Vettaiyan Movie Review: ‘వేట్టాయ్యన్’ మూవీ రివ్యూ.. రజినీకాంత్ మూవీ మెప్పించిందా..!

Vettaiyan The Hunter समाचार

Vettaiyan Movie Review: ‘వేట్టాయ్యన్’ మూవీ రివ్యూ.. రజినీకాంత్ మూవీ మెప్పించిందా..!
Vettaiyan The Hunter TeluguRajinikanthAmitabh Bachchan
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 30%
  • Publisher: 63%

Vettaiyan Movie Review: సూపర్ స్టార్ రజినీకాంత్ లాస్ట్ ఇయర్ ‘జైలర్’ మూవీతో పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత తైలైవా ‘వేట్టాయన్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

Ratan Tata Motivational Quotes: జీవితంలో గెలుపు దారి పట్టాలంటే రతన్ టాటా చెప్పిన ఈ మాటలను నిద్రలో కూడా మర్చిపోవద్దుPawan Kalyan: పవన్.. ఆ హీరోయిన్ కు రూ. 24 లక్షల విలువ చేసే నెక్లెస్ గిఫ్ట్ గా ఇచ్చాడా.. ? మైండ్ బ్లాంక్ చేస్తోన్న న్యూస్..!: ర‌జినీకాంత్‌, అమితాబ్ బ‌చ్చ‌న్‌,రానా ద‌గ్గుబాటి, మంజు వారియ‌ర్‌, ఫ‌హాద్ ఫాజిల్‌, రోహిణి, అభిరామి, రితికా సింగ్‌, దుషరా విజ‌య‌న్ త‌దిత‌రులుసూపర్ స్టార్ ప్రస్తుతం తన ఏజ్ తగ్గ పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

అంతేకాదు ప్రస్తుతం పోలీసులు రేప్, ఇతరత్రా సంఘటనలు జరిగినపుడు ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో నేరస్థులను ఎలాంటి విచారణ జరపకుండానే పోలీసులు ఎన్ కౌంటర్ పేరుతో చంపేస్తున్నారు. అందులో ఎన్ కౌంటర్ లో చంపబడే వాళ్లందరు పెద్దింటి వాళ్లు ఎవరు ఉండటం లేదు. బడుగు, బలహీన వర్గాలు, పేదలు, కనీసం లాయర్ ఫీజు కూడా ఇచ్చుకోని వాళ్లే పోలీసుల ఎన్ కౌంటర్ లకు ఎక్కువగా బలైపోతున్నారనే విషయాన్ని ఇందులో ప్రస్తావించారు. మొత్తంగా పోలీసులు అంటే హంటర్ కాదు.. ప్రొటెక్టర్ అని ఈ సినిమాలో చూపించాడు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Vettaiyan The Hunter Telugu Rajinikanth Amitabh Bachchan Rana Daggubati Tollywood

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Vettaiyan Review: ரசிகர்களை ஏமாற்றியதா வேட்டையன் படம்? விமர்சனம், இதோ!Vettaiyan Review: ரசிகர்களை ஏமாற்றியதா வேட்டையன் படம்? விமர்சனம், இதோ!Vettaiyan Movie Review Tamil: ரஜினிகாந்த் நடிப்பில் வெளியாகியிருக்கும் வேட்டையன் படத்தின் விமர்சனத்தை இங்கு பார்ப்போம்.
और पढो »

Bhale Unnade Movie Review: ‘భలే ఉన్నాడే’ మూవీ రివ్యూ.. రాజ్ తరుణ్ మెప్పించాడా..!Bhale Unnade Movie Review: ‘భలే ఉన్నాడే’ మూవీ రివ్యూ.. రాజ్ తరుణ్ మెప్పించాడా..!Bhale Unnade Movie Review: రాజ్ తరుణ్ గత కొన్నేళ్లుగా తన సినిమాల కంటూ కాంట్రవర్సీలతో వార్తల్లో నిలుస్తున్నాడు. ఎన్ని కాంట్రవర్సీలున్న వరుస సినిమాలతో రచ్చ చేస్తూనే ఉన్నాడు. తాజాగా ‘భలే ఉన్నాడే’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉందో మన మూవీ రివ్యూలో చూద్దాం..
और पढो »

Devara Part -1 Movie Review: ‘దేవర’ మూవీ రివ్యూ.. ఎన్టీఆర్ హిట్టు కొట్టినట్టేనా..!Devara Part -1 Movie Review: ‘దేవర’ మూవీ రివ్యూ.. ఎన్టీఆర్ హిట్టు కొట్టినట్టేనా..!Devara Part -1 Movie Review: ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. ఆర్ఆర్ఆర్ తర్వాత సోలో హీరోగా తారక్ నటించిన మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకున్నాయి. మరి ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎన్టీఆర్ మెప్పించాడా..! బాక్సాఫీస్ దగ్గర మరో హిట్టు అందుకున్నట్టేనా..
और पढो »

Mr Bachchan OTT Streaming: ప్రముఖ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చేసిన ‘మిస్టర్ బచ్చన్’ మూవీ..Mr Bachchan OTT Streaming: ప్రముఖ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చేసిన ‘మిస్టర్ బచ్చన్’ మూవీ..Mr Bachchan OTT Streaming: రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ పంద్రాగష్టు కానుకగా విడుదలైంది. బాక్సాఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ తో డిజాస్టర్ గా నిలిచిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
और पढो »

Telangana Congress: మూవీ వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోందిTelangana Congress: మూవీ వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోందిTelangana Congress: పదేళ్ల బీఆర్ఎస్‌ పాలనకు చెక్‌పెట్టి అధికారంలోకి వచ్చిన వన్ ఇయర్ లోపే కాంగ్రెస్‌ తన గొయ్యి తానే తవ్వుకుంటోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హైడ్రా, మూసీ ప్రక్షాళనపై సామాన్యుడి నుంచి న్యాయస్థానం వరకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
और पढो »

Vettaiyan Trailer: నన్ను ఎక్కడికి పంపినా నేను పోలీస్‌నే సార్‌.. వేట్టయన్‌తో సూపర్‌స్టార్‌ మరో హిట్‌?Vettaiyan Trailer: నన్ను ఎక్కడికి పంపినా నేను పోలీస్‌నే సార్‌.. వేట్టయన్‌తో సూపర్‌స్టార్‌ మరో హిట్‌?Vettaiyan Trailer Review: ఘోర పరాజయం తర్వాత మళ్లీ హిట్‌ కొట్టేందుకు రజనీకాంత్‌ సిద్ధమయ్యారు. జ్ఞానవేల్‌ దర్శకత్వంలో నటించిన వేట్టయన్‌ సినిమా ట్రైలర్‌ విడుదలైంది.
और पढो »



Render Time: 2025-02-22 12:14:28