Pushpa 2 movie: పుష్ప2 మూవీలో ప్రదర్శిస్తున్న ముంబైలోని థియేటర్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. దీనిపై ప్రస్తుతం పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తొంది. ఈ ఘటనకు చెందిన వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
Viral Video : పుష్ప2 మూవీ ప్రదర్శిస్తున్న థియేటర్‌లో హైటెన్షన్.. భయంతో బైటకు పరుగులు పెట్టిన ప్రేక్షకులు.. వీడియో వైరల్..
అల్లు అర్జున్, రష్మిక మందన్న ఈ మూవీలో అదరగొట్టారు. ఈ మూవీ విడుదల అయినప్పటి నుంచి ఏదో ఒక వివాదాస్పద అంశంతో వార్తలలో ఉంటుంది. తాజాగా.. నిన్న రాత్రి.. జరిగిన ఘటనతో ఆడియన్స్ కొందరు భయంతో పరుగులు తీశారంట. దీంతో మూవీ ప్రదర్శనలో తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తొంది.Chaos erupts at Bandra's Galaxy Theatre after a mysterious spray disrupts Pushpa 2 The Rule. Audience left coughing and vomiting mid-show. Police investigation underway.
కొందరైతే అక్కడ ఉండలేక.. తోపులాటలో బైటకు వచ్చేశారంట. ఒక్కసారిగా అల్లరికావడంతో సినిమా యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అక్కడ ఘటనపై ఆరా తీశారంట. ఆగంతకుడు ఏదో ఘాటైన వాసనను కల్గించే ద్రవాన్ని స్ప్రే చేసినట్లు గుర్తించారు. ప్రస్తుతం విచారణ చేస్తున్నారంట. కాసేపు అంతరాయం తర్వాత సినిమాను యథతథంగా ప్రదర్శించారంట.
Mumbai Mysterious Spray Pushpa 2 The Rule Allu Arjun Rashmika Mandanna Pushpa 2 Movie Controversy Pushpa 2 Stampede Pushpa 2 Movie Tickets Mumbai Theatre Viral Video Trending Video
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Viral Video: కొంప ముంచిన అల్లు అర్జున్ ఎంట్రీ..?.. షాకింగ్ విషయాలు బైటపెట్టిన రేవతి భర్త.. వీడియో ఇదిగో..Pushpa 2 stampede: పుష్ప2 మూవీ చూసేందుకు వచ్చిన ఒక కుటుంబంతో విషాదం మిగిలిందని చెప్పుకొవచ్చు. తాజాగా, ఆమె భర్త చేసిన వ్యాఖ్యల వీడియోలు వైరల్ గా మారాయి.
और पढो »
Women Beating Video: ఛీ ఛీ బాత్రూంలో ఇదేం పని.. యువతుల వీడియో చూశారా?Women Beating Video: అమెరికాలో ఓ ప్రాంతంలో టాయిలెట్ కోసం కొట్టుకున్న యువతులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
और पढो »
Lightning Strike Video: షాకింగ్ వైరల్ వీడియో, ఫుట్‌బాల్ ఆడుతుండగా పిడుగుపడి ఒకరి మృతిShocking Live Video lightning strike in foot ball ground kills a player పెరూలోని హువాన్కాయోలో ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతోంది. మధ్యలో వర్షం పడటంతో మ్యాచ్ నిలిపేశారు. ఆటగాళ్లు ఒక్కొక్కరిగా నెమ్మదిగా గ్రౌండ్ నుంచి బయటకు వెళ్తున్నారు. అంతలో ఒక్కసారిగా పిడుగుపడింది. దాదాపు కొంతమంది కుప్పకూలిపోయారు.
और पढो »
Renu desai: రేణు దేశాయ్ తల్లి కన్నుమూత.. వైరల్ గా మారిన పవన్ మాజీ భార్య పెట్టిన పోస్ట్..Renu desai mother demice: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తల్లి కన్నుమూసినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో నటి పెట్టిన ఎమోషనల్ పొస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
और पढो »
Renu desai mother: రేణు దేశాయ్ తల్లి కన్నుమూత.. వైరల్ గా మారిన పవన్ మాజీ భార్య పెట్టిన పోస్ట్..Renu desai mother demice: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తల్లి కన్నుమూసినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో నటి పెట్టిన ఎమోషనల్ పొస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
और पढो »
Trump Pakistani Daughter: డోనాల్డ్ ట్రంప్‌కు పాకిస్తాన్‌లో కూడా ఓ కూతురు, వైరల్ అవుతున్న వీడియోShocking and Surprising viral video a pakistani girl claiming donald trump Trump Pakistani Daughter: అమెరికాకు అధ్యక్షుడిగా రెండోసారి విజయం సాదించిన డోనాల్డ్ ట్రంప్‌కు ఇతర దేశాల్లో కూడా రక్త సంబంధీకులున్నారా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
और पढो »