Viral Video: వామ్మో.. దిండు కింద ప్రపంచంలోనే అత్యంత విషసర్పం.... షాకింగ్ వీడియో వైరల్..

Snake Video समाचार

Viral Video: వామ్మో.. దిండు కింద ప్రపంచంలోనే అత్యంత విషసర్పం.... షాకింగ్ వీడియో వైరల్..
King CobraViral VideoCape Cobra
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 51 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 55%
  • Publisher: 63%

Snake Video: సౌత్ ఆఫ్రికాలోని ఒక ఇంట్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మంచం నుంచి ఏవేవో శబ్దాలు వస్తుండంటంతో ఇంట్లో వాళ్లు మెల్లగా దగ్గరకు వెళ్లిచూశారు . అప్పుడు ఒక పాము తోక వాళ్లకు కన్పించింది. ఇంకా ఆలస్యం చేయకుండా.. వెంటనే స్నేక్ సొసైటీ వాళ్లకు సమాచారం ఇచ్చారు.

Manchu Vs Bhuma: ఫ్యాక్షన్ టర్న్ తీసుకుంటున్న మంచు కుటుంబ గొడవలు.. రంగంలోకి భూమా అఖిల ప్రియా..?..సాధారణంగా పాములు చలికాలంలో ముఖ్యంగాషూస్ లు, బట్టలు, ఇంట్లో వెచ్చగా ఉండు ప్రదేశాలకు వస్తుంటాయి. అదే విధంగా పాములు కొన్నిసార్లు ఎలుకల కోసం మన ఇళ్లలోనికి వస్తుంటాయి. అడవులు, చెట్లు ఉన్న చోట పాములు ఎక్కువగా సంచరిస్తుంటాయి. ఈ నేపథ్యంలో పాములు కొన్ని ప్రదేశాలలో ఎక్కువగా సంచరిస్తుంటాయి. అదే విధంగా పాములు కొన్నిసార్లు మన ఇళ్లలోకి వస్తుంటాయి.

పాముల వీడియోలు నిత్యం సోషల్ మీడియాలలో వైరల్ గా మారుతుంటాయి. కొన్ని వీడియోలు చూస్తేనే భయంగా అన్పిస్తుంది. మరికొన్ని వీడియోలు ఆశ్చర్యానికి గురిచేసేవిలా కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలో పాములు కన్పిస్తే కొంత మంది స్నేక్ సొసైటీ వారికి సమాచారం ఇస్తారు. కానీ మరికొందరు పాముల్ని చంపుతుంటారు. అయితే.. పాముల వీడియోలు చూసేందుకు నెటిజన్లు పడిచస్తుంటారు.సౌత్ ఆఫ్రికాలోని స్టెల్లెన్ బోష్ పట్టణంలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక ఇంట్లో బెడ్ నుంచి ఏదో హిస్.. హిస్ .. అని శబ్దాలు వస్తుండటంతో దిండు దగ్గరకు వెళ్లి చూశారు.

వెంటనే స్నేక్ మెన్ అక్కడికి చేరుకుని దిండు కింద నక్కిన పామును చాకచక్యంగా పట్టుకున్నాడు. ఆ పాము సౌత్ కొరియాలోనే అత్యంత విషపూరితమైన సర్పంగా అక్కడి వాళ్లు చెప్తున్నారు. మరీ ఆ పాము అక్కడికి ఎలా వచ్చిందో అని ఆశ్చర్యపోతున్నారు. స్నేక్ మెన్ దాన్ని పట్టుకుని, ఒక బాక్స్ లో నీట్ గా బంధించి,అడవిలో వదిలిపెట్టినట్లు తెలుస్తొంది.ఈ పాము కాటు వేస్తే.. సెకన్ ల వ్యవధిలో నాడీ వ్యవస్థ, మెదడుపై ప్రభావం చూపిస్తుందని కూడా అక్కడివారు చెబుతున్నాు. మొత్తానికి పామును పట్టుకొవడంతో ఆ ఇంటి వాళ్లు హమ్మయ్య.. అనుకుంటున్నారంట.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

King Cobra Viral Video Cape Cobra Snakes Video Trending Video King Cobra Under Pillow Snakes Video Viral Telugu News Latest News News In Telugu

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Viral Video: వామ్మో.. బావర్చి బిర్యానీలో ట్యాబ్లెట్ల కలకలం..షాకింగ్ వీడియో వైరల్..Viral Video: వామ్మో.. బావర్చి బిర్యానీలో ట్యాబ్లెట్ల కలకలం..షాకింగ్ వీడియో వైరల్..Bawarchi biryani controversy: బావార్చిలో బిర్యానీ తినేందుకు వెళ్లిన ఒక కస్టమర్ వెళ్లాడు. అతను ఆర్డర్ పెట్టిన బిర్యానీలో ట్యాబ్లెట్ కవర్ బైటపడింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
और पढो »

Viral Video: బావార్చిలో షాకింగ్ ఘటన.. కస్టమర్‌ బిర్యానీలో తాగేసిన సిగరేట్ పీక.. షాకింగ్ వీడియో వైరల్..Viral Video: బావార్చిలో షాకింగ్ ఘటన.. కస్టమర్‌ బిర్యానీలో తాగేసిన సిగరేట్ పీక.. షాకింగ్ వీడియో వైరల్..Bawarchi biryani hotel: బావార్చి బిర్యానీ హోటల్ కు స్నేహితులతో వెళ్లిన కస్టమర్ కు బిగ్ షాక్ ఎదురైంది. ఆర్డర్ పెట్టి బిర్యానీలో సిగరేట్ పీక కన్పించింది. దీంతో అతను షాక్ కు గురయ్యాడు.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
और पढो »

Viral Video: కింగ్ కోబ్రాను గెలికితే.. కౌంటర్ ఇట్లనే ఉంటది.. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో..Viral Video: కింగ్ కోబ్రాను గెలికితే.. కౌంటర్ ఇట్లనే ఉంటది.. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో..Snakes video: తన మానన రోడ్డుకు దూరంగా వెళ్తున్న కింగ్ కోబ్రాను ఒక కేటుగాడు గెలికి చేతితో పట్టుకుని మరీ దాన్ని రెచ్చగొట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
और पढो »

Women Beating Video: ఛీ ఛీ బాత్రూంలో ఇదేం పని.. యువతుల వీడియో చూశారా?Women Beating Video: ఛీ ఛీ బాత్రూంలో ఇదేం పని.. యువతుల వీడియో చూశారా?Women Beating Video: అమెరికాలో ఓ ప్రాంతంలో టాయిలెట్‌ కోసం కొట్టుకున్న యువతులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయితే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
और पढो »

Viral Video: సినిమా స్టైల్ లో అంబులెన్స్‌ను ఛేజ్ చేసిన పోలీసులు.. షాకింగ్ వీడియో వైరల్..Viral Video: సినిమా స్టైల్ లో అంబులెన్స్‌ను ఛేజ్ చేసిన పోలీసులు.. షాకింగ్ వీడియో వైరల్..Ambulance Vs Police: హైద్రాబాద్, విజయవాడ నేషనల్ హైవేపై యాక్షన్ మూవీ రేంజ్ లో చేజింగ్ జరిగినట్లు తెలుస్తొంది.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
और पढो »

Viral Video: ఇయ్యే వద్దనేది.. కింగ్ కోబ్రాకు ముద్దులు పెట్టుకుంటూ డ్యాన్సర్స్ హల్ చల్.. షాకింగ్ వీడియో వైరల్..Viral Video: ఇయ్యే వద్దనేది.. కింగ్ కోబ్రాకు ముద్దులు పెట్టుకుంటూ డ్యాన్సర్స్ హల్ చల్.. షాకింగ్ వీడియో వైరల్..Snake Video: మహిళ డాన్సర్ ఒక కింగ్ కోబ్రా ముందు డ్యాన్స్ చేస్తు హల్ చల్ చేస్తుంది. నల్లని కింగ్ కోబ్రాను సదరు మహిళ పలు మార్లు ముద్దులు పెట్టుకునేందుకు కూడా ట్రై చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
और पढो »



Render Time: 2025-02-14 01:07:46