపునకు అప్పుడే గ్రీన్ సిగ్నల్..!: జ్యోతిష శాస్త్ర ప్రకారం అన్ని గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తూ ఉంటాయి. ఈ సంచారాలే మానవుల వ్యక్తిగత జీవితాల పై ప్రభావం చూపిస్తాయి.

ముఖ్యంగా శుక్ర గ్రహం శుభస్థానంలో ఉన్న రాశుల వారికి అదృష్టం విపరీతంగా పెరుగుతుంది. దీని కారణంగా అనేక ఫలితాలు కలుగుతాయి. అదే ఈ గ్రహం అశుభ స్థానంలో ఉన్నవారికి అనేక సమస్యలు వస్తూ ఉంటాయని జ్యోతిష శాస్త్రంలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే భాద్రపదం శుక్లపక్ష పూర్ణిమ తిథి బుధవారం సెప్టెంబర్ 18వ తేదీన ఉదయం 8 గంటలకు శుక్రుడు నీచ రాశి అయిన కన్యా రాశి నుంచి తులారాశిలోకి ప్రవేశించబోతున్నాడు.

శుక్రుడు తులా రాశిలోకి ప్రవేశించడం వల్ల మకర కుంభ వృశ్చికతుల కన్య సింహరాశి తో పాటు ఇతర రాశుల వారికి కూడా ఆర్థికపరమైన విషయాల్లో మార్పులు వచ్చి సంపద కూడా విపరీతంగా పెరుగుతుంది. అంతే కాకుండా జీవితంలో సంతోషం పెరిగి ఎలాంటి పనులైనా సులభంగా చేయగలిగే శక్తిని పొందుతారు. అలాగే ఈ పది రాశుల వారికి ఆనందం కూడా విపరీతంగా పెరుగుతుంది. దీంతోపాటు అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. ముఖ్యంగా ఈ రాకుల వారికి ఎప్పటినుంచో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి.

అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శుక్రుడు తన సొంత రాశి అయిన తులా రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అయితే అక్టోబర్ 13వ తేదీ వరకు అదే రాశిలో సంచార దశలో ఉంటాడు ఆ తర్వాత ఈ గ్రహం తులా రాశి నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తుంది. అయితే దీని కారణంకా కూడా మొత్తం 12 రాశుల వారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది శుక్రుడు వృశ్చిక రాశిలో ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారు మరిన్ని లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా దీని చెడు ప్రభావం వల్ల కొన్ని రాశుల వారు నష్టాలు కూడా పొందవచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Venus Transit Venus Transit In Gemini 2024 Venus Transit May 2024 Venus Transit Punneit 2024 Venus Transit In Leo 2024

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Shani Dev Effects: 45 రోజులపాటు ఈ రాశుల వారికి ఊహించని డబ్బే డబ్బు..Shani Dev Effects: 45 రోజులపాటు ఈ రాశుల వారికి ఊహించని డబ్బే డబ్బు..Due To Saturn Effect These Zodiac Signs Will Get Unexpected Money, Money, Promotions In Jobs And Profits In Business For 45 Days శని గ్రహం పూర్వ భాద్రపద నక్షత్రం నక్షత్రంలోకి సంచారం చేసింది. దీని కారణంగా ఈరోజు నుంచి కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.
और पढो »

Bhadrapada Amavasya 2024: భాద్రపద అమావాస్య రోజు నుంచి ఈ రాశుల వారికి డబ్బే డబ్బు.. ఇక వీరికి తిరిగే లేదు!Bhadrapada Amavasya 2024: భాద్రపద అమావాస్య రోజు నుంచి ఈ రాశుల వారికి డబ్బే డబ్బు.. ఇక వీరికి తిరిగే లేదు!3 Zodiac Signs Will Get Sudden Money, Job Promotions And Golden Chances From Bhadrapada Amavasya హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం వచ్చి భాద్రపద అమావాస్యకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సంవత్సరం ఈ అమావాస్య సెప్టెంబర్ రెండవ తేదీన వచ్చింది.
और पढो »

Ganesh Chaturthi 2024: వినాయకుడి రాశి ఏంటి ..?.. గణపయ్యకు ఈ రాశులంటే ఎంతో ఇష్టమంట.. మీ రాశి ఉందా మరీ..?Ganesh Chaturthi 2024: వినాయకుడి రాశి ఏంటి ..?.. గణపయ్యకు ఈ రాశులంటే ఎంతో ఇష్టమంట.. మీ రాశి ఉందా మరీ..?Ganesha Favourite Zodiac Signs: దేశంలో ప్రస్తుతం వినాయక నవరాత్రులకు ఫుల్ జోష్ గా ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ క్రమంలో సెప్టెంబర్ 7 న వినాయక చవితి వేడుకలు జరుపుకోబోతున్నాం.
और पढो »

Sun Transit 2024: ఏడాది తర్వాత సింహరాశిలోకి సూర్యుడు.. ఈ రాశుల వారికి లగ్జరీ లైఫ్‌తో పాటు డబ్బే డబ్బు..Sun Transit 2024: ఏడాది తర్వాత సింహరాశిలోకి సూర్యుడు.. ఈ రాశుల వారికి లగ్జరీ లైఫ్‌తో పాటు డబ్బే డబ్బు..Due To Sun Transit In Leo August 2024, 4 Zodiac Signs Will Get Luxury Life Along With Money ఆగస్టు 16న సింహరాశిలోకి సూర్యుడు ప్రవేశించబోతున్నారు. అయితే ఈ రాశిలోకి సూర్య గ్రహం దాదాపు సంవత్సరం తర్వాత ప్రవేశించబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభ్రంగా ఉంటుంది.
और पढो »

Jupiter Transit 2024: మృగశిర నక్షత్రంలోకి బృహస్పతి.. ఈ రాశుల వారికి కనక వర్షమే, ఊహించని శుభవార్తలు వింటారు!Jupiter Transit 2024: మృగశిర నక్షత్రంలోకి బృహస్పతి.. ఈ రాశుల వారికి కనక వర్షమే, ఊహించని శుభవార్తలు వింటారు!Due To Jupiter In Mrigashira Nakshatra 2024, 4 Zodiac Signs Will Get Unexpected Good News And Huge Money ఆగస్టు 20వ తేదీన బృహస్పతి గ్రహం మృగశిర నక్షత్రంలోకి సంచారం చేయడం కారణంగా కొన్ని రాశుల వారిపై ప్రత్యక్షమైన ప్రభావం పడబోతోంది. దీనికి కారణంగా వారు అద్భుతమైన ఆధార వనరులు పొందగలుగుతారు.
और पढो »

Gajakesari Yoga 2024: సెప్టెంబర్ మొదటి వారంలోని గజకేసరి యోగం.. ఈ రాశుల వారికి డబ్బుకు ఢోకా ఉండదు..Gajakesari Yoga 2024: సెప్టెంబర్ మొదటి వారంలోని గజకేసరి యోగం.. ఈ రాశుల వారికి డబ్బుకు ఢోకా ఉండదు..Due To Gajakesari Yoga 2024, 3 Zodiac Signs Will Get Immense Wealth, Money Gains And Unexpected Promotions జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎంతో ప్రత్యేకత కలిగిన గజకేసరి యోగం ఏర్పడబోతోంది. అయితే ఈ సెప్టెంబర్ మొదటి వారంలో యోగం ఏర్పడడం కారణంగా కొన్ని రాశుల వారికి ఒకటవ తేదీ నుంచి చాలా మేలు జరుగుతుంది.
और पढो »



Render Time: 2025-02-16 14:17:52