Fight Between Snake And Mongoose : పాము-ముంగిస రెండూ తారాసపడితే ఎలా ఉంటుంది. భీకరపోరు షురూ అవుతుంది. అది నడిరోడ్డుపై అయితే మరింత మజా ఉంటుంది. నడిరోడ్డుపై నాగుపాము, ముంగిస మధ్య జరిగిన ఫైటింగ్ చూసి వాహనాలు ఆపేసి మరీ ఎంజాయ్ చేయాశారు వాహనదారులు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.
Fight Between Snake And Mongoose : నాగు పాము-ముంగిస రెండూ తారాసపడితే ఎలా ఉంటుంది. భీకరపోరు షురూ అవుతుంది. అది నడిరోడ్డుపై అయితే మరింత మజా ఉంటుంది. నడిరోడ్డుపై నాగుపాము, ముంగిస మధ్య జరిగిన ఫైటింగ్ చూసి వాహనాలు ఆపేసి మరీ ఎంజాయ్ చేయాశారు వాహనదారులు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.నాగుపాము, ముంగిస ఎదురుపడితే భీకరపోరు జరగాల్సిందే. చివరి ఏదొకటి పారిపోవడంమో..ప్రాణాలు కోల్పోవడమో జరుగుతుంది. కానీ ఈ రెండింటి మధ్య జరిగే ఫైటింగ్ చూస్తుంటే మాత్రం మస్తు మజా ఉంటుంది.
ఇంతకీ ఈ స్టోరీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే..అచ్చం ఇలాంటి ఘటననే తెలంగాణలోని మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో జరిగింది. గురువారం మధ్యాహ్నం మహ్మదాబాద్-రోటిగూడు గ్రామాల మధ్య రోడ్డుపై ఎదురుపడ్డ నాగుపాము, ముంగిస రెండు తలపడ్డాయి. నడిరోడ్డుపై నాగుపామును చూసిన వాహనదారులు తమ వాహనాలను నిలిపివేసి భయంతో పక్కకు పరిగెత్తారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ ముంగిసను పాము చూసింది. నాగుపాము పడగ విప్పి మరీ ముంగిసతో పోరుకు రెడీ అయ్యింది. ఈ రెండు జంతువుల మధ్య కొన్ని నిమిషాలపాటు పెద్ద యుద్ధమే జరిగింది.
Tamanna Bhatia: HPZ యాప్ స్కామ్ ఈడీ విచారణకు తమన్నా.. ఈ మనీలాండరీంగ్ కేసుతో మిల్కీబ్యూటీకి ఉన్న లింక్ ఏంటంటే..? ఈ పోరాటంలో ముంగిసదే పైచేయి. ఓ దశలో పాము తప్పించుకునే ప్రయత్నం చేసింది. ముంగిస ఊరుకుంటుందా..అస్సలు వదల్లేదు. చివరకు ముంగిస బలం ముందు పాము మోకారిల్లాల్సి వచ్చింది. ముంగిస పామును చంపి నోట్లో కరుచుకుని పొదల్లోకి పారిపోయింది. ఈ ఘటనను వాహనదారులు తమ మొబైల్ ఫోన్లో వీడియో తీయడంతో ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Group 1 Mains
Fight Between Snake And Mongoose Fight Between Snakes And Mongooses
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Amrapali: మోదీ సర్కారుకు బిగ్ షాక్.. బదిలీలపై అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన ఆమ్రపాలీ.. దెబ్బ అదుర్స్ కదా..Amrapali kata: ఇటీవల కేంద్రం తెలంగాణ కేడర్ లో పనిచేస్తున్న పలువురు ఐఏఎస్, ఐపీఎస్ లను ఏపీకి వెళ్లి రిపొర్టు చేయాలని కూడా కేంద్రం ఆదేశించింది. దీనికి అక్టోబరు 16 వరకు డెడ్ లైన్ విధించిన సంగతి కూడా తెలిసిందే.
और पढो »
IAS Officers: ఆమ్రపాలితో సహా ఆ ఐఏఎస్‌లకు భారీ షాక్.. మొట్టికాయలు వేసిన క్యాట్Telangana IAS Officers CAT Probe: ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లలేమని చెప్పిన ఐఏఎస్ అధికారులకు క్యాట్ భారీ షాక్ ఇచ్చింది. వెంటనే ఏపీకి వెళ్లాలని ఆదేశించింది.
और पढो »
Prakash raj vs Pawan: మరోసారి నిప్పు రాజేసిన ప్రకాష్ రాజ్.. డిప్యూటీ సీఎం పవన్‌కు కౌంటర్‌గా సంచలన ట్విట్..Prakash raj tweet: నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి పవన్ కల్యాన్ కు ఎక్స్ వేదికగా ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో వీరిద్దరి మధ్య ట్విట్ ల వార్ పీక్స్ కు చేరిందని చెప్పుకొవచ్చు.
और पढो »
Big Shock Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు భారీ షాక్ ఇచ్చిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి.. ఏం జరిగిందో తెలుసా?AP Telangana Denied To Jr NTR Devara Success Meet Permission: ప్రపంచవ్యాప్తంగా విడుదలై అద్భుత విజయం పొందిన జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా బృందానికి భారీ షాక్ తగిలింది.
और पढो »
Harsha sai: యూట్యూబర్ హర్షసాయికి బిగ్ షాక్.. లుక్ అవుట్ నోటీసులు జారీ.. విదేశాలకు పారిపోకుండా..Youtuber harsha sai: యూట్యూబర్ హర్షసాయికి పోలీసులు మరో ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రెండు వారాల నుంచి హర్షసాయి పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న విషయం తెలిసిందే.
और पढो »
IAS and IPS Allocation: ఆమ్రపాలీతో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌లకు కేంద్రం బిగ్ షాక్.. అసలేం జరిగిందంటే..?Amarapali kata: తెలంగాణలో పనిచేస్తున్న పలువురు ఐఏఎస్, ఐపీఎస్ లకు కేంద్రం బిగ్ ట్విస్ట్ ఇచ్చిందని తెలుస్తోంది. దీనిలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలీ, రొనాల్డ్ రాస్ తదితరులు ఉన్నారు.
और पढो »