Vinesh Phogat Retirement: కుస్తీ గెలిచింది..నేను ఓడాను రెజ్లింగ్‌కు గుడ్ బై

Vinesh Phogat समाचार

Vinesh Phogat Retirement: కుస్తీ గెలిచింది..నేను ఓడాను రెజ్లింగ్‌కు గుడ్ బై
Indian Wrestler Vinesh PhogatVinaesh Phogat Announces RetirementVinesh Phogat Says Goodbye To Wrestling
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 47 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 36%
  • Publisher: 63%

Big Breaking Indian wrestler shocking decision vinesh phogat announces her retirement భారతీయ రెజ్లర్ వినేష్ ఫోగట్ సంచలన నిర్ణయం తీసుకుంది. పారిస్ ఒలింపిక్స్ అనంతరం రిటైర్ అవుతున్నట్టు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Vinesh Phogat Retirement: బ్రేకింగ్ న్యూస్. భారతీయ రెజ్లర్ వినేష్ ఫోగట్ సంచలన నిర్ణయం తీసుకుంది. పారిస్ ఒలింపిక్స్ అనంతరం రిటైర్ అవుతున్నట్టు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Shani Gochar: 100 రోజుల తర్వాత కుంభరాశిలో శనిదేవుడి అద్భుత యోగం.. 3 రాశుల వారి ఇంట్లో డబ్బే డబ్బు..7th Pay Commission DA Hike 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్‌న్యూస్.. డీఏపై పూర్తి క్లారిటీ.. జీతాల పెంపు లెక్కలు ఇలా..

పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్ పోరులో బంగారు పతకం కోసం తలపడాల్సిన రెజ్లర్ వినేష్ ఫోగట్ అనూహ్యంగా కేవలం 100 గ్రాముల బరువు అధికంగా ఉందనే కారణంతో అనర్హురాలిగా నిలిచింది. ఈ సంఘటన దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా షాక్ ఇచ్చింది. ప్రధాని మోదీ సహా దేశమంతా ఆమెకు అండగా నిలుస్తున్నారు. దీని వెనుక కుట్ర కోణముందని నినదిస్తున్నారు. ఈ క్రమంలో వినేష్ పోగట్ సంచలన ప్రకటన చేసింది. పారిస్ ఒలింపిక్స్ తరువాత రెజ్లింగ్‌కు గుడ్ బై చెబుతున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఆమె స్వయంగా ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

माँ कुश्ती मेरे से जीत गई मैं हार गई माफ़ करना आपका सपना मेरी हिम्मत सब टूट चुके इससे ज़्यादा ताक़त नहीं रही अब।50 కేజీల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ ఫైనల్‌కు వెళ్లిన వినేష్ ఫోగట్ అనూహ్యంగా కేవలం 100 గ్రాముల బరువు తక్కువగా ఉందనే కారణంతో అనర్హురాలిగా నిలిచింది. ఇది ఆమెను ఎంతగానో నిరాశపరిచింది. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్‌కు అప్పీల్ చేసింది. తనకు సిల్వర్ మెడల్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. ఇవాళ కోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించనుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Indian Wrestler Vinesh Phogat Vinaesh Phogat Announces Retirement Vinesh Phogat Says Goodbye To Wrestling Vinesh Phogat Shocking Decision

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

विनेश फोगाट पेरिस ओलिंपिक से बाहर,100 ग्राम वजन ज्यादा निकला: PM मोदी ने IOA प्रेजिडेंट से रिपोर्ट मांगी; क...विनेश फोगाट पेरिस ओलिंपिक से बाहर,100 ग्राम वजन ज्यादा निकला: PM मोदी ने IOA प्रेजिडेंट से रिपोर्ट मांगी; क...Vinesh Phogat Paris Olympic 2024 Final Controversy. - Wrestler Vinesh Phogat Disqualified.
और पढो »

एक दिन नहीं, 8 साल लड़ीं विनेश: 2016 में पैर टूटा, 2020 में खोटा सिक्का कहा गया; अब मां से बोलीं- गोल्ड लाना...एक दिन नहीं, 8 साल लड़ीं विनेश: 2016 में पैर टूटा, 2020 में खोटा सिक्का कहा गया; अब मां से बोलीं- गोल्ड लाना...Indian Wrestler Vinesh Phogat Success Story; Her records and achievements.? Follow Vinesh Phogat Latest News and Updats On Dainik Bhaskar (दैनिक भास्कर)
और पढो »

Vinesh Phogat: विनेश फोगाट ने रचा इतिहास, ओलंपिक फाइनल में पहुचने वाली पहली महिला, भारत का पदक भी हुआ पक्काVinesh Phogat: विनेश फोगाट ने रचा इतिहास, ओलंपिक फाइनल में पहुचने वाली पहली महिला, भारत का पदक भी हुआ पक्काVinesh Phogat Reaches Final: Olympics के फाइनल में पहुंचने वाली पहली भारतीय महिला पहलवान बनीं विनेश
और पढो »

Paris Olympics 2024: বুক ভাঙল ১৪০ কোটি দেশবাসীর, অতিরিক্ত ওজন কাড়ল ভিনেশের পদক!Paris Olympics 2024: বুক ভাঙল ১৪০ কোটি দেশবাসীর, অতিরিক্ত ওজন কাড়ল ভিনেশের পদক!Vinesh Phogat disqualified out of Paris Olympics 2024 boxing final for 100 gram overweight Medal Heartbreak
और पढो »

Paris Olympics 2024: সাবাশ ফাইটার, অলিম্পিক্স ফাইনালে উঠে ইতিহাস দঙ্গল কন্যা ভিনেশের, আসছেই সোনা বা রুপোParis Olympics 2024: সাবাশ ফাইটার, অলিম্পিক্স ফাইনালে উঠে ইতিহাস দঙ্গল কন্যা ভিনেশের, আসছেই সোনা বা রুপোVinesh Phogat scripted history she became the first Indian woman wrestler to reach an Olympic final
और पढो »

Paris Olympics 2024: ওর উপর দিয়ে যা গেল...! ভিনেশ জিতুক পদক, প্যারিসে প্রার্থনায় নীরজParis Olympics 2024: ওর উপর দিয়ে যা গেল...! ভিনেশ জিতুক পদক, প্যারিসে প্রার্থনায় নীরজNeeraj Chopra Wants Vinesh Phogat To Win Medal In Paris Olympics 2024
और पढो »



Render Time: 2025-02-13 10:07:17