విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇప్పటి వరకూ అంటే 1952 నుంచి 15 సార్లు ఎన్నికలు జరిగాయి. 11 సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇప్పటి వరకూ అంటే 1952 నుంచి 15 సార్లు ఎన్నికలు జరిగాయి. 11 సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.
Vijayawada Lok Sabha Election Result 2024: ఆంధ్రప్రదేశ్‌లోని కీలకమైన లోక్‌సభ నియోజకవర్గాల్లో అతి ముఖ్యమైంది విజయవాడ. రాజకీయంగా అత్యంత చైతన్యం కలిగిన కృష్ణా జిల్లా పరిధిలో వచ్చే నియోజకవర్గం. ఈసారి ఇక్కడ్నించి స్వయానా సోదరులు పోటీ పడ్డారు.Allu Arjun Second Wife: అల్లు అర్జున్ రెండో భార్యగా బాలీవుడ్ బ్యూటీ.. ట్రెండింగ్‌లో ఉన్న ఈ అందాల భామ ఎవరో తెలుసా..!Ameesha Patel: ఏజ్ 50కు దగ్గర పడుతున్న స్కిన్ షోలో యంగ్ బ్యూటీలకు పోటీ ఇస్తున్న పవన్ భామ అమీషా పటేల్..
విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇప్పటి వరకూ అంటే 1952 నుంచి 15 సార్లు ఎన్నికలు జరిగాయి. 11 సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 1984లో తొలిసారి టీడీపీ నుంచి వడ్డే శోభనాద్రీశ్వరరావు గెలిచారు. 2014-2019లో వరుసగా రెండుసార్లు టీడీపీ అభ్యర్ధి కేశినేని నాని విజయం సాధించారు. 2014లో కేశినేని నానికి 5,92,696 ఓట్లు వస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయిన కోనేరు రాజేంద్రప్రసాద్‌కు 5,17,834 ఓట్లు దక్కాయి.
ఇక 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి కేశినేని నాని 5,75,498 ఓట్లు సాధించి రెండోసారి గెలిచారు. ఈ ఎన్నికల్లో సమీప అభ్యర్ధి వైసీపీ నుంచి పోటీ చేసిన పొట్లూరి ప్రసాద్ 5,66,772 ఓట్లు దక్కించుకున్నారు. ఈసారి మాత్రం స్వయానా సోదరులు పోటీ పడటం ఆత్యంత ఆసక్తిగా మారింది. సోదరుల మధ్య వైరుధ్యం,పార్టీ అధినేత సహా ఇతర నేతలు సోదరుడు చిన్నివైపే మొగ్గు చూపడంతో కేశినేని నాని పార్టీ వీడి వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఇప్పుడు వైసీపీ నుంచి తమ్ముడిపై పోటీ పడ్డారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..
Andhra Pradesh Lok Sabha Election Winners AP Lok Sabha Winning Candidate List AP Lok Sabha Election 2024 Winners And Losers Lis
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Lok Sabha Election Results 2024 LIVE: खालिस्तान समर्थक अमृतपाल 30 हजार वोटों से आगे; BJP ने 217 सीटों पर बनाई बढ़तLok Sabha Chunav Election Result 2024 (लोकसभा चुनाव परिणाम 2024) Today LIVE, ECI Lok Sabha Election Results 2024 Live on eci.gov.in, results.eci.gov.in, elections24.eci.gov.
और पढो »
Lok Sabha Election Results 2024 LIVE: नरेंद्र मोदी 436 वोटों से आगे, बीजेपी को 201 सीटों पर बढ़तLok Sabha Chunav Election Result 2024 (लोकसभा चुनाव परिणाम 2024) Today LIVE, ECI Lok Sabha Election Results 2024 Live on eci.gov.in, results.eci.gov.in, elections24.eci.gov.
और पढो »
Lok Sabha Election Results 2024 LIVE: नरेंद्र मोदी पीछे, बीजेपी 201 सीटों पर आगेLok Sabha Chunav Election Result 2024 (लोकसभा चुनाव परिणाम 2024) Today LIVE, ECI Lok Sabha Election Results 2024 Live on eci.gov.in, results.eci.gov.in, elections24.eci.gov.
और पढो »
Lok Sabha Election Results 2024 LIVE: नरेंद्र मोदी 5 हजार वोटों से पीछे, रायबरेली-अमेठी में कांग्रेस आगेLok Sabha Chunav Election Result 2024 (लोकसभा चुनाव परिणाम 2024) Today LIVE, ECI Lok Sabha Election Results 2024 Live on eci.gov.in, results.eci.gov.in, elections24.eci.gov.
और पढो »
Lok Sabha Election Results 2024 LIVE: नरेंद्र मोदी छह हजार वोटों से पीछे, रायबरेली-अमेठी में कांग्रेस आगेLok Sabha Chunav Election Result 2024 (लोकसभा चुनाव परिणाम 2024) Today LIVE, ECI Lok Sabha Election Results 2024 Live on eci.gov.in, results.eci.gov.in, elections24.eci.gov.
और पढो »
Lok Sabha Election Result 2024: ‘जो दगादग-दगादग बोल रहे थे…’, राहुल पर Dinesh Sharma ने कसा तंजLok Sabha Election Result 2024: लोकसभा चुनाव (lok sabha election 2024) को लेकर अब काउंटिंग (voting counting) शुरु हो गई है...
और पढो »