Viral Video: కార్తీక మాసంలో షాకింగ్.. గుడిలో ప్రదక్షిణలు చేస్తు కుప్పకూలీన యువకుడు.. వీడియో వైరల్..

Hyderabad समाचार

Viral Video: కార్తీక మాసంలో షాకింగ్.. గుడిలో ప్రదక్షిణలు చేస్తు కుప్పకూలీన యువకుడు.. వీడియో వైరల్..
Viral VideoKarthika Masam 2024A Man Died Of A Heart Attack
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 40 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 54%
  • Publisher: 63%

Kphb hanuman temple: హైదరాబాద్ కేపీహెచ్‌బీలోని వీరాంజనేయ స్వామి ఆలయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక యువకుడు ఆంజనేయ స్వామి ఆలయంలోకి వచ్చి అక్కడ దేవుళ్లను దర్శించుకున్నాడు. అంతే కాకుండా.. ప్రదక్షిణలు కూడా చేస్తున్నాడు.ఈ నేపథ్యంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

director krish second marriage with dr. priti challa

అయితే.. దేశంలో ఎక్కడ చూసిన కూడా కార్తీక మాస శోభ కన్పిస్తుంది. ఆలయాలన్ని కూడా భక్తులతో కిట కిటలాడుతున్నాయి. సూర్యోదయంకు ముందే భక్తులు లేచి స్నానాదికాలు పూర్తి చేసుకుని ఆలయంకు వచ్చేస్తున్నారు. దీపారాధన కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్ లోని కేపీహెచ్‌బీలోని హనుమాన్ ఆలయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది గుండెపోటుతో చనిపోతున్నారు. అప్పటి వరకు బాగా ఉన్న వాళ్ల కాస్త హర్ట్ ఎటాక్ తో మరణిస్తున్నారు. ప్రస్తుతం మారిపోయిన ఆహారపు అలవాట్లు, ఒత్తిడి కూడా గుండెపోటులకు కారణమౌతున్నాయని చెప్పుకొవచ్చు. ఇదిలా ఉండగా కొందరు డ్యాన్స్ లు చేస్తు గుండెపోటుకు గురయ్యారు. మరికొందరు జిమ్ లు చేస్తు కూడా చనిపోయారు. అంతే కాకుండా.. ఉద్యోగాలు చేస్తు కూడా చాలా మంది చనిపోయిన సంఘటనలు వైరల్ గా మారాయి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Viral Video Karthika Masam 2024 A Man Died Of A Heart Attack Kphb Heart Attack Man Died While Pradakshina In Hanuman Temple Kphb Hanuman Temple Karthika Purnima 2024 Aman Died Of Heart Attack Heart Stroke In Temple

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Lightning Strike Video: షాకింగ్ వైరల్ వీడియో, ఫుట్‌బాల్ ఆడుతుండగా పిడుగుపడి ఒకరి మృతిLightning Strike Video: షాకింగ్ వైరల్ వీడియో, ఫుట్‌బాల్ ఆడుతుండగా పిడుగుపడి ఒకరి మృతిShocking Live Video lightning strike in foot ball ground kills a player పెరూలోని హువాన్కాయోలో ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతోంది. మధ్యలో వర్షం పడటంతో మ్యాచ్ నిలిపేశారు. ఆటగాళ్లు ఒక్కొక్కరిగా నెమ్మదిగా గ్రౌండ్ నుంచి బయటకు వెళ్తున్నారు. అంతలో ఒక్కసారిగా పిడుగుపడింది. దాదాపు కొంతమంది కుప్పకూలిపోయారు.
और पढो »

Viral Video: నువ్వు తోపు భయ్యా.. నోటీతో పాముకు సీపీఆర్.. వీడియో చూస్తే జడుసుకుంటారు..Viral Video: నువ్వు తోపు భయ్యా.. నోటీతో పాముకు సీపీఆర్.. వీడియో చూస్తే జడుసుకుంటారు..Gujarat man performing cpr to snake: పాముకు ఒక యువకుడు సీపీఆర్ చేశాడు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »

Jani Master: జానీ మాస్టర్ ఎమోషనల్ పోస్ట్.. కన్న బిడ్డల్ని పట్టుకొని ఏడ్చిన వీడియో వైరల్..Jani Master: జానీ మాస్టర్ ఎమోషనల్ పోస్ట్.. కన్న బిడ్డల్ని పట్టుకొని ఏడ్చిన వీడియో వైరల్..Jani Master Emotional Video Viral: జానీ మాస్టర్‌ పోస్ట్‌ చేసిన వీడియో వైరల్‌ అవుతుంది. ప్రస్తుతం అయిన బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చారు.
और पढो »

Abhishek Aishwarya Viral Video: ఐశ్వర్యారాయ్‌ను దూరం నెట్టి అవమానించిన అభిషేక్, వైరల్ వీడియోAbhishek Aishwarya Viral Video: ఐశ్వర్యారాయ్‌ను దూరం నెట్టి అవమానించిన అభిషేక్, వైరల్ వీడియోBollywood Actor Abhishek Bachchan insults his wife Aishwarya rai in public అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ విడాకుల వార్తలు హల్‌చల్ చేస్తుండగానే ఓ బహిరంగ వేదికపై అభిషేక్ బచ్చన్..ఐశ్వర్యను అవమానించిన వీడియో వైరల్ అవుతోంది
और पढो »

Viral Video: అఘోరీ ఆత్మహత్యయత్నం.. ఒంటి మీద పెట్రోల్ పోసుకుని హల్ చల్.. షాకింగ్ వీడియో వైరల్..Viral Video: అఘోరీ ఆత్మహత్యయత్నం.. ఒంటి మీద పెట్రోల్ పోసుకుని హల్ చల్.. షాకింగ్ వీడియో వైరల్..Aghori suicide Attempt: అఘోరీ నాగ సాధుమాత ప్రస్తుతం ఏపీలో కూడా హైటెన్షన్ వాతావరణం క్రియేట్ చేసిందని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం శ్రీకాళ హస్తీ ఆలయం దగ్గర అఘోరీ పెట్రోల్ పోసుకుని హల్ చల్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
और पढो »

Viral Video: బాప్‌రే.. దిండులో దూరి బుసలు కొడుతున్న పాము.. షాకింగ్ వీడియో వైరల్..Viral Video: బాప్‌రే.. దిండులో దూరి బుసలు కొడుతున్న పాము.. షాకింగ్ వీడియో వైరల్..Snake videos: పాము ఎక్కడ నుంచి వచ్చిందో కానీ.. అది సోఫాలోని దిండులో వెళ్లి కూర్చుంది. అక్కడ ఒక్కసారిగా బుస్ బుస్ మంటూ ఏదో చప్పుడు వచ్చినట్లు తెలుస్తొంది. ఈ వీడియో కాస్త ప్రస్తుతం వైరల్ గా మారింది.
और पढो »



Render Time: 2025-02-16 14:05:38