Sobhita chaitu wedding: చైతు శోభితల పెళ్లి అన్న పూర్ణ స్టూడియోస్ లో ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఈవేడుకకు అన్నిరంగాల నుంచి ప్రముఖులు హజరయ్యారు. ప్రస్తుతం వీరి పెళ్లి వేడుకలకు సంబంధించిన పిక్స్, వీడియోలు నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి.
EPFO New Year Gift: ప్రైవేటు ఉద్యోగులకు 2025 న్యూ ఇయర్ బంఫర్ గిఫ్ట్.. EPFO నుంచి ఏకంగా రూ.9,000 పెన్షన్!Profitable Small Business Idea: అదిరిపోయే బిజినెస్.. జీరో పెట్టుబడితో కాలు కదపకుండా నెలకు రూ. 25 వేలు సంపాదించండి ఇలా
నాగచైతన్య, శోభితల పెళ్లి డిసెంబరు 4న అన్నపూర్ణ స్టూడియోస్ లో ఎంతో వేడుకగా జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎక్కడ చూసిన చైతు, శోభితల పెళ్లి పిక్స్, పెళ్లికి సంబంధించిన వార్తలు ట్రెండింగ్ లో ఉన్నాయి. చైతు, శోభితల పెళ్లి డిసెంబరు 4న రాత్రి 8.13 నిముషాలకు జరిగినట్లు తెలుస్తొంది. సంప్రదాయ బద్దంగా.. దాదాపు 8 గంటల పాటు పెళ్లి క్రతువు జరిగినట్లు తెలుస్తొంది. చైతు తెల్లని షేర్వాణి వేసుకున్నాడు.
శోభిత తెలుపు బంగారు వర్ణం చీర కట్టుకున్న విషయం తెలిసిందే. అదే విధంగా వీరి చైతు మంగళ సూత్రం కట్టేటప్పుడు మాత్రం.. అఖిల్ ఒక్కసారిగా ఈల వేయడం మాత్రం.. ఆ పందిరిలో హైలెట్ గా మారిందని చెప్పుకొవచ్చు. మరొవైపు శోభిత మాత్రం.. చైతు తాళి కడుతుంటే.. ఎంతో ఎమోషనల్ అయినట్లు తెలుస్తొంది. ఆమె కళ్లలో ఆనంద భాష్పాలు వచ్చాయని తెలుస్తొంది.అదే విధంగా వీరి పెళ్లిలో ప్రతి కార్యక్రమం కూడా ఎంతో గ్రాండ్ గా జరిగినట్లు తెలుస్తొంది.అదే విధంగా.. అక్కినేని నాగేశ్వర రావు విగ్రహం ముందు కూడా..
ఈ క్రమంలో చైతు.. శోభితలు.. ఇద్దరు కొత్త బిందెలో.. ఉంగరం కోసం పోటా పోటీగా చేయ్యిపెట్టి మరీ ఉంగరం కోసం వెతికినట్లు తెలుస్తొంది. కానీ చివరకు చైతు మాత్రం ఉంగరం ను బైటకు తీసినట్లు తెలుస్తొంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీన్ని చూసిన అక్కినేని అభిమానులు మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారంట.How to download in ibomma
Naga Chaitanya Sobhita Chaitu Wedding Nagarjuna Viral Video Annapurna Studios Sobhita Dhulipala Wedding Pics Samantha
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Naga Chaitanya Shobita Wedding: నాగచైతన్య తాళికట్టు శుభవేళ.. ఆనందభాష్పాలతో శోభిత.. అఖిల్ ఈల వైరల్ అవుతున్న వీడియో..!Naga Chaitanya Shobita Wedding Video Viral: నాగచైతన్య శోభిత వివాహం నిన్న అన్నపూర్ణ స్టూడియో వేధికగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది.
और पढो »
Viral Video: అమ్మ బాబోయ్.. క్యాలీ ఫ్లవర్లో కూడా పాము.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో ఇదే..Snake Video: కాలీఫ్లవర్ లో ఒక పాము బైటపడింది. దీంతో ఇంట్లొ వాళ్లు భయంతో పరుగులు పెట్టారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు మాత్రం షాక్ కు గురౌతున్నారు.
और पढो »
Viral Video: నారా వారి పల్లెలో హైటెన్షన్.. చంద్రబాబు ఇంటి ముందు మహిళ ఆత్మహత్య యత్నం.. వీడియో ఇదే..Chandrababu naidu: ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు స్వగ్రామమైన నారావారి పల్లెలో ఒక మహిళ హల్ చల్ చేసింది. తాను సూసైడ్ చేసుకుంటున్నట్లు గట్టిగా అరుస్తు కేకలు పెట్టింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
और पढो »
Women Beating Video: ఛీ ఛీ బాత్రూంలో ఇదేం పని.. యువతుల వీడియో చూశారా?Women Beating Video: అమెరికాలో ఓ ప్రాంతంలో టాయిలెట్ కోసం కొట్టుకున్న యువతులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
और पढो »
Samantha: చైతు, శోభిత పెళ్లి తర్వాత సమంత తొలిపొస్ట్.. మర్చిపోలేని జర్నీ అంటూ సంచలన క్యాప్షన్..?..Sobhita Dhulipala Chaitu wedding: నాగచైతన్య , శోభితల పెళ్లి కన్నుల పండుగగా జరిగింది. నిన్నరాత్రి (డిసెంబరు4)న రాత్రి 8 గంటల తర్వాత జరిగిన వేడుకకు అన్నిరంగాలకు చెందిన ప్రముఖులు హజరయ్యారు.
और पढो »
Vikarabad: నన్నెవరు ఉర్కించి కొట్టలేదు.. వికారాబాద్ ఘటనపై క్లారిటీ ఇచ్చిన కలెక్టర్.. వీడియో ఇదే..mob attack on vikarabad collector: వికారాబాద్ లోని లగ చర్ల గ్రామంలో తనపై దాడి జరగలేదనిన కలెక్టర్ అన్నారు. తనను ఎవరు కొట్టలేదని, వెంటనే ఉద్యోగులు నిరసనలు ఆపి విధుల్లోకి చేరాలని కూడా కలెక్టర్ కోరినట్లు తెలుస్తొంది.
और पढो »