Viral Video: వామ్మో.. శివయ్యల మారిన వానరం.. మెడలో కింగ్ కోబ్రాతో హల్ చల్.. వీడియో ఇదిగో..

Snakes Video समाचार

Viral Video: వామ్మో.. శివయ్యల మారిన వానరం.. మెడలో కింగ్ కోబ్రాతో హల్ చల్.. వీడియో ఇదిగో..
Viral VideoSnake VideoMonkey
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 57 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 61%
  • Publisher: 63%

Snakes video: వానరం పొలంలో కూర్చుని ఉంది. దాని పక్కనే ఒక కింగ్ కోబ్రా ఉన్నట్లు తెలుస్తొంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం షాక్ కు గురౌతున్నారు.

Home Based Small Business Ideas: ఇంట్లో ఉండే నెలకు రూ.50 వేలు సంపాదించాలనుకుంటున్నారా? రోజు 3 గంటల కష్టపడితే చాలు లాభాలే లాభాలు..సోషల్ మీడియాలో ప్రతిరోజు బోలేడు వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఏదైన వెరైటీ కంటెంట్, వింతైన ఘటనలు ఉంటే.. జనాలు వెంటనే తమ ఫోన్ లలో వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తుంటారు. దీంతో అవి ఇట్టే వైరల్ అవుతుంటాయి. అదే విధంగా..పాములకు చెందిన వీడియోలకు సోషల్ మీడియాలో యమక్రేజ్ ఉందని చెప్పుకొవచ్చు.

వర్షాకాలంలో,చలికాలంలో పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. ఎలుకల వేటలో అవి మనుషుల ఆవాసాలకు వస్తుంటాయి. బట్టలలో, బెడ్ షీట్ లలో, షూస్ లలో పాములు దూరిపోతుంటాయి. కొన్నిసార్లు అవి కిచెన్ లలో సజ్జల మీద, చెట్లలో ఉంటాయి. పాములు కన్పిస్తే కొంత మంది భయంతో అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయి, పాములు పట్టేవారికి సమాచారం ఇస్తారు.మరికొందరు మాత్రం పాముల్ని చంపేందుకు తెగ ప్రయత్నాలు సైతం చేస్తుంటారు. పాములు వీడియోలు నిత్యం వైరల్ అవతుంటాయి. కొన్ని వీడియోలు చూస్తే షాక్ కుగురౌతుంటాం. మరికొన్ని వీడియోలు నవ్వుతెప్పిస్తుంటాయి.

ఆ పాము కూడా.. కోతి పట్టుకున్న.. ఎక్కువగా హనీ తలపెట్టినట్లు లేదు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది. అయితే.. కొంత మంది మాత్రం.. అవి రెండు మంచి ఫ్రెండ్స్.. అందుకే అలా ఉన్నాయని కొంత మంది కామెంట్లు చేస్తున్నారు.మరికొందరు మాత్రం.. వామ్మో.. పాముకు విషం ఉంటుంది కదా.. అది కాటేసిన కోతికి ఏంకాలేదేంటని ఆశ్చర్యపోతున్నారంట. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Shobitha shivanna Passed Away

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Viral Video Snake Video Monkey Treding Video Snake And Monkey Monkey Plays With Snake Snake Viral Video Snake Venom Snake Viral News Social Media

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Viral Video: ఇయ్యే వద్దనేది.. కింగ్ కోబ్రాకు ముద్దులు పెట్టుకుంటూ డ్యాన్సర్స్ హల్ చల్.. షాకింగ్ వీడియో వైరల్..Viral Video: ఇయ్యే వద్దనేది.. కింగ్ కోబ్రాకు ముద్దులు పెట్టుకుంటూ డ్యాన్సర్స్ హల్ చల్.. షాకింగ్ వీడియో వైరల్..Snake Video: మహిళ డాన్సర్ ఒక కింగ్ కోబ్రా ముందు డ్యాన్స్ చేస్తు హల్ చల్ చేస్తుంది. నల్లని కింగ్ కోబ్రాను సదరు మహిళ పలు మార్లు ముద్దులు పెట్టుకునేందుకు కూడా ట్రై చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
और पढो »

Viral Video: అఘోరీ ఆత్మహత్యయత్నం.. ఒంటి మీద పెట్రోల్ పోసుకుని హల్ చల్.. షాకింగ్ వీడియో వైరల్..Viral Video: అఘోరీ ఆత్మహత్యయత్నం.. ఒంటి మీద పెట్రోల్ పోసుకుని హల్ చల్.. షాకింగ్ వీడియో వైరల్..Aghori suicide Attempt: అఘోరీ నాగ సాధుమాత ప్రస్తుతం ఏపీలో కూడా హైటెన్షన్ వాతావరణం క్రియేట్ చేసిందని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం శ్రీకాళ హస్తీ ఆలయం దగ్గర అఘోరీ పెట్రోల్ పోసుకుని హల్ చల్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
और पढो »

Viral Video: హనుమంతుడి ఆలయంలో గదతో వానరం.. ఆనందంతో పొంగిపోతున్న భక్తులు.. వీడియో ఇదిగో..Viral Video: హనుమంతుడి ఆలయంలో గదతో వానరం.. ఆనందంతో పొంగిపోతున్న భక్తులు.. వీడియో ఇదిగో..Monkey with gada in temple: వానరం ఎక్కడి నుంచి వచ్చిందో కానీ.. గద పట్టుకుని హనుమంతుడి దగ్గర కూర్చుంది. అక్కడున్న వారంతా వానరంను చూసి భక్తితో పూజలు చేసినట్లు తెలుస్తొంది.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »

Manchu Lakshmi: కూతురుతో కలిసి మంచు లక్ష్మి అదిరిపోయే స్టెప్పులు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో ఇదే..Manchu Lakshmi: కూతురుతో కలిసి మంచు లక్ష్మి అదిరిపోయే స్టెప్పులు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో ఇదే..Manchu Lakshmi Dance video: మంచు లక్ష్మి తన కూతురుతో ఫుల్ డాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
और पढो »

Viral Video: వామ్మో.. సాయి పల్లవి సినిమా నడుస్తున్న థియేటర్‌పై బాంబుల దాడి.. షాకింగ్ వీడియో..Viral Video: వామ్మో.. సాయి పల్లవి సినిమా నడుస్తున్న థియేటర్‌పై బాంబుల దాడి.. షాకింగ్ వీడియో..Petrol bomb attack on Theatre: అమరన్ సినిమా నడుస్తున్న తిరునల్వేలీలోని ఒక థియేటర్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు అక్కడకు చేరుకున్నారు. పెట్రో బాంబులు థియేటర్ పై విసిరారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »

Viral Video: అందమైన అమ్మాయిలతో భరత నాట్యం చేసిన ఏనుగు..?.. వీడియో ఇదిగో..Viral Video: అందమైన అమ్మాయిలతో భరత నాట్యం చేసిన ఏనుగు..?.. వీడియో ఇదిగో..Elephant Dance video: ఇద్దరు అమ్మాయిలు భరత నాట్యం చేస్తున్నారు. వీరి వెనుక ఒక ఏనుగు కట్టేసి ఉంది. ఆ గజరాజు చేసిన పని ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తుంది.
और पढो »



Render Time: 2025-02-13 17:36:23