Vinesh Phogat: ఒలింపిక్స్‌లో వినేశ్‌ ఫొగాట్‌ సంచలనం.. సెమీ ఫైనల్లోకి ప్రవేశం

Vinesh Phogat समाचार

Vinesh Phogat: ఒలింపిక్స్‌లో వినేశ్‌ ఫొగాట్‌ సంచలనం.. సెమీ ఫైనల్లోకి ప్రవేశం
Yui SusakiJapanOlympics International Record
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 48%
  • Publisher: 63%

Vinesh Phogat Enters Semi Final In Paris Oympics: విశ్వవిఖ్యాత ఒలింపిక్స్‌ క్రీడా పోటీల్లో భారత రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ సంచలనం సృష్టించారు. ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ నంబర్‌ వన్‌, టోక్యో ఒలింపిక్స్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ యె సుసాకిని చిత్తు చేసి క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లారు.

అనంతరం క్వార్టర్స్‌లోనూ సత్తా చాటి వినేశ్‌ ఫొగాట్‌ సెమీస్‌లోకి ప్రవేశించారు. పతకానికి ఒక్క అడుగు దూరంలో వినేశ్‌ నిలిచారు.పారిస్‌ ఒలింపిక్స్‌లో మహిళల 50 కిలోల ప్రిక్వార్టర్స్‌లో జపాన్‌కు చెందిన డిఫెండింగ్‌ చాంపియన్‌ యువి సుసాకితో వినేశ్‌ ఫొగాట్‌ తలపడ్డారు. 3-2తో వినేశ్‌ ఫొగాట్‌ సంచలన విజయం సాధించారు. ప్రిక్వార్టర్స్‌లో ఆఖరి వరకు వెనుకబడిన వినేశ్‌ ఫొగాట్‌ అనంతరం గొప్పగా పుంజుకుని ప్రపంచ నంబర్‌ వన్‌ రెజ్లర్‌ సుసాకిని చిత్తు చేసింది.

సెమీ ఫైనల్‌లో వినేశ్‌ ఫొగాట్‌ క్యూబాకు చెందిన రెజ్లర్‌ యస్‌నెలిస్‌ గుజ్మన్‌ను ఢీకొట్టనున్నారు. హోరాహోరీగా జరగనున్న సెమీస్‌లో వినేశ్‌ ఫొగట్ ప్రదర్శనపై అత్యంత ఉత్కంఠ నెలకొంది.సెమీస్‌లో గెలిస్తే ఫైనల్‌లోకి అడుగుపెట్టి బంగారు పతకం కోసం వినేశ్‌ పోరాడనున్నారు. సెమీస్‌లో ఓడిపోతే కాంస్యంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి.రెజ్లర్లపై లైంగిక దాడి విషయమై వినేశ్‌ ఫొగాట్‌ ఢిల్లీలో కొన్ని రోజుల తరబడి ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ ఇతరులు ఎవరూ పట్టించుకోలేదు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Yui Susaki Japan Olympics International Record Wrestling Wrestler Olympics Oksana Livach Yusneylys Guzmán Paris Olympics 2024 Paris Olympics Indian Team

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Paris Olympics 2024: ഉക്രൈന്‍ താരത്തെ തറപറ്റിച്ചു; വിനേഷ് ഫൊഗാട്ട് സെമി ഫൈനലില്‍Paris Olympics 2024: ഉക്രൈന്‍ താരത്തെ തറപറ്റിച്ചു; വിനേഷ് ഫൊഗാട്ട് സെമി ഫൈനലില്‍Vinesh Phogat enters semifinals: ഉക്രൈന്‍ താരം ഒക്സന ലിവാച്ചയെയാണ് ക്വാർട്ടർ ഫൈനൽ മത്സരത്തിൽ വിനേഷ് ഫൊഗാട്ട് പരാജയപ്പെടുത്തിയത്.
और पढो »

Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో భారత్‌ సంచలనం.. బ్రిటన్‌ను ఓడించి సెమీస్‌లోకి ప్రవేశంParis Olympics 2024: ఒలింపిక్స్‌లో భారత్‌ సంచలనం.. బ్రిటన్‌ను ఓడించి సెమీస్‌లోకి ప్రవేశంParis Olympics 2024 India vs Great Britain Mens Hockey: పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత జట్టు సంచలనం సృష్టించింది. ప్రపంచ నంబర్‌ 2 జట్టు అయిన బ్రిటన్‌ను చిత్తుచేసి సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది.
और पढो »

Paris Olympics 2024: അവസാന സെക്കന്‍ഡില്‍ ഒളിമ്പിക്‌സ് ചാമ്പ്യനെ മലര്‍ത്തിയടിച്ചു; വിനേഷ് ഫൊഗാട്ട് ക്വാര്‍ട്ടറില്‍Paris Olympics 2024: അവസാന സെക്കന്‍ഡില്‍ ഒളിമ്പിക്‌സ് ചാമ്പ്യനെ മലര്‍ത്തിയടിച്ചു; വിനേഷ് ഫൊഗാട്ട് ക്വാര്‍ട്ടറില്‍Vinesh Phogat into the quarterfinal: 0-2 എന്ന നിലയില്‍ പിന്നില്‍ നിന്ന ശേഷം അവസാന സെക്കന്‍ഡിൽ യു സുസാകിയെ പരാജയപ്പെടുത്തിയാണ് വിനേഷ് ഫൊഗാട്ട് ക്വാർട്ടറിലേയ്ക്ക് യോഗ്യത നേടിയത്.
और पढो »

Vinesh Phogat: विनेश फोगाट ने सेमीफाइनल में बनाई जगह, यूक्रेन की ओक्साना लिवाच को हरायाVinesh Phogat: विनेश फोगाट ने सेमीफाइनल में बनाई जगह, यूक्रेन की ओक्साना लिवाच को हरायाविनेश ने महिला 50 किलोग्राम फ्रीस्टाइल कुश्ती मैच में जापान की यूई सुसाकी को 3-2 से हराकर क्वार्टरफाइनल में जगह बनाई थी. बता दें कि सुसाकी 4 बार की वर्ल्ड चैंपियन भी हैं.
और पढो »

Revanth YS Jagan: ఏపీ రాజకీయాల్లో రేవంత్‌ రెడ్డి కల్లోలం.. వైఎస్‌ జగన్‌పై సంచలనంRevanth YS Jagan: ఏపీ రాజకీయాల్లో రేవంత్‌ రెడ్డి కల్లోలం.. వైఎస్‌ జగన్‌పై సంచలనంRevanth Reddy Sensational Comments On YS Jagan: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో రేవంత్‌ రెడ్డి తన వ్యాఖ్యలతో సంచలనం రేపారు. ముఖ్యంగా కడప లోక్‌సభ స్థానం విషయమై కీలక ప్రకటన చేశారు.
और पढो »

Loan Waiver: రేవంత్‌ రెడ్డి సంచలనం.. ఆగస్టు 15 కాదు.. జూలై 18వ తేదీనే రుణమాఫీLoan Waiver: రేవంత్‌ రెడ్డి సంచలనం.. ఆగస్టు 15 కాదు.. జూలై 18వ తేదీనే రుణమాఫీTelangana Crop Loan Waiver Rs 1 Lakh On July 18th: రుణమాఫీ విషయంలో రేవంత్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రుణమాఫీ అమలును ముందుకు జరిపి సంచలనం సృష్టించింది.
और पढो »



Render Time: 2025-02-19 10:00:47