Vinesh Phogat: వినేష్ ఫోగాట్ కేసు..ఆగస్టు 11కు తీర్పు వాయిదా..!

Vinesh Phogat Disqualification Appeal समाचार

Vinesh Phogat: వినేష్ ఫోగాట్ కేసు..ఆగస్టు 11కు తీర్పు వాయిదా..!
Deadline ExtendedAugust 11Vinesh Phogat
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 30%
  • Publisher: 63%

Vinesh Phogat Disqualification: భారత స్టార్ రెజ్లర్ వినేషన్ ఫోగాట్ కేసు వాయిదా పడింది. తీర్పును ఆగస్టు 11 వరకు వాయిదా వేస్తున్నట్లు ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ వెల్లడించింది. రెజ్లింగ్ ఫైనల్ కు ముందు 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉండటంతో ఐఓసీ ఫొగాట్ ను డిస్ క్యాలిఫై చేసిన సంగతి తెలిసిందే.

అయితే నకు సిల్వర్ మెడల్ అయినా ఇవ్వాలంటూ వినేష్ కోర్టుకు వెళ్లారు.పారిస్ ఒలంపిక్స్ లో అనర్హత వేటుతో పసిడి పథకం చేజార్చుకున్న వినేష్ ఫొగట్ న్యాయం కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. తాజాగా శనివారం వినేష్ అనర్హత వేటుపై విచారణ కొనసాగిస్తున్న స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్స్ కోర్టు తీర్పును ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే ఒలంపిక్స్ పోటీలు ముగిసే లోపు ఈ తీర్పు వస్తుందని ఆశించిన క్రీడా అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది.

ఇదిలా ఉంటే దినేష్ 50 కేజీల రెజ్లింగ్ మహిళా విభాగం ఫైనల్ పోటీకి ముందు క్రీడాకారుల ఎత్తు. బరువు పరీక్షించగా వినేష్ బరువు 50 కేజీల కన్నా 100 గ్రాములు ఎక్కువగా ఉంది. దీంతో ఆమెను పోటీకి అనర్హురాలిగా ప్రకటించారు. అయితే ఈ విషయంలో వినేష్ కు అన్యాయం జరిగిందని భారత ఒలంపిక్ సంఘం సిఏసి అనే స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ అంతర్జాతీయ సంస్థ పిటీషన్ వేసింది. దీనిపై తీర్పు వెలువడేందుకు సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది క్రీడలకు సంబంధించిన పలు వివాదాలను ఈ అంతర్జాతీయ సంస్థ మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరిస్తుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Deadline Extended August 11 Vinesh Phogat Paris Olympics 2024 India At The Olympics

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

एक दिन नहीं, 8 साल लड़ीं विनेश: 2016 में पैर टूटा, 2020 में खोटा सिक्का कहा गया; अब मां से बोलीं- गोल्ड लाना...एक दिन नहीं, 8 साल लड़ीं विनेश: 2016 में पैर टूटा, 2020 में खोटा सिक्का कहा गया; अब मां से बोलीं- गोल्ड लाना...Indian Wrestler Vinesh Phogat Success Story; Her records and achievements.? Follow Vinesh Phogat Latest News and Updats On Dainik Bhaskar (दैनिक भास्कर)
और पढो »

विनेश फोगाट पेरिस ओलिंपिक से बाहर,100 ग्राम वजन ज्यादा निकला: PM मोदी ने IOA प्रेजिडेंट से रिपोर्ट मांगी; क...विनेश फोगाट पेरिस ओलिंपिक से बाहर,100 ग्राम वजन ज्यादा निकला: PM मोदी ने IOA प्रेजिडेंट से रिपोर्ट मांगी; क...Vinesh Phogat Paris Olympic 2024 Final Controversy. - Wrestler Vinesh Phogat Disqualified.
और पढो »

Vinesh Phogat | Paris Olympics 2024: কেন অলিম্পিক্স ফাইনালে ডিসকোয়ালিফায়েড ভিনেশ? প্রতিটি কারণ জেনে নিন পরপরVinesh Phogat | Paris Olympics 2024: কেন অলিম্পিক্স ফাইনালে ডিসকোয়ালিফায়েড ভিনেশ? প্রতিটি কারণ জেনে নিন পরপরWhy Vinesh Phogat Disqualified From Paris Olympics 2024 Final
और पढो »

Paris Olympics 2024:ফোগাট মেডেল পেলে বড়বাবুর...! মোদীকে পাল্টা দেবাংশুর, বিরোধীরা দেখছেন ষড়যন্ত্রParis Olympics 2024:ফোগাট মেডেল পেলে বড়বাবুর...! মোদীকে পাল্টা দেবাংশুর, বিরোধীরা দেখছেন ষড়যন্ত্রPM Modi Calls Vinesh Phogat Champion among champions
और पढो »

Paris Olympics 2024: হৃদয় ভেঙেছে মর্মান্তিক খবরে, বিরাট ধাক্কায় অচেতন ভিনেশ! নিয়ে যাওয়া হল হাসপাতালেParis Olympics 2024: হৃদয় ভেঙেছে মর্মান্তিক খবরে, বিরাট ধাক্কায় অচেতন ভিনেশ! নিয়ে যাওয়া হল হাসপাতালেVinesh Phogat faints after Olympic disqualification and Admitted to hospital
और पढो »

Vinesh Phogat Disqualified: বিরাট ষড়যন্ত্র, জীবনে এরকম কিছু দেখিনি! ফুঁসছেন অলিম্পিক্স পদকজয়ী বক্সারVinesh Phogat Disqualified: বিরাট ষড়যন্ত্র, জীবনে এরকম কিছু দেখিনি! ফুঁসছেন অলিম্পিক্স পদকজয়ী বক্সারVijender Singh on Vinesh Phogat disqualification
और पढो »



Render Time: 2025-02-19 09:38:28