Astrologer Venu Swamy Sensation Comments On Naga Chaitanya Sobhita Dhulipala: వీఐపీల జ్యోతిష్యుడిగా గుర్తింపు పొందిన వేణుస్వామి మళ్లీ సంచలనం రేపాడు. నిశ్చితార్థం చేసుకున్న నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల జీవితంపై జ్యోతిష్యం చెబుతానని సంచలన ప్రకటన చేశాడు.
జ్యోతిష్యం అంటే భవిష్యత్ ఎలా ఉంటుందో ముందే ఊహించి చెప్పడం. అలాగా సినీ, రాజకీయ, క్రీడలకు సంబంధించి పూర్తిగా వ్యక్తిగత స్థాయిలో జ్యోతిష్యం చెప్పి సంచలనాలకు మారుపేరుగా నిలిచే ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి మరో సంచలన ప్రకటన చేశాడు. నిశ్చితార్థం చేసుకున్న కొత్త జంట అక్కినేని నాగచైతన్య, శోభిత దూళిపాళ వివాహ జీవితం ఎలా ఉంటుందో ప్రకటన చేయనున్నట్లు ప్రకటించి సంచలనం రేపాడు. దీంతో మరోసారి వేణు స్వామి పేరు సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌లోకి వచ్చింది.
Naga Chaitanya Vs Sobhita: చైతూ, శోభితా ఫస్ట్ టైమ్ ఎక్కడ ఎపుడు కలుసుకున్నారో తెలుసా.. ! ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవే.. సినీ నటి సమంతతో విడాకులైన కొన్ని సంవత్సరాల అనంతరం సినీ నటుడు నాగచైతన్య మళ్లీ వివాహం చేసుకోబోతున్నాడు. హీరోయిన్ శోభిత ధూళిపాళతో కొన్నాళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్నాడని వార్తలు వచ్చాయి. కాకపోతే వారిద్దరూ బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. ఈ వార్తలు ప్రచారమవుతున్న సమయంలో గురువారం వారిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. నాగచైతన్య, శోభిత నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు, వార్తలు ట్రెండింగ్‌లోకి వచ్చాయి. అయితే వారిద్దరి వైవాహిక జీవితం ఎలా ఉంటుందోనని తాను చెబుతానంటూ వేణుస్వామి ప్రకటన చేసి సంచలనం రేపారు.
నిశ్చితార్థం జరిగిన రోజే వేణు స్వామి తన వాట్సప్ స్టేటస్‌లో ఓ ప్రకటన చేశారు. 'నాగచైతన్య, శోభిత దూళిపాల వైవాహిక జీవితంపై సంచలనాత్మకమైన జాతకరపరమైన విశ్లేషణ రేపు' అంటూ వాట్సప్ స్టేటస్ పెట్టుకున్నారు. దీంతో ఆయన విశ్లేషణ ఎలా ఉంటుందోనని ఉత్కంఠ ఎదురైంది. సామాజిక మాధ్యమాల్లో వేణుస్వామి ప్రకటనపై విస్తృత చర్చ జరిగింది. వారిద్దరి వివాహ జీవితం ఎలా ఉంటుందో తేల్చేస్తానని వేణుస్వామి ప్రకటన చేయడం సంచలనం రేపుతోంది. గతంలో నాగచైతన్య, సమంత ఇద్దరూ విడిపోతారని మొట్టమొదటగా చెప్పి వేణు స్వామి సంచలనం రేపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Elinati Shani: ఈ రాశులవారికి ఏలినాటి శని నుంచి విముక్తి.. వీరికి స్టార్ట్.. ఇందులో మీ రాశి ఉందా?Naga Chaitanya Vs Sobhita: చైతూ, శోభితా ఫస్ట్ టైమ్ ఎక్కడ ఎపుడు కలుసుకున్నారో తెలుసా.. ! ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవే..
Naga Chaitanya Sobhita Dhulipala Engagement Naga Chaitanya Sobhita Dhulipala Naga Chaitanya Sobhita Dhulipala Marriae Naga Chaitanya Sobhita Dhulipala Marriage Life
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Naga Chaitanya and Shobhita Dhulipala : నాగచైతన్యతో శోభిత ధూళిపాళ పెళ్లి ఫిక్స్..!!Naga Chaitanya:అక్కినేని వారి ఇంట్లో మరోసారి పెళ్లి బాజాలు మూగనున్నాయి. తాజాగా నవయువ సామ్రాట్ నాగచైతన్య అలాగే ప్రముఖ నటి మోడల్ శోభిత ధూళిపాల ఇరువురు పెళ్లి చేసుకోబోతున్నారు.
और पढो »
Naga chaitanya engagement: వేడుకగా జరిగిన నాగచైతన్య, శోభిత ధూలిపాళ్ల ఎంగెజ్ మెంట్.. వైరల్ గా మారిన ఫోటోలు..Akkineni Nagarjuna: అక్కినేని నాగర్జున నాగచైతన్య, శోభిత ధూళి పాళ్ల ఎంగెజ్ మెంట్ కార్యక్రమం వేడుకగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను నాగార్జున ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
और पढो »
Raja Singh Letter: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.. ఏపీ సీఎం చంద్రబాబుకు రాజా సింగ్ లేఖRaja Singh Letter To Chandrababu Naidu: వివాదాస్పద నిర్ణయాలతో ఎప్పుడు సంచలనం రేపే బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపారు. ఏపీ ముఖ్యమంత్రికి లేఖ రాశారు.
और पढो »
Naga Chaitanya Sobhita Engagement: నాగచైతన్య-శోభిత ఎంగేజ్‌మెంట్.. ట్రెండింగ్‌లో సమంతNaga Chaitanya Sobhita Engagement Pics: అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ ఎంగేజ్‌మెంట్ పూర్తయింది. త్వరలోనే వీరిద్దరు పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఎన్నో రోజులుగా వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతుండగా.. నేడు ఎంగేజ్‌మెంట్‌తో అధికారికంగా ప్రకటించారు.
और पढो »
Vinesh Phogat: చరిత్ర సృష్టించిన వినేశ్ ఫొగట్.. ఒలింపిక్స్‌లో ఫైనల్‌లోకి ప్రవేశంVinesh Phogat Enters Final In Paris Oympics: వరుస విజయాలతో దూసుకెళ్తున్న వినేశ్ ఫొగాట్ పారిస్ ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించింది. 50 కిలోల రెజ్లింగ్‌లో ఫైనల్‌లోకి దూసుకెళ్లి సంచలనం రేపింది.
और पढो »
Loan Waiver: రేవంత్ రెడ్డి సంచలనం.. ఆగస్టు 15 కాదు.. జూలై 18వ తేదీనే రుణమాఫీTelangana Crop Loan Waiver Rs 1 Lakh On July 18th: రుణమాఫీ విషయంలో రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రుణమాఫీ అమలును ముందుకు జరిపి సంచలనం సృష్టించింది.
और पढो »