Vinesh Phogat Back Step From Retirement: అనూహ్య రీతిలో ఒలింపిక్స్ నుంచి వైదొలిగిన వినేశ్ ఫొగట్ తన రిటైర్మెంట్ నిర్ణయంపై వెనక్కి తగ్గారు. తాను తిరిగి 2032 వరకు ఒలింపిక్స్ లో కొనసాగుతానని ప్రకటించారు.
తృటిలో పతకాన్ని చేజార్చుకున్న వేళ తీసుకున్న రిటైర్మెంట్ నిర్ణయంపై వినేశ్ ఫొగట్ వెనక్కి తగ్గారు. తప్పక భారతదేశానికి పతకం అందించే తీరుతానని శపథం చేశారు. 2032 వరకు తాను రెజ్లింగ్‌లో కొనసాగుతానని ప్రకటించారు. ఈ విషయమై తన సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ సందర్భంగా రెండు పేజీల వ్యాసాన్ని విడుదల చేశారు. రెండు పేజీల లేఖలో కీలక అంశాలపై వివరణ ఇచ్చారు.'మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. పతకం సాధించేందుకు చాలా కష్టపడ్డా. ప్రత్యర్థులకు ఒక్క అవకాశం ఇవ్వలేదు. వాళ్లకు లొంగిపోలేదు.
ఒలింపిక్స్‌లో మహిళల 50 కిలోల విభాగం రెజ్లింగ్‌లో పోటీపడిన వినేశ్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడింది. గంటల వ్యవధిలో జరిగిన ప్రి క్వార్టర్స్, క్వార్టర్స్, సెమీ ఫైనల్‌లో పూర్తి ఆధిపత్య ప్రదర్శన చేసింది. తొలి పోరులోనే ప్రపంచ నంబర్ వన్‌ను ఓడించి సంచలనం రేపిన వినేశ్ ఫొగాట్ సెమీ ఫైనల్ వరకు అదే ప్రదర్శన కొనసాగించింది. వరుసగా విజయాలు సాధిస్తూ ఒలింపిక్స్ ఫైనల్‌లోకి ప్రవేశించిన ఏకైక భారత మహిళా రెజ్లర్‌గా రికార్డు నెలకొల్పారు.
Vinesh Phogat Letter Back To Olympics Paris Olympics 2024 Womens 50 Kg Wrestling Wrestling Wrestler
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Vinesh Phogat: పతక పోరులో వినేశ్ ఫొగాట్‌కు పరాభవం.. మెడల్‌పై కోర్టు సంచలన తీర్పుVinesh Phogat Petition CAS Dismissed: భారతదేశానికి ఒలింపిక్స్ పతకం తీసుకురావాలనే వినేశ్ ఫొగట్ కల చెదిరింది. ఆమెకు రావాల్సిన మెడల్‌పై కోర్టు సంచలన తీర్పునిచ్చింది.
और पढो »
Vinesh Phogat: చరిత్ర సృష్టించిన వినేశ్ ఫొగట్.. ఒలింపిక్స్‌లో ఫైనల్‌లోకి ప్రవేశంVinesh Phogat Enters Final In Paris Oympics: వరుస విజయాలతో దూసుకెళ్తున్న వినేశ్ ఫొగాట్ పారిస్ ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించింది. 50 కిలోల రెజ్లింగ్‌లో ఫైనల్‌లోకి దూసుకెళ్లి సంచలనం రేపింది.
और पढो »
एक दिन नहीं, 8 साल लड़ीं विनेश: 2016 में पैर टूटा, 2020 में खोटा सिक्का कहा गया; अब मां से बोलीं- गोल्ड लाना...Indian Wrestler Vinesh Phogat Success Story; Her records and achievements.? Follow Vinesh Phogat Latest News and Updats On Dainik Bhaskar (दैनिक भास्कर)
और पढो »
विनेश फोगाट पेरिस ओलिंपिक से बाहर,100 ग्राम वजन ज्यादा निकला: PM मोदी ने IOA प्रेजिडेंट से रिपोर्ट मांगी; क...Vinesh Phogat Paris Olympic 2024 Final Controversy. - Wrestler Vinesh Phogat Disqualified.
और पढो »
Paris Olympics 2024: বুক ভাঙল ১৪০ কোটি দেশবাসীর, অতিরিক্ত ওজন কাড়ল ভিনেশের পদক!Vinesh Phogat disqualified out of Paris Olympics 2024 boxing final for 100 gram overweight Medal Heartbreak
और पढो »
Paris Olympics 2024: সাবাশ ফাইটার, অলিম্পিক্স ফাইনালে উঠে ইতিহাস দঙ্গল কন্যা ভিনেশের, আসছেই সোনা বা রুপোVinesh Phogat scripted history she became the first Indian woman wrestler to reach an Olympic final
और पढो »