Things To Do On Vinayaka Chaturthi Day September 7 Here హిందువులకు ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండగల్లో వినాయక చవితి ఒకటి. ఈ పండగ రోజు దేశవ్యాప్తంగా హిందువులంతా గణేషుడి విగ్రహాలకు ప్రత్యేకమైన పూజలు చేసి ఉపవాసాలు పాటిస్తారు. ఈ సంవత్సరం వినాయ చవితి సెప్టెంబర్ 7వ తేదిన వచ్చింది.
Vinayaka Chaturthi 2024 : హిందువులకు ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండగల్లో వినాయక చవితి ఒకటి. ఈ పండగ రోజు దేశవ్యాప్తంగా హిందువులంతా గణేషుడి విగ్రహాలకు ప్రత్యేకమైన పూజలు చేసి ఉపవాసాలు పాటిస్తారు. ఈ సంవత్సరం వినాయ చవితి సెప్టెంబర్ 7వ తేదిన వచ్చింది. అయితే ఇంతటి ప్రాముఖ్య కలిగిన పండగ రోజు తప్పకుండా కొన్ని పనులు చేయడం వల్ల వినాయకుడి అనుగ్రహం లభిస్తుందని హిందువుల నమ్మకం. అయితే ఈ పండగ రోజు ఎలాంటి పనులు చేయడం శుభప్రదమో ఇప్పుడు తెలుసుకోండి.
ఇలా చేయడం వల్ల జీవితంలో ఎలాంటి ఆటంకాలు కూడా సులభంగా తొలగిపోతాయి. అంతేకాకుండా కుటుంబంలో సంతోషం కూడా పెరుగుతుంది.వినాయకునికి ఇష్టమైన మోదకాలు, ఉండ్రాళ్ళు, పండ్లు వంటివి నైవేద్యంగా తప్పకుండా సమర్పించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల సులభంగా వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది.మట్టితో తయారు చేసిన వినాయకుని విగ్రహాన్ని పూజించడం, ప్రత్యేకమైన పూల దండలు వేయడం, దీపాలు, నైవేద్యాలు సమర్పించడం చాలా ముఖ్యమని హిందూ పురాణాల్లో క్లుపంగా వెల్లడించారు.
Vinayaka Chavithi In 2024 Chavithi Timings Vinayaka Chavithi Date 2024 Vinayaka Chaturthi 2024 Ganesh Chaturthi 2024 Vinayaka Chavithi Permission
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Ganesh Chaturthi 2024: వినాయక చవితి నుంచి ఈ 4 రాశులవారికి గోల్డెన్ డేస్ ప్రారంభం!Vinayaka Chaturthi 7Th September 4 Zodiac Signs Will Get Huge Money And Golden Days వినాయక చవితి నుంచి కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ కింది రాశులవారికి గణేషుడు ఎల్లప్పుడు అనుగ్రహాన్ని కలిగిస్తాడు.
और पढो »
Vinayaka Chavithi 2024: 100 ఏళ్ల తర్వాత వినాయక చవితి రోజు అరుదైన యోగాలు.. ఈ రాశులవారికి వారాల జల్లు!Vinayaka Chavithi In 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 100 సంవత్సరాల తర్వాత గణేష్ చతుర్థి రోజు ప్రత్యేకమైన యోగాలు ఏర్పడబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
और पढो »
Ganesh Chaturthi 2024: శనివారం రోజు వినాయక చవితి.. ఇలా చేస్తే గణపయ్యతో పాటు, శనీశ్వరుడి అనుగ్రహాం మీ సొంతం..Lord ganesh chaturthi 2024: వినాయక చవితి పండుగను ప్రజలంతా ఎంతో భక్తితో జరుపుకుంటారు. ఈసారి సెప్టెంబర్ 7 దేశంలో గణపయ్య చవితిని నిర్వహించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి గణేష్ చతుర్థి శనివారం రోజున వచ్చింది.
और पढो »
Ganesh Chaturthi 2024: వినాయక చవితి రోజు చంద్రుడ్ని చూశారా..?.. ఈ రెండు పరిహారాలు పాటిస్తే శాపం కాస్త వరంగా మారుతుంది..Ganesh curses moon story: వినాయక చవితిని ఘనంగా జరుపుకొవడానికి ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది.. సెప్టెంబర్ 7 న గణేష్ చవితి పండుగను నిర్వహిస్తారు.
और पढो »
Vinayaka Chaturthi 2024: వినాయక చవితి ఒక్కరోజే గణపతికి తులసీదళం.. మిగతరోజుల్లో నిషేధం.. ఈ శాపం గురించి తెలుసా..?Tulasi cursed Vinayaka story: వినాయక చతుర్థిని ప్రజలు ఎంతో భక్తితో జరుపుకుంటారు. ఈసారి సెప్టెంబర్ 7 న గణేషుడి చతుర్థిని జరుపుకోబోతున్నాం. ఇదిలాఉండగా.. వినాయకుడికి తులసీదేవీ ఒక శాపం ఇచ్చిందంట.
और पढो »
Ganesh Chaturthi 2024: వినాయకుడి రాశి ఏంటి ..?.. గణపయ్యకు ఈ రాశులంటే ఎంతో ఇష్టమంట.. మీ రాశి ఉందా మరీ..?Ganesha Favourite Zodiac Signs: దేశంలో ప్రస్తుతం వినాయక నవరాత్రులకు ఫుల్ జోష్ గా ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ క్రమంలో సెప్టెంబర్ 7 న వినాయక చవితి వేడుకలు జరుపుకోబోతున్నాం.
और पढो »